సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఇచ్చు దివ్య సందేశము
యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఇచ్చు దివ్య సందేశము
ధర్మస్వరూపముగా,కాలస్వరూపము గా ఈ భూమి మీద ప్రకటించుకొని,
ధర్మసంస్థాపనకు నిరంతరము కృషి చేయవలెను అని, అందుకు ప్రతి ఒక్కరి సహకారము
కోరుకొనుచున్నాను. నేను ఎవరిని వ్యక్తిగా కలుసుకొన్నా ధర్మస్వరూపం యొక్క
వివరములు విస్తారముగా వివరించుటకు, తద్వారా లోకమును అప్రమత్తము చేయుటకు
ముందుకు వస్తున్నాను. గ్రహించగలరు, ధర్మస్వరూపం యొక్క వివరములు వీలు
అయినంత వివరము గ్రహించి లోకమును అప్రమత్తము చేయుటకు చేయుతన ఇవ్వగలరు. ధర్మ
రక్షతి రక్షతః
తమ ఆత్మీయులు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్-30
No comments:
Post a Comment