సమన్వయ దృష్టి
గౌరవనీయులు అయిన డా దాసరి నారాయణ రావు గారు, దర్శకరత్న బిరుదాంకితులు, సమాజ శ్రేయోభిలాషిలు, వారికి ధర్మస్వరూపులు కాలస్వరూపులు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము, గ్రహించగలరు అని మనవి.
వ్యవసాయ శాస్త్రవేత్తల మరియు ఇతర సిబ్బంది సాక్షం గా నాకు సృష్టి కి ఉన్న దివ్య సంబంధం నెలకొల్పబడి, ధర్మస్వరూపం యొక్క వ్యాప్తి కి కృషి చేయుటకు ఆసక్తి కలిగిన, సంగీతం సాహిత్యం లో అభిరుచి నిష్ణాత్తత కలిగిన చక్కటి అమ్మాయిని మీ వంటి పెద్దల సమక్షములో వివాహము చేసుకోవాలి అని ధర్మస్వరూపం గా నా సంకల్పము అని తెలియజెసుకొనుచున్నాను.
తమరి ద్వారా పండితులను గురువులను, ధర్మస్వరూపం యొక్క వివరములు లోకమునకు శాస్త్ర అనుసంధానము చేసి వివరించుట వలన నా ఉనికి ప్రజలకు తెలిసి ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది అని తెలియజెసుకొనుచున్నను. గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారు తదితర పెద్దలు సహకరించి ముందుకు రవలి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.
నాలో చిన్న చిన్న లోపములు మొత్తం ధర్మస్వరూపం పై చూపకుండా, నన్ను కృంగ దీయకుండా, దైర్యముగా ముందుకు వచ్చి, రికార్డింగ్ పద్దతిలో నా మాట టీవీ 9 వారు రికార్డు చేసుకొని, ఒక పద్దతి ప్రకారము ప్రజలకు నిరంతరము చెప్పవలెను అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. నన్ను పరాయి వాడి వలె భావించి, వదిలి పెట్టకుండా, అటు ఇటు మలపకుండా, నా వివరములు లోకము లోనికి వెంటనే తీసుకొని వెళ్ళగలరు. నా వివాహము లోక కళ్యాణము, నాకు సృష్టి కి ఉన్న సంభంధం నెలకొల్పడం వలన మహారాజు మహారాణి గారి పరిపాలన మొదలు అయినది అని యావత్తు మానవజాతికి తెలియడం వలన లోకములో స్వార్ధం, మోసం కపటం వంటి దుర్గుణా లు తగ్గి ప్రపంచం కొత్త బంగారు లోకముగా మారుతుంది అని గ్రహించగలరు.
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
హైదరాబాద్

No comments:
Post a Comment