మహారాజ
శ్రీ డా అల్లూరి పద్మరాజుగారు, ఉప కులపతి, ఆచార్య N.G. రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయము,రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికి,నమస్కరించి తెలియజేసుకోను
సమాచారము.
తమరి ద్వారా యూనివర్సిటీ లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరికి ముఖ్యముగా నాకు వ్యక్తిగతము పరిచేయము అయిన వారు మరియు నా ద్వారా ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క వివరములు దర్శించిన వారికి తెలియజేసుకోనుచున్నాను.
నాకు గాని, మా తమ్ముడు గారికి గాని, మా అమ్మగారికి కి గాని ఇతర కుటుంబ సబ్యులకు గాని ఎటువంటి చెప్పుకొరాని తప్పులు లేవు, ఎవరో మరణిస్తే నాకు మేలు జరుగుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఆలస్యం చేయలేదు నాకు అటువంటి దిగజారుడు అవసరం ఎప్పుడూ లేదు, ముఖ్యము నా మనిసిక పరిస్తితి ప్రకారము నా లో గొప్పతనము తండ్రి వంటి పెద్ద తనమును జాగ్రత్తగా అర్ధము చేసుకొంటే అది లోకమునకు ఎంతో మేలు అని గ్రహించగలరు. స్వార్ధపు పెత్తనాలు, చిన్నవాడిన అయిన భగవంతుని అనుగ్రహం పొందగాలిగినాను అంటే అర్ధం చేసుకోకుండా, నేను ఏమి చెబితే ఏమి జరిగినదొ చూడకుండా, చిన్న పిల్ల వాడిలాగా పిచ్చి వాడిలాగా డీల్ చేసి, నా ప్రేమయము లేకుండా మా తమ్ముడితో డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి, కొంత మంది ఆఫీసుర్లు, సిబ్బంది, మా తమ్ముడు ఆత్మ హత్య చేసుకోడానికి పరోక్షముగా కారణమూ అయినారు అని తమరు గ్రహించగలరు, నేను ఎవరు పేరు ప్రస్తావించడం లేదు, అందరిని కలిపి సమాజం అనుకొంటున్నాను. నా మానసిక పరిస్తితిని పని గట్టుకొని, నేను లిఖిత పూర్వకముగా కోరినా పటించుకోలేదు, నవ్వులు ఆటలకి చలగాటలకి ఇచ్చిన ప్రాధాన్యత, పెద్దతనముతో నిండుగా ప్రవర్తించుటకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, అనుమానములతో వేళ్ళా కోళ్ళ ములతో సాటి మనిషి గొప్పతనము పై పెత్తనాలు చేయడం సంస్కారము అనుకొంటున్నారు. ఏ కులము వారికీ అయినా గొప్పతనము, భగవంతుని అనుగ్రహం కలుగ వచ్చును, చదువుకొన్న వారి దిగజారుడుతనము వలన నన్ను భగవంతుని అనుగ్రహం కూడా అందుకోకుండా, పెత్తనములు చేయడం వలన మా అమ్మగారు తమ్ముడు గారు విషం తాగి మరణించడానికి శాస్త్రవేత్తలు సిబ్బంది పరోక్షముగా కారణం అయినారు అని తమరు గ్రహించగలరు. మా చుట్టాలు కూడా మమల్ని దుర్వినియోగం చేయడం, వలన మా అమ్మగారికి తమ్ముడిగారి తీరని నష్టం జరిగినది.
ముఖ్యముగా ధర్మస్వరూపం కాలస్వరూపం దర్శించిన ఆఫీసర్లు మరియు ఇతర సిబ్బంది హుందాగా వ్యవహరించి, నాణ్యముగా విలువలతో, వ్యవహరించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. ఆఫీసర్లు కచ్చితముగా వ్యవహరించి ఉంటె ఎంతో గొప్ప సమాచారము లోకమునకు ఇచ్చి ఉండవచ్చు, శాస్త్రవేత్తలు నన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం వలన, లోకమునకు ఎంతో విలువైన సమాచారము ఇప్పటికి సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను , తద్వారా వ్యక్తిగతముగా నష్టపోయినాను, యూనివర్సిటీ సిబ్బందిని ముఖ్యముగా కాలస్వరూపము దర్శించిన వారిని నా పట్ల అప్రమత్తము చెందవలేను అని, ఇతరులకు సరి అయిన సమాచారము ఇచ్చి హుందా వ్యవహరించగలరు అని కొరుకొనుచున్నను. గొప్ప పరిణామములను జాగ్రత్త తీసుకోనకపోతే, గోప్పతనము పంచినవారికీ తీరని నష్టం జరుగుతుంది అని గ్రహించగలరు, ధర్మో రక్షతి రక్షతః అని పెద్దలు అన్నట్లు ధర్మాన్ని న్యాయాన్ని ఎంతో నిలిపి అంత లోకము శక్తివంతముగా మారుతుంది అని గ్రహించగలరు ధర్మమును అటు ఇటు చేస్తే అధర్మం పెరుగుతుంది అని తమరి ద్వారా యూనివర్సిటీ లో నా పరిచేయస్తులకు తెలియజేసుకోను చున్నాను, ద్వారా యావత్తు మానవజాతికి తెలిజెసుకొనుచున్నాను .
ఇట్లు తమ ఆత్మీయులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు వ్యవహార కార్యాలయము హైదరాబాద్

No comments:
Post a Comment