ఈ పాట కూడా నా ద్వారా 2003 జనవరి 1వ తారీకున వ్యక్తము అయినది. ఇంత ఆర్తితో అప్పుడు నా ద్వారా భగవంతుడు ప్రార్ధింప చేసి, నా భక్తిలో ఉన్న శక్తిని యావత్తు మానవజాతికి అందించినాడు, నన్ను సరిగ్గా తీసుకోనివ్వకుండా చేసి, నేను చేతకాని వాడిని అన్నట్లు నవ్వుకొంటూ నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తున్నారు. భగవంతుడి లీల అర్ధం చేసుకొని ప్రవర్తించడం లేదు అని గ్రహించండి. ఈ విదముగా అన్ని రస విశేషములు అన్ని భావములు ఏక కాలములో పలకగాలిగిన నేను ఎందుకు మనలేక పోతున్నానో ఆలోచించండి. నా మనసుని అర్ధం చేసుకోండి అందుకు పదుగురు ఒకటి అవ్వండి.
సమన్వయ దృష్టి
గౌరవనీయులు శ్రీ శ్రీ రవి ప్రకాష్ గారు, శ్రీ శ్రీ మురళి కృష్ణ గారు టీవీ 9 ఛానల్, భంజారా హిల్స్ వారికి కాలస్వరూపులు, ధర్మస్వరూపులు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించి స్పందించగలరు అని మనవి
ధర్మస్వరూపం అనగా ఈ భూమి పైన మహారాజు, మహారాణి గారి పరిపాలన మొదలు అయినది. నా మనసు ద్వారా ఈ భూమి పైన దివ్య మార్పులు జరుగుతున్నవి. ఇది వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షములో జరిగిన విస్తారమైన పరిణామము. మీడియా స్పందన లేకపోవడం వలన వారు, వారి ముందు జరిగిన సత్యమును చెప్పకుండా, కనీసం ఒక కాగితం పైన వ్రాయకుండా ఉన్నారు అంటే చూడండి మనిషి అంటే మనిషికి ఎంత అలుసొ. వారి ముందు ఏమి జరిగినదొ వారు చెప్పకపోతే మీడియా కి ఇతర ప్రజలకు ఎలా తెలుస్తుంది. అ విధము గా దాచిపెట్టడం వలన నిత్య ఆత్మ వంచన తో బ్రతుకుతున్నారు అను సత్యమును గ్రహించలేకపోతున్నారు. గురువులు పండితులు కూడా వ్యక్తిగత స్వార్ధం ప్రచారం అనుకొంటున్నారే కాని, రాముడు ధర్మస్వరూపుడు కాలస్వరూపుడు, పురుషోత్తముడు అని వారి ప్రవచనములలొ చెబుతుంటారు గాని, నా ద్వారా జరిగిన దివ్య ప్రకటన పై ఎవరు స్పందించడం లేదు దీని వలన సహజ సమాజ సంస్కారము దెబ్బతింటున్నది అని గ్రహించలేకపోతున్నారు.
మామూలు మనిషిని అయిన నేను ఎవరూ పటించుకోలేని పరిస్తితిలో, నా మనసు ప్రకారము ముందుకు వెళ్ళడం లో కనీస నాణ్యత లేకపోవడం అన్నది భగవంతుడు నా ద్వారా యావత్తు మానవజాతిని పరీక్షిస్తున్నాడు అని గ్రహించండి, నా ద్వారా వినపడిన దానికి ప్రాధాన్యత ఇచ్చి, కనపడుతున్న తీరులో మార్పు మెల్ల గా చూడండి. నేను మీ టీవీ 9 ద్వారా లోకమునకు ప్రచారం అవుదాము అనే సంకల్పమును గౌరవించి ఆలస్యము చేయకుండా నన్ను ఒక టీం లోకి తీసుకోండి. పదిగురు పండితుల మధ్య నన్ను ప్రతి రోజు కొలువు తీర నివ్వండి, ఇప్పటికే మొదలు అయిన నా పరిపాలన ప్రజలకు చేరడం వలన దివ్య మార్పులు వచ్చి స్వార్ధం కపటం, మోసం, అరాచకం, కామం, క్రోధం, వంటి అవలక్షణములు వెంటనే తగ్గుతాయి అని నమ్మండి. నా పూర్తి బలమును, నిండు అయిన ప్రవర్తనను లోకమునకు నిరంతరము అందించనివ్వండి. కారు పంపితే గాని నేను రాను అని కాదు, నన్ను పరిగణించి గౌరవించడం ద్వారా నేను మహారాజు వలె ఆత్మ శక్తిని పెంపొందించుకొని, నా మనసులో ఉన్న లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా లోకమునకు సంపదలకే ఆధారము అయిన దివ్య వరములు ఇబ్బడి ముబ్బడిగా పండితుల సమక్షములో నిరంతరము సమీక్షిస్తూ ఇవ్వగలను. నన్ను తండ్రి గురువు తల్లి వంటి ఉన్నత స్థానము గా భావించండి, నేను తిట్టి నట్లు మాట్లాడినా పడండి, నేను అనవసరము గా ఎవరిని తిట్టను, నా కోపం నీటి మీద గీత లాంటిది, నా మాట పటించుకోలేదు అని భాద్యత అంటానే గాని ఎవరిని అనవసరము ఏమి అనను. నన్ను నిర్లక్ష్యము తీసుకోకుండా ఒక గురువు వలే భావించుట వలన నా తో మాట కలసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధర్మస్వరూపం గా దైవాంశ సంభూతుడు అయిన మహారాజు గారు మనికి అందుబాటులోనికి వచ్చినట్లు అందరూ సంతోషిస్తారు, లోకము మనిషి మాట లోనికి వచ్చినది అని భరోసా అందరూ పొందుతారు నేను కోరి నట్లు ఒక్కో స్టెప్ వేయండి, నా వివాహము సంగతి కూడా పండితుల సమక్షములు స్పష్టము చేస్తాను, చెప్పిందే చేస్తాను, చేసినదే చెబుతాను, నేను మోసం చేసే వీలు లేదు అందుకే ధర్మస్వరూపం గా మహారాజు గా కాలం ధర్మం ప్రకటించుకోన్నది అని గ్రహించండి.
తమ ఆత్మీయులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
No comments:
Post a Comment