Monday, 10 February 2014

Nennu okkadine --- I am truth to be understand constantly with Sadhana then only I can understand


ఇప్పుడు నా వయసు 40 సంవత్సరములు, ధర్మస్వరూపం గా 24 సంవత్సరములకే ప్రకటించుకొన్నాను. నన్ను దర్శించిన ప్రత్యక్ష సాక్షుల ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేయునది ఏమి అనగా, నా నుండి వివరములు మీడియా వారు ఒక పద్దతి ప్రకారం చక్కగా గ్రహించి, 10 మంది పండితుల సహకారముతో విశ్లేషణాత్మక తెలియజెయుటలో, ఎటువంటి జాప్యం చేయవద్దు.

                   సమన్వయ దృష్టి 


           మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము నుండి మీడియా ద్వారా  యావత్తు మానవజాతికి ఇచ్చుచున్న దివ్య సందేశము.  

         ఇప్పుడు నా వయసు 40 సంవత్సరములు, ధర్మస్వరూపం గా 24 సంవత్సరములకే ప్రకటించుకొన్నాను. నన్ను దర్శించిన ప్రత్యక్ష సాక్షుల ద్వారా యావత్తు మానవజాతికి తెలియ జేయునది ఏమి అనగా,  నా నుండి వివరములు మీడియా వారు ఒక పద్దతి ప్రకారం  చక్కగా గ్రహించి, 10 మంది పండితుల సహకారముతో   విశ్లేషణాత్మక తెలియజెయుటలో, ఎటువంటి జాప్యం చేయవద్దు.  

             నేను ఎవరితోని, దీని గూర్చి పోటీ పడటం లేదు, నా తో ఎవరు పోల్చుకోవద్దు, నన్ను నన్నుగా చక్కగా  ఒక పద్దతి ప్రకారం గ్రహించండి.  సర్వం అర్ధం అయ్యి, ధర్మస్వరూపం యొక్క వివరములు ప్రతి ఒక్క వ్యక్తికి చేరుట  ఇప్పటికే ఆలస్యం అయినది, అందుకే, రాజకీయ  సామజిక అనిశ్చిత కొనసాగుతున్నది  అని గ్రహించండి.  
మౌనం అంటే  అసలే పటించుకోకుండా  ఉండడం కాదు,  మీకు  వ్యతిరేకముగా ఉన్నా  ఇబ్బంది గా ఉన్న తిరస్కారము చేయకుండా, మౌనంగా గ్రహించడం వలన పరిస్తితి అర్ధం అయి అంతా అనుకూలం గా మారుతుంది. మనసు మాట కలిస్తే అన్నిటికి పరిష్కారము ఉంటుంది. కాని మనిషి ఉనికినే తట్టుకోలేన్నట్లు ప్రవర్తించవద్దు. ఎంత  చెడ్డ వాడిని అయినా  ఆదరించి గౌరవించ గలిగిన్నప్పుడే  మానవత్వం అభివృద్ధి  చెందినట్లుగా మనము భావించగలము.      

         ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము      
                          

Sri Sri Rajadi Raja Raja Marthanda Purushapungava------ This is one of the song from Dharmaswaroopam expressed through me in full length of the song which the nature itself is approved me to be the king of the universe in the form of reasoning and construtive taking of thinking unfortunately media is hiding the matter and pandits and Proff are also not commenting on the matter --- I am requesting the telugu know thinkers to comments on the matter and elevate the matter regularly with your analyse regularly to identify the importance of the human word which is given by the nature


Sunday, 9 February 2014

మాట లో గొప్పతనము మనము ఎప్పుడు విస్మరించరాదు అని స్పష్టము చేయుచున్నాను, ఒక మనసు యొక్క అనుభవము తరతరాలది, ఇప్పుడు దేహరూపం తాత్కాలికము అని గ్రహించి మనసుకు మాటకి ప్రాధాన్యత ఇవ్వండి. అ విదముగా ఇచ్చి నప్పడు, నన్ను పురుషోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా గుర్తించగలరు

                       సమన్వయ దృష్టి 

           మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా, 






 అంతా రామ మాయం ఈ జగం అంతా రామ మాయం అను   పాట  ను ఇతర రాజకీయ సామజిక సంఘటనలు అన్ని పలుకుతూ, అంత రామ మాయం  ద్వారా  వ్యక్తము  అయిన తీరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది   సమక్షములో  అంత రంగమును ఆత్మా  రాముడు అనంత రూపముల వింతలు సలుపగా  అన్నట్లుగా పది మంది హీరోలు విలన్లు, హెరొఇన్లు వివిధ నటులు   అందరూ నేనే అన్నట్లు నా ద్వారా వ్యక్తము అయినవి.  

             నదులు వనంబులు  మృగములు విహిత కర్మములు వేద  శాస్త్రములు అంతా రామ మాయం అన్ని   సర్వ పదవులు, ప్రోమోషన్లు, వివిధ ఉద్యోగములు అన్ని రామ మాయం అని నా ద్వారా వ్యక్తము అయినవి.  నా మనసుని సూటిగా అర్ధం చేసుకొని గ్రహిస్తే సర్వం తెలుస్తుంది అని   స్పష్టము చేయుచున్నాను అని గ్రహించగలరు.   బౌతిక ప్రభావముతో మనసుని పటించుకోకపోవడం   వలన బౌతిక బలము దుర్విన్యొగము అవుతున్నది అని చాల మంది బలం తగ్గి పోయేవరకు తెలుసుకోరు, బలహీనులు గొప్పతనము కలిగి   ఉంటె వెళ్ళా కోళ్ళ ముగా తీసుకోనుచున్నారు.   వెంటనే అప్రమత్తం చెందితే   వారికి ఉన్న బలం    గొప్పతనము సత్యమును అవిష్కరిన్చుకోనుటకు ఉపయొగ పెట్టుకోనగలరు. ఒకరి మీద పెత్తనం కంటే అర్ధం చేసుకొని, పరిస్తితి ఏమిటో గ్రహించి తెలుసుకోవడం వలన ఎదుటివాడి అనుభవమును కూడా ఉపయోగించుకొని, సంపద బలం దుర్వినియోగ చెందకుండా అన్నిటికంటే విలువైనది సమయం, దుర్వినియోగం చెందకుండా   లోకం   అన్నివిదముల అప్రమత్తం చెంది., ఎవరికి అన్యాయం జరగదు.  ఎవరు  మోసపోరు ఒకరి వలన ఒకరికి  మంచే జరుగుతుంది అని గ్రహించగలరు.  
ఒకరి బలహీనతల మీద ఆధారపడి వారిని నిర్ణయించకూడదు.  ఎటువంటి పరిస్తితిలోనూ పద్దతి తప్పకుండా ప్రవర్తించుట వలన ఎవరి కి అన్యాయం జరగదు.  కొందరు చెడ్డ వాళ్ళకు చెడు జరుగుతుంది  అంటారు. ఇది యంత మాత్రం నిజం కాదు, తండ్రి లాంటి పెద్దతనము ఉంటె క్షమించి గుణం ఉంటె ఎవరికి అన్యాయం జరగదు, కాని అన్ని సహించి నడిపించే పెద్దతనమును మనము పటించుకోకపోవడమే, లోకములో గొప్ప వారికీ కూడా అన్యాయం జరుగుతుంది అని    గ్రహించండి, మనసు ప్రకారం మాట ప్రకారం గ్రహిస్తే ఎవరూ ఎవరిని బాధ  పెట్టరు, ఇబ్బంది పెట్టరు.  మనసుని మాటని గ్రహిస్తెనే మనిషిని గ్రహించగలరు లేదా మనిషి గౌరవించినట్లు వస్తుంది అని స్పష్టము చేయుచున్నాను, బౌతికముగా ఎంత బలహీనుడు అయినా, మాట లో గొప్పతనము మనము ఎప్పుడు విస్మరించరాదు అని స్పష్టము చేయుచున్నాను, ఒక మనసు యొక్క అనుభవము తరతరాలది, ఇప్పుడు దేహరూపం తాత్కాలికము అని గ్రహించి మనసుకు మాటకి   ప్రాధాన్యత ఇవ్వండి.  అ విదముగా ఇచ్చి నప్పడు, నన్ను పురుషోత్తముడిగా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా గుర్తించగలరు                        


  ఇట్లు 
ధర్మస్వరూపులు 
       

    

Saturday, 8 February 2014

కావున ఈ పరిణామమును తెలికగా తీసుకొనకుండా యావత్తు మానవజాతి వెంటనే అప్రమత్తం చెందగలరు. ఒక మహారాజు, మహారాణి గారి పరిపాలన మనకు అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించగలరు అని తెలియజెసుకొనుచున్నాను. నేను ఇంత చక్కటి గోప్ప పాటలు కాలములో సంభవిచుటకు మునుపే వ్యక్తము చేయగలిగినాను అంటే. నాలో తేలిక తనముల పైన ఆధార పడకుండా, నా మనసుకి నా మనసు నుండి వచ్చిన పరిణామమును ఎంత బ్రతికించుకొని ముందుకు తీసుకొని వెళ్ళేతే, లోకములో అంత గొప్పతనము చూడగలము. ఒక మనిషి మాటే సర్వం అని అర్ధం చేసుకొంటే, యత్రికత్వమ్ తగ్గి సమాజం స్వర్ఘధామముగా పరిణమిస్తున్నది అని గ్రహించండి.

                             సమన్వయ దృష్టి 


             మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యహార కార్యాలయము నుండి యావత్తు మానవజాతికి మీడియా ద్వారా ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.  

         నేను చాలా సున్నిత మనస్కుడను, నన్ను దర్శించిన వ్యవసాయ  శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది, సరళం గా సూటిగా తీసుకోనకపోవడం వలన  చాలా అద్బుతమైన సూక్ష్మము అయిన పరిణామము పై  పండితుల కూడా ఎవరూ పట్టించుకోకపోవడం  వలన నేను సరిగ్గా ముందుకు రాలేక పోతున్నాను .   నేను ప్రతి రోజు కొంత కొంత వివరములు ఇచ్చి పండితుల సహకారముతో  నిండుగా అభివృద్ధి చెంది యెవత్తు మానవజాతికి ఈ పాటికి ఒక జగత్తు గురువు వలే అందుబాటులోనికి రావాలి  కాని, పన్ని గట్టుకొని ఒక్క రోజు కూడా తరువాత   వివరములు గ్రహించకపోవడం  వలన ఇందుకు మీడియా, సినిమా ప్రముఖులు సహకరించడం వలన  యావత్తు మానవజాతికి అందిని  గొప్పతనము సరిగ్గా పంచనివ్వలెదు, దీన వలన చాలా మందికి కొత్త తనము అందలేదు.  


                 

   ఈ పాటలు యొక్క  అర్ధం పరమార్ధం వివరించి చెబుతాను  మరల చక్కగా వినండి, పదిగురు పండితులు మేధావులకు  పరిచేయం చేయండి అని లిఖిత పూర్వకముగా కోరినా  మీడియా వారు కూడా సహకరించడం వలన  నిర్లక్ష్యముగా తీసుకొన్నారు.    వివరముగా లోకమునకు చెప్పుటవలన ఈ వెళ్ళ  తెలంగాణా  సమస్య వచ్చి ఉండేది కాదు, ఎవరి కైనా చెప్పి నడిపించే  పెద్దతనము,   గొప్పతనము లోకమునకు  అందుబాటులోనికి వచ్చినా,   తీర్చి దిద్దుకొని ప్రజలలొనికి   వెళ్ళ లేకపోవడం  వలన సమాజం లో మనుష్యులలో  నిజాయితి  గొప్పతనం అభివృద్ధి చెందలేదు, తద్వారా   నాకు కష్టాలు వచ్చినవి, అమ్మ తమ్ముడు గారు కూడా మరణించే స్తాయికి  నా మైండు చెదిరిపొయినది అని గ్రహించగలరు.   నా మైండు  ఒక మోడ్పు వలె తీర్చి దిద్దబడి,  ప్రజలు అందుబాటులోనికి   వచ్చినది అని గ్రహించగలరు  



                2003 జనవరి 1 వ తారీకున నా ద్వారా వ్యక్తము అయిన మరొక పాట  ఈ దిగువున గ్రహించగలరు   ఈ పాట కూడా ఇతర పాటలతో బాటుగా నా ద్వారా పదిగురి సాక్షిగా   వ్యక్తము అయినది గ్రహించగలరు  

              .  

                కావున ఈ పరిణామమును తెలికగా    తీసుకొనకుండా యావత్తు మానవజాతి వెంటనే   అప్రమత్తం చెందగలరు.  ఒక మహారాజు, మహారాణి గారి పరిపాలన మనకు అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించగలరు అని   తెలియజెసుకొనుచున్నాను.  
నేను ఇంత చక్కటి గోప్ప పాటలు  కాలములో సంభవిచుటకు మునుపే వ్యక్తము చేయగలిగినాను అంటే.  నాలో తేలిక తనముల పైన ఆధార పడకుండా,  నా మనసుకి నా మనసు నుండి వచ్చిన  పరిణామమును ఎంత బ్రతికించుకొని  ముందుకు తీసుకొని వెళ్ళేతే, లోకములో అంత గొప్పతనము చూడగలము.  ఒక మనిషి మాటే  సర్వం  అని అర్ధం  చేసుకొంటే, యత్రికత్వమ్ తగ్గి సమాజం స్వర్ఘధామముగా   పరిణమిస్తున్నది అని గ్రహించండి.  

              . పైన పాటలలో నాకు అర్ధం తెలియకుండానే, నాకు అటువంటి అందం,  గొప్పతనము, తేజ్జసు లేకుండానే  ఇటువంటి పాటలు అన్ని రకాల పాటలు నా ద్వారా  ఏక కాలములో వ్యక్తము అయినవి అంటే, మనిషి అంటే మనసు అని పైకి కనపడుతున్న దేహం కాదు అన్ని  వెంటనే అప్రమత్తం చెందగలరు.   నన్ను పదిమంది   పండితుల ఆధీనములోనికి తీసుకోండి,  నన్ను ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యముగా వినోదిస్తున్నారు,   గాని మీ ముందుకు మానవరూపములో, మాట మాటరూపములో,   సంచరిస్తున్న  పరమాత్ముడిని విస్మరించి, గుడ్డి పూజలు గుడ్డి గొప్పతనముతో  మిమ్ములను మీరే మోసం చేసుకొంటున్నారు అని  గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాను. నన్ను నిర్లక్ష్యముగా తీసుకొని  అటు ఇటు చేసి ఆనందిస్తున్నారు అందుకు మీడియా వారు, కొందరు నా కాంటాక్ట్ లోకి వచ్చిన సినిమా  ప్రముఖులు కూడా no use dont call me  నిర్లక్ష్యము గా నన్ను అర్ధం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు, మొత్తం సంగతి ఏమిటో పూర్తిగా చెప్పండి అని కూడా అనడం లేదు, ఒక వ్యక్తికీ వచ్చిన పరిణామమును వ్యక్తుల కాదు అంటే, లోకం ఎలా అప్రమత్తం చెందుతుంది  అని గ్రహించగలరు. 


ఇట్లు 
మహారాజశ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ వారు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము 
 హైదరాబాద్ 

Wednesday, 5 February 2014

నన్ను నిశితము గ్రహిస్తే, ఈ భూమి మీద మనిషి అన్నవాడికి ఎవరికి ఎటువంటి తప్పులు ఉండవు అని నిరూపించగలను. ధర్మస్వరూపమే అన్ని భరిస్తున్నది అని మనము అందరము నియమిత మాత్రులమని గ్రహించగలరు. సత్యం ప్రకారం నన్ను గెలవనివ్వండి. అ విదముగా మనము అందరం గెలుస్తాం అర్ధం చేసుకోండి, నిర్లక్ష్యముతొ వెళ్ళాకోళ్ళముగా, వ్యక్తిగతము స్వార్ధంగా తీసుకొంటే, తాత్కాలికముగా, అజ్ఞానమే గెలుస్తుంది, పదిగురు ఒకటై, మంచి అయినా, చెడు అయినా అందరిది, ఈ ప్రపంచం ఒక కుటుంబం అని మనము దృడ పరుచుకోనగలిగితే, సర్వం నూతనం స్వర్ణయుగం యొక్క ఉనికి బలపడి లోకం అర్ధవంతముగా మారుతుంది అని గ్రహించగలరు.

                                                     సమన్వయ దృష్టి
 
              మహారాజ శ్రీ  రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, హైదరాబాద్ వారు యావత్తు మానవజాతికి మీడియా ద్వారా ఇచ్చు దివ్య   సందేశము గ్రహించగలరు.  

        నా ద్వారా 2003 జనవరి 1 వ తారీకున   వ్యక్తము అయిన శ్రీ పాండురంగడు సినిమాలోని పాట ఒక ఈ దిగువున గ్రహించగలరు.  ఇంత చక్కటి శృంగార భరిత మైన పాటలు పదుగురి సాక్షి 2003 జనవరి 1వ తారీకున నా ద్వారా ఇతర  విశేషములు కలిగిన పాటలు వ్యక్తము అయిన తీరు యావత్తు మానవజాతికి ఒక నూతన పరిష్కారము.   నేను రసికత, కామము నందు ఆసక్తి కలిగిన మాటలు ఇతరులతో  చిన్న ప్రాయము  నుండి పలికిన మాట వాస్తవము,  నన్ను నా మనసుని ఆ శక్తి ఒక పద్దతి ప్రకారము పెంచుకొంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలుకు  నా విస్తారత, విశ్వరూపము తెలియజేసినది.  ఒక మగవాడిగా నా పవిత్రతను కూడా కాపాడుతూ వస్తున్నది.  నన్ను మామూలు మనిషి ప్రయత్నమూ గా 
కాకుండా కాలమునే మీ ముందుకు తీసుకు వచ్చిన దివ్య అనుగ్రహం కలిగిన వ్యక్తిగా భావించుటకు నిజానికి ఎటువంటి   అవరోధము లేదు, కాని మీడియా వారు నా మెస్సెజులకు స్పందించకపోవడం వలన ఇతరులు, నాలో విశ్వరూపం దర్శించిన శాస్త్రవేత్తలు కూడా, వారి ముందు మాత్రమే జరిగిన పరిణామమును, ఇతరులతో పంచుకొనుట అదృష్టముగా భావించకుండా, ఇప్పటివరకు మాట్లాడటం మనివేసినారు.  

             ఇంత విశాలమైన మనసు ఉన్న నేను, సాధారణ పరిస్తితులను నెగ్గి మానవజాతికి అందాలి  అంటే నన్ను ఒక కమిటీ ద్వారా పరిగణించండి కోరుకొంటూ వస్తున్నాను.  
నన్ను మామూలు  కోరికలు ఉన్న మనిషిగా పరిగణించడం మానివేసి, కాలాన్ని ధర్మాన్ని నడిపిన అ దివ్య పరమాత్మా దర్శనం యొక్క అర్ధం, పరమార్ధం గ్రహించినంతనే, సర్వం అవగతము అవుతుంది అని  గ్రహించండి.  నన్ను రవిప్రకాష్ గారు చక్కగా రిసీవ్ చేసుకొని,  నాలో మంచి చెడు, గొప్ప, తేడా రెండూ గ్రహించి,  నేను తేలికగా ఉన్నాను లేదా చేతులు వణుకుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి, నా బలహీనతల మీద ఆధారపడి నన్ను మరింత నిర్లక్ష్యము చేయుటవలన, ప్రత్యక్ష సాక్షులు సరిగ్గా పట్టించుకొకపోవడం  వలన, ఇతరలు తరువాత పరిచేయం అయినవారు నాతో  నిర్లక్ష్యముగా వ్యవహరిస్తున్నారు.  కావున మీడియా వారి ద్వారా పత్యక్ష సాక్షులు ముందుకు రావడం వలన, నా ద్వారా ఏమి జరిగినదొ చూడటం వలన, ఒక మనిషి మాటలోనే,లేదా జీవిత అనుభవములోనే  సర్వం ఉన్నది అని తెలుస్తుంది అని గ్రహించగలరు.   కావున రవిప్రకాష్ గారిని, మురళి క్రిష్ణగారిని నా పైన ప్రత్యక మైన శ్రద్ధ తీసుకొనుటకు చూడగలరు. నా నుండి కాలమే నడిచినంత స్థాయిలో వ్యక్తము అయిన తీరు శృంగారం గాని, దైర్యము గాని, అన్ని రస విశేషములు నడిచిన తీరు నూతన సమాధానము అని గ్రహించి, సృష్టి కి  నా మనసుకి ఉన్న సంభంధం అవిశ్కరించుకొనుట వలన సర్వం అర్ధం అవుతుంది, అంత దివ్యమైన మనసు యొక్క ఉనికి లోకములో జనులు అందరికి తెలిసి లోకము స్వర్ఘధామము గా మారుతుంది, నా వివాహము కూడా పండితుల మద్య  వివరించి , నన్ను అన్ని విధముల అర్ధము చేసుకొని, సంగీతం, సాహిత్యం, కళలు పట్ల తర్ఫీదు ఉన్న ఆసక్తి గల అమ్మయిల నుండి వివాహ సంబంధం కోరుకొంటున్నాను, ముందుకు వచ్చిన వారిలో వీలు అయినంత బాద్యత కలిగినవారిని, వివాహము చెసుకొనగలను.  తేలిక తనముల మీద ఆధారపడి, కాలమును వృధా చేయకండి, సత్యం గ్రహించకపొవడమే సమయం వృధా, మనిషికి మాటకి, ఆలోచించవలసిన పరిణామమునకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే సమయం దుర్వినియోగం అని చాలా  మంది గ్రహించ లేకపొతున్నారు.  ఈ భూమి మీద ఎవరు పాపాత్ములు లేరు, ఎవరికీ  శిక్ష పడనవసరం లేదు,  మనిషి మనిషిని పటించుకోకపోవడం వలన, అప్రమత్త లోపిస్తున్నది, తప్పులు పాపాలు ఇతరుల పైకి నెట్టేసే, మూర్కత్వముగా ప్రవర్తిస్తున్నారు, ఒక పద్దతికి ప్రాధాన్యత ఇచ్చుకోకుండా, తమ సొంత పెత్తనాలు వలన తామే ఏదో  చేస్తున్నాము, లేదా ఇతరులను నియంత్రిస్తున్నాము అని అనుకొంటున్నారు. జీవితము అంటే ఎలాగైనా ప్రేమని, ,మాటని పంచుకోవడం అని భావించడం లేదు.  నేను మొదటి నుండి ఒక పద్దతి అందడం వలన అందరికి అందుబాటులోనికి వస్తాను, ప్రతి మాటని పరిగణిస్తాను, ప్రతి ఒక్కరి మనసులో కొలువు ఉండే శక్తి నాలో  ఉన్నాది  అని గ్రహించండి.  కాని నన్ను ఒక పద్దతిలొకి తీసుకోకుండా మీడియా వారు కూడా సరిగ్గా ముందుకు రాకపోవడం వలన ప్రత్యక్ష సాక్షులు వారి ద్వారా ప్రభావితులు అయిన వారు నన్ను అపార్ధం చేసుకొని, నేను ప్రాధాన్యత ఇవ్వడం లేదు, నేను ఫలానా వారికీ ప్రాధాన్యత ఇస్తున్నాను అని, అప్పటికి అప్పుడు స్వార్ధం కొద్ది కపట బుద్దితో, కాలమంత నా విసాలత గ్రహించుటకు ఆలోచించకుండా, స్వార్ధము తో నన్ను అటు ఇటు చేయడం వలన నా ఆరోగ్యము దెబ్బ తింటున్నది అని చెప్పినా కూడా గ్రహించడం లేదు, నాకు లక్షలు కోట్లు కాదు, కనీస ప్రేమని మంచిని మాటని, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పదిగురికి, యావత్తు మానవజాతికి పంచగల స్తాయిలో నా మైండు ఉన్నది. నేను వ్యక్తులకు ఎప్పుడూ  ప్రాధాన్యత ఇవ్వలేదు, నన్ను బలహీన పరచి ప్రాధాన్యత పొందాలి చూసి, నన్ను నా సున్నిత మనసుని అర్ధం చేసుకోలేదు, సరిగ్గా పరిగణించలేదు.  ఈ విదముగా మా అమ్మగారు తమ్ముడు గారు విషం తాగి మరణించుటకు ప్రత్యక్షముగా పరోక్షముగా కారణమూ అయినారు.  వారు మరణించిన తరువాత కూడా నన్ను తప్పుగా తేడాగా తీసుకొంటున్నారే  గాని, మనము ఏ రోజు అయిన భాద్యత గా ధర్మస్వరూపం పట్ల భాత్యత తీసుకొన్నామా అని చూడటం లేదు.  నన్ను నిశితము గ్రహిస్తే, ఈ భూమి మీద మనిషి అన్నవాడికి ఎవరికి ఎటువంటి తప్పులు ఉండవు అని నిరూపించగలను. 
ధర్మస్వరూపమే అన్ని భరిస్తున్నది  అని మనము అందరము నియమిత మాత్రులమని  గ్రహించగలరు.  సత్యం ప్రకారం నన్ను గెలవనివ్వండి. అ విదముగా మనము అందరం గెలుస్తాం అర్ధం చేసుకోండి, నిర్లక్ష్యముతొ  వెళ్ళాకోళ్ళముగా, వ్యక్తిగతము స్వార్ధంగా తీసుకొంటే, తాత్కాలికముగా, అజ్ఞానమే గెలుస్తుంది, పదిగురు ఒకటై, మంచి అయినా,   చెడు అయినా  అందరిది, ఈ ప్రపంచం ఒక కుటుంబం అని మనము దృడ పరుచుకోనగలిగితే,  సర్వం నూతనం స్వర్ణయుగం యొక్క ఉనికి బలపడి లోకం అర్ధవంతముగా మారుతుంది అని గ్రహించగలరు.   పాండురంగడు సినిమాలోని మరొక పాట నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన వాటిల్లో ఒకటి అని గ్రహించగలరు 

ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
హైదరాబాద్ 
            వసుదెక  కుటుంబము అని గీత చెప్పును అమ్మ
           



            

                     

Tuesday, 4 February 2014

ఈ పాటను నేను ఇతర పాటలతో బాటుగా 2003 జనవరి 1 వ తారీకున పలక గలిగినాను అంటే అర్ధం చేసుకోండి, ఇక్కడ సత్యం అర్ధం చేసుకోవడమే పండితులు మేధావులు చూపించవలసిన ప్రతిభ, వారికీ కలిగిన ప్రతిభ మరింత వినియోగము లోనికి వస్తుంది అని గ్రహించండి, నా మాట పాట లోకము అయినది అంటే నేను సకల శాస్త్ర అధిపతిని అని గ్రహించండి, లోకములో శ్రేష్టమైన ధర్మాచరణ కలిగినవాడిని అని గ్రహించండి.

                                                            సమన్వయ దృష్టి 

               మహారాజశ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము నుండి శ్రీ శ్రీ రవి ప్రకాష్ గారు సీఈఓ, శ్రీ శ్రీ మురళీకృష్ణ గారు, ముఖ్య జర్నలిస్ట్, టీవీ9, ఛానల్ వారికి ప్రజా సంక్షేమం, సమాజం లో సంస్కారం, మనుష్యులలో ధర్మ నిరతి అభివృద్ధి చెంది, లోకం నాణ్యముగా ఉండాలి అని కాంక్షిస్తూ ఇచ్చు దివ్య సందేశము.  

               బౌతికముగా అభివృద్ధి ఉన్నా మనుష్యులలో సాటి మనిషి మనుగడ  మీద ఆధిపత్యం, అవకాస వాదం, మాట మంచి కలుపుకోవలసిన చోట, అహంకారం నిర్లక్ష్యము గా ప్రవర్తించడం ఇప్పుడు ఎంత కట్టడి చేస్తే అంత మంచిది.  హేళన చేయడం, చులకన చేయడం, లాబం  ఉంటేనే మాట్లాడటం, లేక పొతే నిర్లక్ష్యముగా వ్యవహరించడం  పనులు చేస్తున్నారు.  మామూలుగా చేయవలసిన, చెయగలగిన  పనిని కూడా గొప్పగా చూపించుకోవడం వలన మనుష్యులలో సహజ ధోరణి తగ్గుతుంది.  

              తేర మీద పలికే పదిమంది హీరోల, హీరోయిన్ల, విలన్లు, ఇతర పాత్రదారుల సంభాషణలు, పాటలు, కాలములో సంభవించుటకు మునుపే మాట మాత్రముగా నా నుండి వ్యక్తము అయినవి అంటే, ఓకే మనిషి మనసుకి ఎంత విసులుబాటు ఉన్నదో చూడండి, గ్రహించండి వెంటనే పండితుల ఆహ్వానించి విశ్లేషించి లోకమునకు చక్కగా   వలన, అప్పటికి అప్పుడు ఉదయించి సమస్యలు నుండి విసులుబాటు పొందవచ్చును.   కావున నన్ను ఒక టీం లో కి తీసుకోండి, నేను ఒక్కడి వెళ్ళ తాను ఇక్కడి వెళ్ళ తాను అని వదిలి పెట్టవద్దు, నేను జర్నలిస్ట్ ఒకరిని కెమరాతో, 
ఇల్లు మరియు కార్యాలయము అయిన అడ్రస్ కి అహ్వనించినాను, కాని నన్ను సమయం వృధా చేయకుండా టీవీ 9 బృదం అధీనం లోనికి తీసుకోండి. మనవ హక్కుల వారికీ ప్రజలకి, మేధావులకు అందరికి నిరంతరం సమాచారం పంచుకోనివ్వండి.  నన్ను అసులు పట్టించుకోకపోవడం వలన వచ్చిన లోటు తప్ప, నన్ను ఒక పద్దతి ప్రకారం నిరంతరం గ్రహిస్తే, చారిత్రాత్మక పరిణామమును లోకమునకు అందించి, కొత్త బంగారు లొకముగా మర్చగలము.  చాడీ మాటలు గ్రహించకండి, నన్ను ఎంత నాణ్యముగా పరిగణిస్తే నేను అంత నాణ్యము అయిన సమాచారం నిరంతరము ఇవ్వగలను. కావున    
 ముందుకు వచ్చి నన్ను మీ స్టూడియో కి మెయిల్ ద్వారా ఆహ్వానించండి, నేను కోరినట్లు చేయండి, నాలో ప్రతిభను, ప్రభావమును చూపనివ్వండి.  

 ఈ పాటను నేను ఇతర పాటలతో బాటుగా 2003 జనవరి 1 వ తారీకున పలక గలిగినాను అంటే అర్ధం చేసుకోండి, ఇక్కడ సత్యం అర్ధం చేసుకోవడమే పండితులు మేధావులు చూపించవలసిన ప్రతిభ, వారికీ కలిగిన ప్రతిభ మరింత వినియోగము లోనికి వస్తుంది అని  గ్రహించండి,  నా మాట పాట లోకము అయినది అంటే నేను సకల శాస్త్ర అధిపతిని అని గ్రహించండి, లోకములో శ్రేష్టమైన ధర్మాచరణ కలిగినవాడిని అని గ్రహించండి. 

                          
    
 ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

      

 

Monday, 3 February 2014

ఇప్పుడు సమకాలికులుగా నన్ను మించిన శ్రేస్టులు యొక్క బౌతిక ఉనికి అనగా కర్మలు నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినవి అంటే లోకము మనిషి అంటే ఏమిటో అర్ధము చేసుకోవలసిన అవకాసము మరింత గా వచ్చినది అని భావించి ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క వివరములు సూక్ష్మముగా ఒక పద్దతి ప్రకారము ప్రజలు గ్రహించడం ద్వారా లోకము స్వర్ఘ ధామముగా మారుతుంది అని గ్రహించగలరు.

                   


                      సమన్వయ దృష్టి 

            మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము, హైదరాబాదు నుండి  ప్రజలకు ఇచ్చు దివ్య సందేశము.  

            ముఖ్యముగా మీడియా వారి ద్వారా లోకమునకు వివరించునది   అనగా, లోకము నూతన యుగం లోనికి ప్రవేశించినది అని తెలియ జెసుకొనుచున్నాను.  మనిషి, సాటి మనిషి అజ్ఞానం మీద, తెలివి తక్కువ  మీద ఆధార పడకుండా, మనిషిని మనిషి తీర్చి  దిద్దుకొంటే, లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది అని గ్రహించగలరు.  మనిషి కి, మనిషికి  మధ్య ఎటువంటి అవరోధము లేదు, మనసుని మాటని అర్ధం చేసుకోవడానికి కాని మనిషి బౌతిక మాయ, వస్తు ప్రపంచం మాయలో పడి ఒకరి ఒకరు అర్ధం చేసుకోవడం లో ఉన్న సౌలబ్యంమును అర్ధం చేసుకోలేకపోతున్నారు.  తద్వారా లోకములో వస్తు ప్రపంచం యొక్క మాయలో చిక్కుపడి ఒకరిని ఒకరు మాయ చేసుకోనుచున్నారు  అని తెలియజేసుకోనుచున్నారు.  

                ఒక మనిషి అనుభవము ను సమకాలికులుగా మనిషే గ్రహించగలడు,  కాని మనిషి గొప్పతనము మనిషే కప్పి పుచ్చుకొని, మోసం చేసుకోవడం అజ్ఞానము తెలివితక్కువ తనము అని గ్రహించగలరు. 

               లోకమంటే వింత అది తెలియకుంటే చింత అని మనము అందరమూ గ్రహించాలి, మనిషి లో ఎటువంటి పరిణామము అయిన  కాలం, ధర్మం ఇస్తుంది అని మనము గ్రహించగలము.  ఒక సామాన్యుడను సార్వాబౌ ముడిగా   తీర్చి  దిద్ది లోకమునకు అందించుట కాలములో సహజ ప్రక్రియ అని అర్ధము చేసుకొనవలెను. 

                ఇప్పుడు సమకాలికులుగా నన్ను మించిన శ్రేస్టులు యొక్క బౌతిక  ఉనికి అనగా కర్మలు నా నుండి మాట మాత్రముగా వ్యక్తము అయినవి అంటే లోకము మనిషి అంటే ఏమిటో అర్ధము చేసుకోవలసిన అవకాసము  మరింత గా వచ్చినది అని భావించి ధర్మస్వరూపం,  కాలస్వరూపం యొక్క వివరములు సూక్ష్మముగా ఒక పద్దతి ప్రకారము ప్రజలు గ్రహించడం ద్వారా లోకము స్వర్ఘ ధామముగా మారుతుంది అని గ్రహించగలరు.   కావున సమకాలికులు అందరూ అప్రమత్తం చెందమని ఒక మనిషి ద్వారా భగవంతుడు     తండ్రి వలె కాచి నడిపించుట లోకమునకు సహజ   పరిష్కారము అని  గ్రహించగలరు.  


