Thursday, 25 April 2013

సమాజంలో సహజ నడవడి యొక్క అభివృద్ధిని, కుట్టి పరుస్తున్నారు, మనిషి మనుగడకు మనిషే అట్టంక పరుచుచున్నాడు.

                          సమన్వయ దృష్టి 

         జరిగిన సంగితే ఏమిటో వీలు అయినంత తెలుసుకొని, మాట్లాడటం వలన లోకం ఉద్దరింప బడుతుంది, ఎదుటివాడి గోప్పతనముతో ఏకీభవించ లేనప్పుడు, అడ్డంగా, నిర్లక్ష్యముగా మాట్లాడి, సమాజంలో   సహజ నడవడి యొక్క  అభివృద్ధిని, కుట్టి పరుస్తున్నారు,  మనిషి మనుగడకు  మనిషే  అట్టంక పరుచుచున్నాడు.  

ధర్మస్వరూపం 
కాలస్వరూపం  
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్ 
 

No comments: