సమన్వయ దృష్టి
పొందగోరిన (ఘన్ధలెని) నిరాశలో అనగారిపోతే
క్షీర సాగర మధన మర్మం
ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగ ఉరికె ఉన్మాధమును
కరాళ్ళ దంష్ట్రుల కుళ్ళ గించి
ఈ ధరా తలమును ఉద్ధరించగల దిరోధతిరణ హుంకారం అధివరహాపు ఆకారం
ఏది ఎక్కడరా నీ హరి దాకున్నడేరా భయపడి
బయటకు రమ్మను రా ...
ఎదుటపడి నన్ను గెలువగలడా బలపడి
ఎదుటపడి నన్ను గెలువగలడా బలపడి
నువ్వు నిలిచినా ఈ నేలను అడుగు
ఈ నాడుల జీవజలమ్మును అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు
నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగుల ఆకాశాన్ని అడుగు
నీలో నరుని హరిని కలుపు
నీవె నరహరివి అని నువ్వు తెలుపు
ఉన్మత్త మతంగ బంగికాతు కక్వికతి
హంత్రి సంక్రతనీ క్రుదనీ వీడనీ జగతి
అహము రాధమై ఎతికే అవనికిదే అసలీ నిహతి ఆకాతయుల నిహతి అనివార్యమవు నియతి
శిత హస్తి హత మాస్త కారినక సవకాస్యియో
క్రూరాసి క్రాసి హ్రుతదయ దస్తులు దోసి మసి
చేయ మహిత యజ్ఞం
అమేయం అనోహ్యం అమోహం అనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం .. ఈ మానుష రూపం
కుబ్జజాగృతిగా బుద్ధిని బ్రమిమ్పజేసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను మూడు అడుగులతో కొలిచి త్రివిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగనాటకం
పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుగాక
పరుసు రాముడై బయత భీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన
శ్రోత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక
నమ్మ సఖ్యము గాని ఏ మర్మము లేక
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సఖ్యము గాని ఏ మర్మము లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని మిగలగలిగెమనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే
ఇన్ని రీతులుగాన ఇన్నిని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా
ధర్సింపజేయగల జ్ఞానదర్పణము
క్రిష్ణవతారమే సృష్టి ఆవరణ తరణమే
అనిమద మహిమగా గరిమగా లఖిమగా ప్రాప్తిగా
ప్రధాన్యవర్తిగా ఈశ్వరీయముగా వసిత్వముగా
నీలోని అష్ట సిద్దులు నీకు తన్నబట్టగా
సశ్వరూపమే విశ్వరూపముగా
సశ్వరూపమే విశ్వరూపముగా
నరుని లోపల పరునిపై దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి సిశ్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతీర్చు ఆచార్యుడవు నీవే
వందే కృష్ణం జగద్గురం వందే కృష్ణం జగద్గురంకృష్ణం వందే కృష్ణం జగద్గురం
కృష్ణం వందే కృష్ణం జగద్గురం
కృష్ణం వందే కృష్ణం జగద్గురం
కృష్ణం వందే కృష్ణం జగద్గురం
కృష్ణం వందే కృష్ణం జగద్గురం
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత గౌరవనీయులు డా దగ్గుబాటి రామానాయుడి గారికి ఈ సృష్టి జీవకోటికి ఆత్మీయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు భాద్యతతో తెలియజేయు దివ్య సందేశము.
మా ద్వారా 2003 జనవరి 1వ తారీకున వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఇతర సినిమా పాటలు రాజకీయములు, సునామి వంటి తదితర పరిణామముల తో బాటుగా కృష్ణం వందే జగత్గురం లో కావ్యము నా ద్వారా వ్యక్తము అయినది. ఇందులో చాలా వరకు నా ద్వారా వ్యక్తము అయినది -------
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక
నమ్మ సఖ్యము గాని ఏ మర్మము లేక
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సఖ్యము గాని ఏ మర్మము లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి
మహిత చరితగ మహిని మిగలగలిగెమనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే
ఇన్ని రీతులుగాన ఇన్నిని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా
ధర్సింపజేయగల జ్ఞానదర్పణము
క్రిష్ణవతారమే సృష్టి ఆవరణ తరణమే
నేనే
ఆధునిక రాముడను క్రిష్ణుడను అని గ్రహించగలరు. నన్ను పదిగురికి పరిచేయం
చేసి నా ఉనికి సినిమాలు ద్వారా చాటి, మనిషి నాణ్యముగా ముందుకు వెళ్ళుటకు
సహకరించగలరు. ఇది భగవంతుడి ఇచ్చిన దివ్య వరము అని గ్రహించగలరు.
ఆత్మీయులు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్ -- 500030
No comments:
Post a Comment