"ప్రభుదేవ కులేశానాం స్వామి న్రాజన్ కులేస్వర
ఇతి సంభోధనైర్భితో గురుభావేన సర్వదా"
తన కంటే తక్కువ జాతి గలవాడని గాని, తన ఆశ్రమము కంటే తక్కువ ఆశ్రమము నందు ఉన్నవాడిని గాని, తనకంటే ప్రసిద్దుడు కాదని గాని, తనకంటే దుర్బలుడుగా ఉన్నవాడని గాని, ఏ మాత్రము భావించక - "సద్గురు" లక్షణములు గలవారు ఏ కులమునందు ఉన్ననూ, ఏ స్తితిలో ఉన్ననూ అతనిని సమిత్పా ణి యై ఆశ్రయించి, సేవించి గురు ఉపదేశము పొందవలెను.
కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
భారత ప్రబుత్వము
హైదరాబాద్
No comments:
Post a Comment