Tuesday, 23 April 2013

ఇప్పుడు మన మానవ సమాజం, ఎంతో కీలక దశలో ఉన్నది, మనసుకు మనిషి మధ్య దూరం మనము ఎంత తగ్గించగలిగితే లోకం అంత నాణ్యముగా మారుతుంది.

                  సమన్వయ దృష్టి  

           గౌరవనీయులు ప్రేమస్వరూపులు శ్రీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,  తెలుగు చిత్ర పరిశ్రమ అధ్యక్షులు, హైదరాబాద్ వారికి నమస్కరించి చేయు విన్నపము.  

         ఇప్పుడు మన మానవ సమాజం, ఎంతో కీలక దశలో ఉన్నది, మనసుకు మనిషి మధ్య దూరం మనము   ఎంత తగ్గించగలిగితే లోకం అంత నాణ్యముగా మారుతుంది.  

           సాధారణ మనిషిగా, సాటి మనిషిగా నేను పొందిన   అనూహ్యమైన   దివ్య  వరం   యావత్తు  మానవజాతికి అందిన దివ్య పరిష్కారము, ఇది చాల సున్నితమైన   సరళమైన   మార్గము  (న్యూ  వే అఫ్ థింకింగ్), సత్యమును   బలపరచుకొని  లోకమును అర్ధవంతము  తీర్చి   దిద్దుకోనవలసిన ఆవశ్యకత మరింత  ఉన్నది. మనిషి ద్వారా   జరిగి పరిణామము  లోకమునకు  ఆధారము   అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు   మానవజాతిని   కోరుకొనుచున్నాను. 

            వ్యవసాయ  శాస్త్రవేత్తలును ముందుకు పిలిచి వారు   దర్శించిన దివ్య పరిణామము యొక్క వివరములు  లిఖిత పూర్వకముగా మరియు 20-40   నిముషముల  నిడివి కలిగిన దృశ్య శ్రవణ పరికరముల ద్వారా, వివరములు ప్రజలకు పండితులకు మేధావులకు  తెలియజేసి  వారి వారి స్తాయి అభిప్రాయములు పంచుకొని,  ధర్మస్వరూపం కాలస్వరూపం నుండి     వ్యక్తము  అయిన    దివ్య దృష్టి,  లేదా సమన్వయ దృష్టి తో లోకమును  సర్వ సంస్కారము గావించుకోనవచ్చును.   

             సమన్వయ దృష్టి ని జాతీయ రాజకీయ పార్టీగా, సూర్యుడు గుర్తుతో ప్రజల ముందుకు తీసుకొని రావడానికి వ్యాప్తి చేసి బలపడు రేపు 2014 లో  సమన్వయ  దృష్టి, అధికారము లోనికి రావాలని   ప్రయత్నమునకు   ప్రజల అందరి సహకారము కోరుకోనుచున్నాను.  

           తమరి ద్వారా సర్వ  గౌరవనీయులు   నరేంద్ర  చౌదరి గారిని,  శ్రీ రవిప్రకాష్ గారిని, రాధాకృష్ణ గారిని కోరునది ఏమి అనగా,  ధర్మస్వరూపం కాలస్వరూపం గా, నా వాక్కుగా వ్యక్తము   అయిన సమన్వయ దృష్టి  యొక్క వివరములు ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయిన 40 మంది పై చిలుకు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు నుండి    వివరములు గ్రహించి,  కనీసం 25, 30 మంది మేధావులు, పండితుల చే, సమన్వయ దృష్టి పై నిరంతర, నిర్విరామ చర్చలు  జరుగుటకు  కృషి  చేయండి, జ్ఞాన  యజ్ఞం వలన   నూతన   పరిష్కారములు సంస్కారములు  ప్రజలు   అందుతాయి  అని  గ్రహించండి. 


ఇట్లు 
అంజనీ రవిశంకర్  
ధర్మస్వరూపం కాలస్వరూపం 
లార్డ్ జనరల్
దైరేక్టరాటే అఫ్  లార్డ్ జనరల్  
హైదరాబాద్          

No comments: