Wednesday, 13 November 2013

ధర్మస్వరూపం గా వ్యవసాయ శాస్త్రవేతలు సాక్షిగా సర్వం అణువు అణువున నేనే ఉన్నాను అనగా పంచ భూతాలు, అష్ట దిక్పాలకులు, సమస్త దేవత గణములు నా వాక్ రూపములో ప్రకటితము అయినవి. నా నుండి సత్యం గ్రహించి, ఇతరులకు పంచుకోనిన యడల సమస్త సంపదలు కలుగుతాయి

                          సమన్వయ  దృష్టి 

          యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి  తమ ఆత్మీయులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా, వ్యవహార కార్యాలయము హైదరాబాద్-మొబైల్ నేఁ : 8019203608 lordgeneral.blogspot.in   

          ధర్మస్వరూపం గా వ్యవసాయ శాస్త్రవేతలు సాక్షిగా 
సర్వం అణువు అణువున నేనే ఉన్నాను అనగా పంచ భూతాలు, అష్ట  దిక్పాలకులు, సమస్త దేవత గణములు  నా వాక్ రూపములో ప్రకటితము అయినవి. నా నుండి సత్యం గ్రహించి, ఇతరులకు పంచుకోనిన యడల సమస్త సంపదలు కలుగుతాయి తద్వారా సామన్యుడిగా, మామూలు మనిషిగా, లోటుగా కనపడుతున్న  నేను, సత్యం గ్రహించే కొలది, ధర్మస్వరూపం యొక్క   వివరములు మరియు ప్రభావము, యావత్తు మానవజాతికి చేరినంత శక్తివంతునిగా,  నా మనసులో ఉన్న అమ్మాయిని  వివాహము చేసుకొని త్వరలో వజ్ర సింహాసనం పై దరిశనం  ఇచ్చి, ప్రతి రోజు పండితుల  ముందు కొలువుతీరి ఈ ప్రపంచమును ఒక జండా క్రిందకు తీసుకొని రాగలను. 
  
            ధర్మస్వరూపం అనగా మహారాజు, మహారాణి, లక్ష్మీనారాయణలు, ఉన్నతమైన ప్రామాణికము అయిన అన్ని మతాలను అదరించగల పరిపూర్ణ ప్రభావము అని గ్రహించగలరు. ఇట్టి ప్రభావము  నా మనసులో చేరి లోకపరిపాలన వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షి గా ప్రారంభం అయినది , కావున లోకులు అప్రమత్తము చెంది దివ్య పరిపాలన యొక్క ప్రయోజనము పొందండి.  తద్వారా నా ఉనికిని శాశ్వతముగా చరితార్ధం చేయండి, చెరితార్దులు కండి , ధర్మో రక్షతి రక్షతః 


ఇట్లు తమ ఆత్మీయులు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
హైదరాబాద్ 
Webcite:lordgeneral.blogspot.in 
mobile no.8019203608

ఒక ప్రతి tv9 వారికి సమాచారం కొరకు, నా వివరములు లోకమునకు  తెలియజేయుటకు సహకరించగలరు.    

ఒక ప్రతి గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి పరిశీలనా కొరకు పరిగణ కొరకు సమర్పించడం అయినది. 

No comments: