
ఆత్మీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.
ఇప్పటికి వరకు సిద్ద పురుషులు, అవధూతలు, గురుతుల్యులు అందరికి ఆధారం కాలం ధర్మం అని తెలియజేసుకోనుచున్నాను, ఎవరిని మన ముందుకు తీసుకొని వచ్చినా కాలమే తీసుకొని వచ్చినది అని సర్వులు గ్రహించగలరు, కావున అన్నిటికి ఆధారభూతం, పరమ పవిత్రం కాలస్వరూపం అని గ్రహించు సమయం వచ్చినది. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, పండితుల సహకరించి నిలిపగలరు. మేము అనుభాపూర్వకంగా చూపిన దివ్య లీల, గ్రహించిన కొలది మమ్ములను పవిత్రులుగా, కాలన్ని ధర్మాన్ని పవిత్రం గా మారుస్తుంది, తద్వారా సర్వులు పవిత్రులు కాగలరు.
ఎవరూ ఈ భూమి పైన అపవిత్రులుగా, బ్రస్టులు గా ఉండజాలరు అని సర్వులు గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.ఎవరి గొప్పతనము అయిన సంపదవలన, విద్య వలన, విచక్షణ జ్ఞానం వలన గ్రహించి, అర్హత కు దూరం చేయకుండా, ప్రతి మనిషిని గ్రహించుట యే ఉన్నత స్తితి అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాల నుండి
No comments:
Post a Comment