నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి
కవిత,సరిత,మమత,లికిత, రెండు జళ్ళ సీతా
ప్రతిమ ఫాతిమా మహిమ, చెప్పమా సత్యబామ
నీలి మేఘాలతోటి అడుకొంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్నీ రాగల భాణి పాడుకొంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారం అంటి మనసు ఉంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచె సొగసు ఉంది కాని నా పేరు భాగ్యం కాదు
ఓహో ఓహో హో హో ఓటమే అంటే అప్పుకోను విజయను కాను,
వట్టి మాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పనను కాను
నా పేరు నా పేరు నా నా పేరు చెప్పుకోండి మీలో ఎవరూ అయినా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరు అయినా
చిన్ని చేక్కెళ్ళ లోన కొన్ని గులాబీలు ఉన్నా నా పేరు రోజా కాదు
అని పుష్పాలు చేరి నన్ను అర్ధించుచున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్నెను అయినా నా పేరు సౌకన్య కాదు
అమావాస్య చీకటి అంటదు ఎపుడూ నా పేరు పూర్ణిమ కాదు
బోలెడు అంతా జాలి ఉంది కరుణను కాదు
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తెల్చాలండి మీరాను అసలే కానే కాదు
నా నా పేరు చెప్పుకోండి మీలు ఎవరూ అయినా
నా పేరు చెప్పుకొండి మీలో ఒకరు అయినా
చల్ల గాలి చందా మామ మల్లె తీగ చిలకమ్మా మీలో ఒకరు అయినా
నా పేరు చెప్పుకోండి నా పేరు "రాణి రాణి రాణి రాణి"
పైన ప్రస్తావించిన ప్రకారము అడ మగ గొంతులు రెండూ నేనే పాడి వినిపించినాను, అందరి హీరోయిన్లు సంభాషణలు తో బాటుగా మొత్తం ప్రకృతి నా మాటగా నిర్వహించబడినది అని గ్రహించగలరు, నా మనసు లక్ష్మి, సృష్టి భూదేవిగా భావించి నన్ను లక్ష్మి నారాయణుడిగా గుర్తించండి, ఉన్నత లక్షణములు గుణములు ఉన్న అమ్మయితో నాకు వివాహము జరిపించగలరు. పైన స్పష్టము చేసినట్లుగా ఉన్నతమైన అమ్మాయి నా మనసు నుండి పలికినది అని గ్రహించి, ఆమె సృష్టికి ఆధారము అయిన లక్ష్మి, ఆమె తేజ్జసే భూదేవి అని గ్రహించగలరు. మధ్యలో నేను ఆధునిక వెంకటేశ్వర స్వామి ని అని గ్రహించగలరు. మీ కోసం కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా లార్డ్ జనరల్ గా అందుబాటులో ఉన్నాను అని గ్రహించగలరు. తరువాత ఈ సినిమాలో "చీరలోని గొప్పతనము తెలుస్కో చీర కట్టి ఆడతనం పెంచుకొ ...... అను పాటను కూడా పూర్తిగా పాడినాను, మిగతావి ముక్క ముక్కలుగా పాడినాను. దీని ప్రకారము నన్ను నా మనసుని అర్ధము చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని తల్లి తండ్రులుగా, గురువుగా చూసుకోండి , మా నుండి వివరములు పొందండి. నా మనసులో చేరి పాడిన మాహరాణిని పట్టుకొని, చెంత చేర్చుకొంటే, నేను బౌతికముగా మహారాజును అవుతాను, ఈ ప్రకారముగా నూతన యోగము ప్రారంభము అయినది, స్వర్ణ యుగము ప్రారంభము అయినది. కొత్తబంగారు లోకము ప్రారంభం అయినది అని, సత్యమును గ్రహించుట వలన ఈర్ష్య ద్వేషము తగ్గుతాయి, మమ్మల్ని మీడియా వారు, సినిమావారు, రాజకీయ నాయకులు అందరూ అరమరికలు లేకుండా ఒక కుటుంబ సబ్యులు వలె మా నుండి కాలస్వరూపం యొక్క వివరములు గ్రహించి మా ఉనికి యొక్క సమాచారము ప్రతి యొక్క మనిషికి చేరేటట్లు చేయగలరు, అన్నీ భాషలలోకి తర్జుమా చేయించి, ఈ లోకం మనిషి మనసు మాట అదీనములోనికి వచ్చినది అని చెప్పండి. అని ప్రపంచం శాంతి వంతముగా మారుతుంది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.
No comments:
Post a Comment