గగనపు వీధి వీడి వలస వంది పోయిన నీలి మబ్బు కోసంతరలింది తనకు తానే ఆకాశం పరదేశం శికరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నకమే తన బాసం వన వాసం భైరవుడో భార్గావుడో భాస్కరుడో మరి రక్కసుడో ఉక్కు దీవి లాంటి ఒంటి నైజం వీడు మెరుపుల అన్ని ఒకటి అయిన తేజం రక్షకుడో తక్షకుడో పరిక్షికలకే సుసిక్షితుడో శత్రువు అంటూ లేని వింత యుద్ధం ఇది గుండెలోతు గాయమైన శబ్దం నడిచి వచ్చే నాతన శౌరి హో హో పరిగెత్తే పరాక్రమ శాలి పరాక్రమసైలి హోహో హోహో హలా హలం హరించిన (ఘగ) హృదయుడో వీడు ఆరుడుగుల బుల్లెటు దైర్యం విడిచిన రాక్కేట్టు దివినుంచి భువిపైకి భగ భగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వడి వడిగా వడగల్లై దడ దడమని జారేటి కనిపించని జడి వానేగా వీడు శంఖములొ దాగేటి పోట్టేతిన్న సంద్రం హొరితడు
శోకాన్నే దాచేసే అశోకుడు వీడురో
తన మొదలే వదులుకొని పైకి ఎదిగిన కొమ్మలకి
చిగిరించిన చోటును చూపిస్తాడు
తన దిశనే మార్చుకొని
ప్రభవించే సూర్యుడికి
తన తూర్పును పరిచేయమే చేస్తాడు
రావనుడో రాఘవుడో
మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో ఆశాద్యుడు వీడురో
No comments:
Post a Comment