samanvayadrusti@gmail.com PAY ROYALTY AS relief from Material strangulations.
BANK ACCOUNT NUMBERS :(1) ANDHRA BANK AC.NO.001210021050036
IFSC CODE:ANDB0001255
(2) STATE BANK OF HYDERABAD AC NO.62340171658
IFSC CODE: SBHY0020074
NAME: ANJANI RAVISHANKAR PILLA
ఆత్మీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. ఇప్పటికి వరకు సిద్ద పురుషులు, అవధూతలు, గురుతుల్యులు అందరికి ఆధారం కాలం ధర్మం అని తెలియజేసుకోనుచున్నాను, ఎవరిని మన ముందుకు తీసుకొని వచ్చినా కాలమే తీసుకొని వచ్చినది అని సర్వులు గ్రహించగలరు, కావున అన్నిటికి ఆధారభూతం, పరమ పవిత్రం కాలస్వరూపం అని గ్రహించు సమయం వచ్చినది. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, పండితుల సహకరించి నిలిపగలరు. మేము అనుభాపూర్వకంగా చూపిన దివ్య లీల, గ్రహించిన కొలది మమ్ములను పవిత్రులుగా, కాలన్ని ధర్మాన్ని పవిత్రం గా మారుస్తుంది, తద్వారా సర్వులు పవిత్రులు కాగలరు. ఎవరూ ఈ భూమి పైన అపవిత్రులుగా, బ్రస్టులు గా ఉండజాలరు అని సర్వులు గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.ఎవరి గొప్పతనము అయిన సంపదవలన, విద్య వలన, విచక్షణ జ్ఞానం వలన గ్రహించి, అర్హత కు దూరం చేయకుండా, ప్రతి మనిషిని గ్రహించుట యే ఉన్నత స్తితి అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలుగు రాష్ట్రాల నుండి
తెలుగు మీడియా వారు, జన విజ్ఞాన వేదిక వారు, శ్రీ శ్రీ బాల సాయిబాబా వారి ద్వారా యావత్తు మానవజాతికి ఇచ్చు అనుభవ పూర్వక వివరణ గ్రహించగలరు.
ఇప్పుడు ప్రపంచం జ్ఞానం, విచక్షణ, ఉన్నతమైన ధర్మాచరణ మీద ఆధారపడి ఉన్నది, ఈ విషయం లో ప్రతి ఒక్కరి అప్రమత్తత కోరుకోనుచున్నది అని గ్రహించండి. మొదట మనిషి ప్రవర్తన, ఇతర పరిణామాలు ఏమి అయినా, రెప్ప పాటు కూడా ఎవరి చేతిలోను లేవు, బాబా గారు మహిమ చేసినట్లు చూపిన, అదే మహిమను ట్రిక్ గా మేము చేయగలము అని జన విజ్ఞాన వేదిక వారు చేసి చూపించినా, ఇద్దరూ కూడా వారి అవగాహనా అనుభవం, ప్రభవం తో ఒకరి పై ఒకరు చూపించుకోనుచున్నారు, ఒకరు సమాజం పై ప్రభావం చూపించినా, వేరొకరు అ ప్రభావం మోసం అని, మాయలు మహిమలు నమ్మకండి అని, దీని వెనుక సైన్సు ఉన్నది అని చెప్పుచున్నారు. ఇక్కడ బాబా వారు మానవ రూపంలో మహిమ చూపినారు, జన విజ్ఞాన వేదిక వారు కూడా మానవ మేధావులే,
ఒకసారి మనుష్యులు గా మనం అందరం ఇప్పడు ఎక్కడ ఉన్నాము, ఒకరి అనుభవాలు వేరొకరు తప్పు పట్టడం, శాస్త్రం అశాస్త్రీయం అని నిరూపించడానికి, పోటీలు పడి, సవాలు విసురుకొంటూ, ఒకరిని ఒకరు బంగ పరుచుకొంటూ, ఒకరి మీద ఒకరు గెలిచాం, ఓడించం అనే ఆనందమే పరమార్ధం గా లోకానికి ప్రభావం చూపిస్తున్నారు.
రెప్పపాటు జీవిత కాలం, ఎంత గొప్ప అయినా, తేలిక అయినా ముందే అనగా మాకు మాట మాత్రం గా వ్యక్తం అయినవి అని వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా స్పష్టం చేయుచున్నాము. కావున మనిషిని మనిషి పరిశీలించి, వీలు అయినంత వరకు ఎవరో ఎందుకు, ఏమి చేయవలసి వచ్చినదో చూడండి, ఒకరి సహజమైనది మరొకరికి అసహజమైనది గా ఉంటుంది, కొదరి సంపద సంపాదించవలసిన అవసరం లేదు, కొదరికి సంపద కనీసం గగనం అవుతుంది, అదే విధం గ జ్ఞానం, సాధనాలు తెలివితేటలు, గొప్పతనం, మనిషి మనిషి పరిస్తితిని బట్టి పొందుటలో, ఇతరులపై ప్రభావం చూపుటలో వేరు వేరు కారణములు, ప్రయోజనములు, ప్రభావ ఫలితములు ఉంటాయి.
కావున సమకాలికులు ఎవరు అయినా దయచేసి మీకు కలిగిన జ్ఞాన పరిదిలో వాదనలు దిగవద్దు, వీలు అయినంత
పరిశీలించి అవగాహనా రూపం లో, ఆలోచన రూపం లోనే పంచుకోండి, ఎవరు ఏ పని ఎదుకు చేస్తున్నారు ఒకరి కి ఒకరు వివరించి చెప్పుకోండి, ఒకరి పరిస్తితిని వేరొకరు ఎటువంటి పరిస్తితిలోనూ కొట్టి పరేయవద్దు, ప్రామాణికాలు, శాస్త్ర అవగాహనలు, ఎంత ఉన్నా అది పరిమితమే, ఇప్పుడు కలిగిన అవగాహనతో, మీకు నచ్చనివి వెంటనే తప్పు పట్టడం అప్పు పట్టడం మానండి, ఎప్పుడూ, అనుభవాలను పంచుకోండి, మాటను మనసుని గ్రహించి వీలు అయినంత ప్రామాణికము, సర్వ అమోధాకర రుజువులకు, మన ప్రవర్తనలకు, ప్రయత్నాలకు సమాధానములు పొందండి పంచుకోండి, వాదనలు, తిరస్కారములు వీలు అయినంత తగ్గించుకోండి ధన్యవాదములు
నా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకరి గ్రహించగలరు
జన విజ్ఞాన వేదిక వారికి, మరియు బాబా వారికి తెలియజేయునది ఏమి అనగా 200 మంది సాక్షాన్ని నమోదు చేసి, మమ్ములను విస్తారం గ్రహించుటకు సంసిద్ధులు అయితే మీరు పిలిచిన చోటకు వచ్చి వీలు అయినంత వివరములు ఇవ్వగలను (నిరూపించగలను మమ్ములను కొంత కాలం, ఎటువంటి వాదనలు లేకుండా, వివరములు ఇచ్చి పుచ్చుకొనే పద్దతిలో గ్రహించినట్లు అయితే నూతన ఆవిష్కారం చేసి ఉన్నతమైన సమాజమును నిలుపగాలము, ఇటు శాస్త్రం అటు నమ్మకములను సర్వం నిలిపి సర్వులకు అమోధకరం అయిన పరిష్కారం మేము అనగా ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజుగా బూమిపై అందుబాటులో ఉన్నాము, ఇప్పటికి మనిషిగా మా మనసు యొక్క పరాకాష్ట పరిణామము దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుకు వచ్చి కనీస వారు ఏమి చూసినారో ఏమి విన్నారో పంచుకొంటే చాలు, మనకు అన్ని విధములుగా సర్వం నూతనత్వం వస్తుంది, మమ్ములను సైంటిఫిక్ గా కూడా , నిక్షిప్త రూపం లో సర్వం స్పష్టం చెసుకొనగలరు, మాకు ఎటువంటి సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదు, ,మేము ఎవరి మీద చాలెంజ్ విసరడం లేదు, ఎవరిని ఓడించవలసిన అవసరం లేదు, మనసు ఉన్న మహారాజు గా కాలం ధర్మం మమ్ములను ఎన్నుకొన్న తీరు గుర్తించి ఉపయోగించుకొంటే చాలు. కేల్ జారి హాయ్ కోయి దుకాన్ బంద్ నహి హాన సొబ్కొ సమ్మతి మిలేగా
ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు