Monday, 29 April 2013

మన వ్యవహారముతో ప్రవర్తనతో సరి దిద్దుకోవాలి అని ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క ఉద్దేశం, గతములో మీ సినిమాలలో సంభాషణలు చాలా మరియు ఇతర దర్శకులు రచేతల సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని స్పష్టము చెసినాను.

ఒక మనిషి ఎప్పుడూ  వంటరిగా ఉండడు మనసు తోడుగా ఉంటుంది. తనకు నచ్చిన పని లో నిమగ్నం అయినప్పడు తన చుట్టూ ఏమి ఉన్నదో ఎవరూ  అయినా  ఉన్నారా లేదా అన్నది కూడా గమనించడు
మానవ సంభంధాలలో  ప్రవర్తన,  కారక్టర్ సంభందించి, మంచి గాని, చెడు గాని, ఇతరులతో ప్రవతిన్చినప్పుడే తెలుస్తుంది, వంటరిగా,  మంచి గాని, చెడు గాని చేయడం అన్నది కేవలం మనిషి మనసు మధ్యనే ఉంటుంది . 

నువ్వు ఒంటరిగా ఉన్నపుడు 
ఎవరూ నిన్ను చూడట్లేదు అని నీకు తెలిసినప్పుడు 
నువ్వు ఏంటో అది నీ  కేరక్టర్ 
is there any logic or meaning (or Matured meaning) or what is maturity of this dialogue  అని నా ప్రశ్న,  మిమ్ములను  విమర్శించినట్లు భావించవద్దు. మనము ఎవరము  ఏ మాట పలికినా,  కాలం లేదా ధర్మమే పలికిస్తున్నది, ఇప్పుడు కాలాన్ని ధర్మమును, మన  వ్యవహారముతో  ప్రవర్తనతో సరి దిద్దుకోవాలి అని ధర్మస్వరూపం  కాలస్వరూపం యొక్క ఉద్దేశం
గతములో  మీ సినిమాలలో  సంభాషణలు చాలా మరియు  ఇతర  దర్శకులు  రచేతల సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని  స్పష్టము చెసినాను.  


ఇట్లు 
 ధర్మస్వరూపులు     
కాలస్వరూపులు 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్  

No comments: