నేను వంటరి గా ఉన్నా
నలుగురిలో ఉన్నా
ఎవరో నన్ను గమనించినా లేక పోయినా
ఒకరి ముందు అయినా పదిగురి ముందు అయినా
ఒకటే చెబుతాను, సత్యమే చెబుతాను --- అదే నా కారక్టర్
నలుగురిలో ఉన్నా
ఎవరో నన్ను గమనించినా లేక పోయినా
ఒకరి ముందు అయినా పదిగురి ముందు అయినా
ఒకటే చెబుతాను, సత్యమే చెబుతాను --- అదే నా కారక్టర్
No comments:
Post a Comment