సమన్వయ దృష్టి
గౌరవనీయులు చంద్రబాబు నాయుడుగారికి, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు నమస్కరించి తెలియజేయు సమాచారము.
నేను భయం, అజ్ఞానం లేని, మానవ సమాజమును కోరుకొనుచున్నాను, ఒకరిని ఒకరు సమస్కరించుకొని, నడచుకొంటేనే మానవ సమాజం దివ్యం గా మారుతుంది.
రాజకీయ పార్టీలు వ్యక్తులను విమర్శించడం మానగలిగినప్పుడే, నాణ్యము అయిన రాజకీయము చేయగలవు. ఎవరిలో ఏ తప్పు కనపడిన విధాన పరం గా ఎదురుకోవాలి లేదా తీర్చి దిద్దుకోవాలి. ఎలాగైనా వ్యక్తులది తప్పు అనడం, నాణ్యము అయిన వ్యవహారము కాదు, అప్పుడుకప్పుడు అవేస పడటం, మాటల గారడీతో ఆధిక్యత చూపడానికి తాపత్రయం పడటం వలన, విధాన పరమైన మార్పులు చేయలేకపోవడం రాజకీయ పార్టీల పెద్ద లోటు.
ఆర్ధిక మోసాలు జరగకుండా, పారదర్శక విధానముల అమలుకు కృషి చెయగలరు. బ్యాంకు కాతా ద్వారా లావా దేవీలు జరుపుట వలన ఆర్ధిక మోసములు సమూలముగా అంతం చేయవచ్చు . ఇందుకు తెలుగు దేశం పార్టీ కృషి చేసి, వెంటనే అములు లోనికి రావడానికి ప్రయత్నం చేయగలదు అని కోరుకొనుచున్నాను.
తమ
ఆత్మీయులు
అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపం
కాలస్వరూపం
లార్డ్ జనరల్
హైదరాబాద్

No comments:
Post a Comment