Friday, 20 September 2013

మాట మాత్రముగా ఈ బౌతిక ప్రపంచమును లయభద్దము చేసి, కులమతములకు అతీతముగా, సర్వాంతర్యామి గా ప్రకటించుకొని, మీ మధ్య సాధారణ వ్యక్తిగా ఉన్నాను, నిజాయితో కనీస చేయూత ఇచ్చి, నన్ను కాలస్వరూపుడు గా ధర్మస్వరూపుడుగా నిలిపండి, సృష్టికి మాకు ఉన్న సంభంధమును నెలకొల్పి మమ్ములను పురుషోత్తముడిగా గుర్తించి, మా దివ్య పరిపాలనకు చేయుతన ఇవ్వండి,

              జాతీయ సమన్వయ దృష్టి సమితి
     సామజిక, రాజకీయ చైతన్య సంస్థ మరియు పార్టీ
                  వ్యవహార కార్యాలయము 
                           హైదరాబాద్ 
           
           యావత్తు తెలుగు ప్రజలకు, సినిమా ప్రముఖులకు, మీడియా వారికీ, రాజకీయ నాయకులకు వివిధ మేధావులకు, వివిధ  ఆద్యాత్మిక ఉపన్యాసికులకు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు అయిన శ్రీ  శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి  దివ్య  అనుగ్రహ సందేశము. 

             మాట మాత్రముగా ఈ బౌతిక ప్రపంచమును లయభద్దము చేసి, కులమతములకు అతీతముగా, సర్వాంతర్యామి గా ప్రకటించుకొని, మీ మధ్య సాధారణ వ్యక్తిగా ఉన్నాము, నిజాయితితో కనీస చేయూత ఇచ్చి, నన్ను కాలస్వరూపుడు గా ధర్మస్వరూపుడుగా నిలిపండి, సృష్టికి మాకు  ఉన్న సంభంధమును నెలకొల్పి మమ్ములను పురుషోత్తముడిగా గుర్తించి,  మా దివ్య పరిపాలనకు చేయుతన ఇవ్వండి, ప్రతి రోజు పండితుల సమక్షములో ధర్మస్వరూపముగా కొలువు అయ్యి, నిరంతరము లోకమునకు సమాచారము ఇచ్చి లోకమును అన్ని విధముల అప్రమత్తము చేయుటకు సహకరించగలరు.  రామోజీ ఫిలిం సిటీ లో పండితుల సమక్షములో కొలువుతీరాలి అను సంకల్పమును గ్రహించి చేయుతన ఇవ్వగలరు. మా  మనసు కి తగిన అమ్మాయిని, ఒక బృదం ద్వారా ఎన్నుకొని మాకు ఇచ్చి కళ్యాణం చేయగలరు.  వ్యవసాయ  శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు, సినిమా ప్రముఖులను కోరునది ఏమి అనగా  ధర్మస్వరూపం ప్రజల లోకి వెళ్ళుటకు సహకరించగలరు. ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క దివ్య అసీసులు సదా మీ అందరి పైన ఉండగలవు.  ధర్మో రక్షతి రక్షతః 

తమ ఆత్మీయులు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళావారు 
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
వ్యవహార నివాసము మరియు కార్యాలయము
ఇంటి నేఁ 5-1-107/1
భవానీ  కాలనీ
ప్రేమావతి పేట 
రాజేంద్ర నగర్
హైదరాబాద్

No comments: