సమన్వయ దృష్టి
ధర్మస్వరూపం కాలస్వరూప అయిన నేను అంజనీ రవిశంకర్ గా జాతీయ సమన్వయ దృష్టి
సమితి అను సామజిక రాజకీయ చైతన్య సంస్థను స్థాపించినాను, నిండు సూర్యుడు ని
పార్టీ గుర్తు గా ప్రకటించినాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, భారత దేశ ప్రజలకు
గణేష్ చతుర్ది శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను.
ఇట్లు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment