Thursday, 19 February 2015

నన్ను క్షమించు నేస్తమా.!


2 hrs · 
నువ్వు నీ మనసు ఎన్నడు
తెలియజేయకపోవడంవల్ల
నీగురించి అలోచించే అవకాశం
ఒకరకంగా నాకివ్వనట్లే.
నీ మనసును నేనైనా
గ్రహించనందుకు ఎంత
బాదపడుతున్ననో
నన్ను క్షమించు నేస్తమా.!
॥సిరి॥
Like ·  · 

No comments: