Thursday, 7 March 2013

స్వానుభూతీస్చా శాస్త్రస్య గురోశ్చైవైక వాక్యతా యస్వాభ్యాసేన తేనాత్మా సతతం చావలోక్యతే

               సమన్వయ దృష్టి 

స్వానుభూతీస్చా  శాస్త్రస్య గురోశ్చైవైక వాక్యతా 
యస్వాభ్యాసేన  తేనాత్మా  సతతం చావలోక్యతే 

భావము;  ఎవనికి అభ్యాసవసమున స్వానుభవము, శాస్త్రవాక్యము, గురువాక్యము అను మూడును సమన్వయత్వమును పొందునో, అతనికి అత్మదర్శనము కల్గుతుంది. 

ముఖ్యముగా, సాధకుడు తనలోని స్వార్ధస్వభావముతో జరిగే పోరాటంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతను ఇస్తే, స్వార్ధం తప్పనిసరిగా పరాజయం పొందుతుంది.  అలాకాక, తన  కష్ట - నస్టాల  నివారణకు కోసం పడే తాపత్రయంలో, తనకు సుఖమునందు ప్రలోభం పెరిగి స్వార్ధనికే ప్రాధాన్యతనిస్తే - తప్పనిసరిగా ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం ఏర్పడుతుంది.  అందువలన సాధకుడు తనలోని స్వార్ధాని పూర్తిగా త్వజించాలి.     

No comments: