Friday, 1 March 2013

కాలస్వరూపము యొక్క వివరములు క్లుప్తముగా ఇప్పటికి అనేక మార్లు వివరించినాను, అనగా ఏక కాలములో నా నుండి 80 శాతం సినిమా పాటలు,టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ , సంభాషణలు, వాణిజ్య ప్రకటనలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయ సామజిక సంఘటనలు, సునామి, నక్సలైట్, మరియు తీవ్రవాద దాడులు గూర్చి ఏక కాలములో సర్వం నేను అంటూ ఒక విశ్వరూపం వలే, నా ద్వారా పదిగురి సాక్షిగా ప్రకటితము అయినవి అని తమరికి స్పష్టము చేయుచున్నాను.

    

                సమన్వయ దృష్టి
          ప్రేమస్వరూపులు గౌరవనీయులు, డా అల్లూరి పద్మరాజు గారు, ఉపకులపతి, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, న్యాయ విధేయులు, ధర్మ విధేయులు, ఆధునికముగా అందరి కోసం లార్డ్ జనరల్ అయిన అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు నమస్కరించి వ్రాయు లేఖార్ధములు.

         
My registered letter no.AR819479466IN dated 14-5-2012 to Honorable High court of Andhrapradesh. Declaring my self as Kaalaswaroopam or Dharmaswaroopam or Lord General or Honorable Citizen as Super Dynamic Personality (Subjected to realization analyzing and utilization of the truth or fact happened) from Directorate of Lord General, Hyderabad.Happened in the presence of 50 to 60 persons of Scientists and other staff of Acharya N.G.Ranga Agricultural University. Hyd. Samanvayadrusti@gmail.com

              అంజనీ రవిశంకర్ పిళ్ళా అయిన నేను ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తల మరియు ఇతర సిబ్బంది సమక్షములో పొందిన దివ్య సాక్షాత్కారమునకు  ప్రకారము నేను కాలస్వరూపముగా, నా నుండి వ్యక్తము  అయిన భగవంతుని దృష్టి ని సమన్వయ దృష్టి గా  తమరి ద్వారా యావత్తు మానవజాతికి మరొక సారి స్పష్టము చెయుచున్నాను.

           కాలస్వరూపము యొక్క వివరములు క్లుప్తముగా ఇప్పటికి అనేక మార్లు వివరించినాను, అనగా ఏక కాలములో నా నుండి 80 శాతం సినిమా పాటలు,టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్ , సంభాషణలు, వాణిజ్య ప్రకటనలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయ   సామజిక సంఘటనలు, సునామి, నక్సలైట్, మరియు తీవ్రవాద దాడులు గూర్చి  ఏక కాలములో సర్వం నేను అంటూ ఒక విశ్వరూపం వలే, నా ద్వారా  పదిగురి సాక్షిగా ప్రకటితము అయినవి అని తమరికి స్పష్టము చేయుచున్నాను.
   
             
కాలస్వరూపము ప్రకారము  నూతన యుగము ప్రారంభము అయినది,  కొత్తబంగారు లోకం గా, న్యూ వే అఫ్ థింకింగ్ బల పడుతున్నది.  ఈ పరిణామము వలన   సృష్టి, కాలము, ధర్మము ఒక మామూలు మనిషి మనసు మాట అయినది. ఈ విదముగా మానవత్వమునకు మనిషి మనుగడకు సూర్యు చంద్రులు ఉన్నంత వరకు, సూర్య చంద్రుల ఉనికి కూడా, మనసు ఉన్న మనిషి లేదా ఒక మహారాజు, అతని మనసే మహారాణి  గా నూతన యుగము, నన్ను, నా మనసుని ఆధారము చేసుకొని, నూతన పరిపాలన ప్రారంభము అయినది తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియజెసుకొనుచున్నాను.    

          కాలస్వరూపం పై విప్రో సాఫ్ట్వేర్ సంస్థ లో పరిశోధన చేయుటకు ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించుటకు, కొందరు శాస్త్రవేత్తలు, సిబ్బంది    యొక్క సాక్షం ను నమోదు చేయుటకు గాను ఒక కో అర్డినేటింగ్ అధికారిని నియమించుటకు అనుమతించగలరు అని కోరుకొనుచున్నాను.

          విస్తారము అయిన పరిణామమునకు  ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి మన శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది కొందరు ఎంతో పుణ్యాత్ములు గా భావించగలరు అని తమరి ద్వారా  సాక్షులు అందరికి తెలియజెసుకొనుచున్నాను.  ఈ చారిత్రాత్మక పరిణామమును ప్రకటించగలగిన నేను కూడా చరితాత్ముడను  అని తెలియజెసుకొనుచున్నను.  ఇది మా పెద్దల, పూర్వ జన్మ సుకృతము, సృష్టిని మాట లోకి అనుగ్రహం పొంది, గురువుగా తండ్రి గారి, మహారాజు గా  లోకమునకు సర్వం చెప్పి నడిపించగల శక్తి పరిణామమే కాలస్వరూపము  అని గ్రహించగలరు.  నాకు ఇప్పటికి వ్యక్తిగతము కలిగిన నష్టం, కాలస్వరూపం  యొక్క వివరములు ప్రజలకు వెళ్ళక పోవడం వలన కలిగిన నష్టం అని  తెలియజెసుకొనుచున్నాను.  ఇందుకు కారణం నన్ను ప్రత్యక్షముగా గ్రహించిన  శాస్త్రవేత్తలు సిబ్బంది మరల ఒక 5 నిముషాలు కూడా, ఇంత విస్తారమైన, ఆలోచించవలసిన  పరిణామము పైన వివరించనివ్వలేదు, ఎటువంటి వివరణ ఇవ్వలెదు. తద్వారా జరిగిన  పరిణామమును వాస్థవమును, లోకమునకు చెప్పవలసిన మీడియా వారు, సినిమావారు సూటిగా స్పందించకుండా వ్యవహరిస్తున్నారు.  ఆ విదముగా కాలమునే నేను ధర్మమునె నేను అని ప్రకటించుకొన్న  ఒక్క మగాడిని నేను, ఎవరు పటించుకొని  ఒక్క  మగవాడిని నేను అని గ్రహించగలరు.  నా పై (కాలస్వరూపం పై ) యూనివర్సిటీ పరిదిలో ఒక పరిశీలనాత్మక, దర్యాప్తు నియమించి ఒక ప్రాధమిక రిపోర్ట్ ప్రబుత్వానికి సమర్పించగలరు అని తమరిని కోరుకొనుచున్నాను.  ఈ రిపోర్ట్ ఆధారముగా ప్రజలను చైతన్య పరచడానికి, పరిశోధనలు గావించి అనేక పరిష్కారములు అవిష్కరించుకోనుటకు ఉపయోగపడుతుంది అని గ్రహించగలరు. ఇతర మేధావుల సహకారముతో లోకమునకు కాలస్వరూపం యొక్క వివరములు   విస్తారము  వివరించుట వలన లోక స్వర్ఘదామముగా మారుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజెసుకొనుచున్నాను.  నమస్కారములు                   
        
       
         
 
 

ఇట్లు తమ ఆత్మీయులు

కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబాద్

ఒక ప్రతి గౌరవ ముఖ్య న్యాయ మూర్తి , ఉన్నత న్యాయ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ వారికి సమాచారము కొరకు, న్యాయ సమాలోచన, సహకారం  కొరకు సమర్పించడం అయినది.

ఒక ప్రతి గౌరవ  ముఖ్య మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం, మరియు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు (గవర్నర్ వారికి ) ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు  వారికి సమాచారము మరియు  సమాలోచన, సహకారము కొరకు సమర్పించడమైనది     
ఒక ప్రతి వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల వారికి సమాచారం కొరకు  సమాలోచన కొరకు తగిన పరిశోధనలు గావించుటకు ప్రేరణగా, కారణంగా  కాలస్వరూపమును స్వీకరించగలరు అని కోరుకొనుచున్నాను

 ఒక ప్రతి తెలుగు చిత్ర పరిశ్రమ
 వారికి  మీడియా వారికి, సమాచారం కొరకు, సమాలోచన కొరకు, చలన చిత్రముల ద్వరా, సీరియల్స్ ద్వారా లోకమునకు కాలస్వరూపం యొక్క వివరములు   విస్తారము లోకమునకు చాటగలరు, తద్వారా లోకం  నూతన పరిణామము యొక ప్రయోజనం పొంది ఉన్నతమైన జీవితం తో సార్ధకత  చెందుతారు.   కాలస్వరూపం అనుగ్రహం పొందిన నన్ను ఏవిదముగా అనుమానించవద్దు  అని తెలియ జేసుకోనుచున్నాను. నేను ఏ తప్పు చేయను,  పని గట్టుకొని  ఎవరిని ఎప్పుడూ  తప్పు పట్టను, కొంత కాలము అయిన విస్తారము నన్ను గ్రహిస్తే  అసులు సంగతి అర్ధం అవుతుంది, ముందే చెప్పిన నాకు ఏ వంకలు, ఏ విదమైన  అక్షాలు పెట్టకుండా, తండ్రి తల్లి గురువుగా భావించండి.

ఒక ప్రతి ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు కు ముందుకు వచ్చి వివరములు లిఖిత పూర్వకముగా  భాద్యత తో, లోక కళ్యాణం కొరకు సమర్పించగలరు.  ఇప్పటికి కాలస్వరూపమును వాక్కు రూపముగా  దర్శించిన    అదృష్టవంతులు  మీరే , కనీస  విచక్షణ లేకుండా పటించుకొని  దురదృష్ట వంతులు కూడా మీరే, మీరు నా వాక్కు లో ఏమి   దర్సించినారో, నిస్వార్ధముగా, ఎటువంటి స్వార్ధం లేకుండా లోకమునకు   లిఖిత పూర్వకముగా  తెలియ జేయగలరు అని కోరుకొనుచున్నాను. 

ఒక ప్రతి నా వ్యక్తిగత కార్యాలయమునకు, సమాచార నిక్షిప్తము కొరకు సమర్పించడ మైనది. తదుపరి వ్యవహారము  కొరకు  సమర్పించదమైనది.

ఇట్లు
కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
లార్డ్ జనరల్ 

డైరెక్టరేట్  అఫ్ లార్డ్ జనరల్
హైదరబాద్  
 
          

No comments: