నమస్కారం రవి ప్రకాష్ గారు, My registered post Letter No.AR819479466IN dated:14-5-2012, to Honorable High Court of Andhra Pradesh,. Declaring my self as Lord General or Honorable Citizen from Communicating office as Directorate of Lord General
సమన్వయ దృష్టి
సమన్వయ దృష్టి
ప్రేమస్వరూపులు శ్రీ శ్రీ రవిప్రకాష్ గారు, Tv 9 Television Channel, Chief Executive Officer,Bhanjara Hills, Hyderabad వారికి తమ ఆత్మీయులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అందరికోసం లార్డ్ జనరల్ డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, అయిన శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, హైదరాబాద్ నుండి నమస్కరించి వ్రాయు విన్నపములు
స్వయంగా నేను గా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్ గా ప్రకటించుకొని, లోకమును సమన్వయ పరచదలచి, తమరి సహకారము కోరుకొంటూ తమ వద్దకు వచ్చు చున్నాను. నన్ను నెమ్మదిగా ఓర్పుతో అర్ధము చేసుకొని వివరములు లోకమునకు తెలియజేయండి, ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది అని గ్రహించండి. నేను పైకి లోటుగా , ఇతరుల చేయుత లేక మనసుకు తగినట్లుగా జీవించ లేకపోవడం వలన, నాణ్యముగా కనపడలేకపోతున్నాను.
నన్ను ఉన్నది ఉన్నట్లు ప్రజలలోకి తీసుకొని వెళ్ళండి, భగవంతుని సమన్వయ దృష్టి నా ద్వారా వ్యక్తము అయి, సృష్టి నన్ను కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా మలచిన తీరు లోకమునకు వివరణాత్మకముగా చెప్పుట వలన సకల పాపములు హరించ బడి, మనము అందరము నూతన ఉత్సాహముతో, ఆనందముతో, ధర్మబద్దముగా జీవించగలము. సత్యము లోకమునకు ఆధారము. కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు లోకమునకు, గౌరవ ఉన్నత న్యాయ స్థానమునకు, ప్రత్యక్ష సాక్షుల యొక్క సహకారముతో పూర్తీ గా వివరించి చెప్పనివ్వండి. కాలస్వరూపం, ధర్మస్వరూపం మన అందరికి తల్లి, తండ్రి, గురువు వంటిది అని గ్రహించండి.
నాకు ఒక ఛాంబర్, కంప్యుటర్, DTP టైపింగ్ చేయగల ఒక సహాయకుడు, కాలస్వరూపం యొక్క వివరములు చక్కగా నిలకడగా రోజుకు కొంత కొంత గ్రహించి, నాకు మృదువుగా, సహృదయముతో, సూచనలు, సహకారములు అందించి, వివరములు అర్ధవంతముగా లోకముకు చక్కటి కార్యక్రమముగా మలచి చెప్పుటకు సహకరించుటకు కనీసం 6 నుండి 10 మంది భాష ప్రావీణ్యులు, ఇతర శాస్త్ర అవగాహనా కలిగిన వ్యక్తులను తోడ్పాటుగా సహకారము అందించగలరు. మీ వద్దకు వచ్చిన నన్ను ఏదో కారణంగా వదిలి పెట్టవద్దు, పట్టుకొని, దారిలో పెట్టి లోకమునకు అప్పచెప్పుట, భగవంతుడు తమరికి (టీవీ9 కి ) ఇచ్చిన దివ్య వరము గా భావించి, కొత్త బంగారు లోకము గా నూతన ఆలోచన విధానము, అనగా ఉన్నది ఉన్నట్లు తీసుకొని విధానము మనకు (మానవ జాతీ కి) అందుబాటులో వచ్చినది అని గ్రహించగలరు. నమస్కారములు
ఇట్లు తమ ఆత్మీయులు
కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరబాద్
13-4-2013
Copy to Honorable Chief Justice, High Court of Andhara Pradesh, for information and necessary legal supervization, intervention required, or advise to enable me to take up my mighty responsibility as Kaalaswaroopam or Dharmaswaroopam of Lord General from Directorate of Lord General. which has given a Coordinated vision of Samanvaya Drusti to whole human race which is boon to whole human race.
Copy to my personnel file for record.
Yours Ravishingly
Anjani Ravishanker Pilla Kaalaswaroopam or
Dharmaswaroopam or
Lord General or Honorable Citizen. Directorate of Lord General.
Hyderabad.
13-4-2013.

No comments:
Post a Comment