సమన్వయ దృష్టి
గౌరవనీయులు యావత్తు తెలుగు రాష్ట్రము ప్రజలకు ధర్మస్వరూపులు కాలస్వరూపులు ఇచ్చు దివ్య సందేశము
సత్యమును మరుగు పరచి సమయము చూసి మాట్లాడక మానివేయడం వలన ధర్మమునకు హాని కలుగుతుంది తద్వారా ధర్మం మీద ఆధార పడే వాడికి హాని కలుగుతుంది. అందుకే ధర్మో రక్షతి రక్షతః అని గొప్ప వారు చెప్పినారు
పని గట్టుకొని పట్టించుకోకపోవడం మహా పాపం కావున స్పందించండి నిలదీయండి, కాని పూర్తిగా వదిలి పెట్టివేయడం వలన మొదటికే మోసం జరుగుతున్నది అని గ్రహించండి ఇది ఎవట్టు మానవజాతికి జరుగుతున్న నష్టం అని గ్రహించండి.
తమ
ఆత్మీయులు
కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
హైదరాబాద్

No comments:
Post a Comment