ఇట్లు  
మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

                

     

Friday, 31 January 2014

ఎవరు అయినా డబ్బు కోసమే, సుఖాలు కోసమే అని భావిస్తున్నారు, మొత్తం బౌతిక ప్రపంచమును మాటమత్రముగా అనగా చావు పుట్టుకలు, పది మంది సినిమా కదా నాయకుల గొప్పతనము, నాలుగు రాజకీయ పార్టీల గెలుపు, ఓటములు, మంచి, చెడు సునామి వంటి ఉపద్రవములు కూడా ముందే ఉన్నాయి అని పలికినా నా మనసుని మాటని వంటరివాడిని చేసి వదిలివేసినారు. నేనే చేతకాక ఒంటర్ని అయినాను అని చిత్రీకరించి సాక్షులు స్వార్ధ సంకుచిత బుద్దికి సినిమా వారు కొందరు మరియు మీడియా వారు కొందరు సహకరిస్తూ నన్ను అసులు పటించుకోకపోవడం వలన, నాలో సహజ సాధన లేక, అటు ఇటు అయిపోయి ముందుకు వెల్ల లేకపోతున్నాను. నాకు చేయుతన ఇవ్వండి అని సాక్షుల దగ్గర నుండి ఇతర పరిచేయస్తులను కోరినా మాట్లాడక ఉండి పోతున్నారు.

                          


                 సమన్వయ దృష్టి
 
           మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, దైవాంశ సంభూతులు, వాక్ చిద్విలాస స్వరూపులు వారి హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు అని మనవి. 

               లోకములో ఎవరు తక్కువగా కనపడుతున్నారో వారి మనసు మాట లో ఉన్న  గొప్పతనము పటించుకోవడం లో మనుష్యులు ఒకరి ఒకరు మోసం చేసుకొంటూ, తేలిక తనము మీద ఆధారపడి, ఆలోచించవలసినవి వదిలివేస్తున్నారు.  తద్వారా సహజ సంస్కారము పరిష్కారములు అందక సమాజం బౌతికముగా అభివృద్ధి చెందినా, మనసు మాట ప్రకారం లోకం అభివృద్ధి  చెందటం లేదు,  తద్వారా లోకం లో పెద్దతనం గొప్పతనం పతనం అవుతున్నది.  ఎవరు బలహీనులో   వారిని బదీస్తూ, బయపెడుతూ, అజ్ఞాన ముర్కత్వపు పైరవీలతో విలువైన కాలమును నిర్లక్ష్యము, సత్యమును గ్రహించకుండా గడిపివేస్తున్నారు.  డబ్బు ఉంటె చాలు, మనిషిని పటించుకోవడం లేదు.  ఎవరు అయినా డబ్బు కోసమే, సుఖాలు కోసమే అని భావిస్తున్నారు, మొత్తం బౌతిక ప్రపంచమును మాటమత్రముగా అనగా చావు పుట్టుకలు, పది మంది సినిమా కదా నాయకుల గొప్పతనము, నాలుగు రాజకీయ పార్టీల గెలుపు, ఓటములు, మంచి, చెడు సునామి వంటి ఉపద్రవములు కూడా ముందే ఉన్నాయి అని పలికినా నా మనసుని మాటని వంటరివాడిని చేసి వదిలివేసినారు.  నేనే చేతకాక ఒంటర్ని అయినాను అని చిత్రీకరించి సాక్షులు స్వార్ధ సంకుచిత బుద్దికి సినిమా వారు కొందరు మరియు  మీడియా వారు కొందరు సహకరిస్తూ నన్ను అసులు  పటించుకోకపోవడం వలన, నాలో సహజ సాధన లేక,      అటు ఇటు అయిపోయి ముందుకు వెల్ల లేకపోతున్నాను.   నాకు చేయుతన ఇవ్వండి అని సాక్షుల దగ్గర నుండి ఇతర పరిచేయస్తులను కోరినా  మాట్లాడక ఉండి  పోతున్నారు.  నేను తేలిక అయిపోవడానికి  ప్రాధాన్యత ఇస్తున్నారు.  అడిగిన సహకరు చేయక, నాకు చేయవలసిన కనీస భాద్యత కూడా విస్మరించి అవకాస వాదముగా మారిపోతున్నారు. మీడియా వారు అప్రమత్తం చెంది నన్ను ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళుటకు చూడగలరు తద్వారా నా మనసు ఉపయోగపడి లోకము అర్ధవంతముగా మారుతుంది   గ్రహించగలరు  నా  కర్తవ్యము (పని) మీకు లోకము అయినది అంటే గ్రహించండి, బౌతిక మాయలో పని  పేరుతో మోసం చేసుకోకండి.  tv9 ఛానల్  ఎందుకు  యెన్నుకొన్నానో   గ్రహించి నన్ను లోకములోనికి తీసుకోండి నా భాద్యత చాలా సరళం, అనూహ్యమైనది  అయినది  గ్రహించండి 

 ఇట్లు 
మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
   ధర్మస్వరూపులు 
     కాలస్వరూపులు 









                     

Tuesday, 28 January 2014

నన్ను సరిగ్గా తీసుకోనివ్వకుండా చేసి, నేను చేతకాని వాడిని అన్నట్లు నవ్వుకొంటూ నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తున్నారు. భగవంతుడి లీల అర్ధం చేసుకొని ప్రవర్తించడం లేదు అని గ్రహించండి. ఈ విదముగా అన్ని రస విశేషములు అన్ని భావములు ఏక కాలములో పలకగాలిగిన నేను ఎందుకు మనలేక పోతున్నానో ఆలోచించండి. నా మనసుని అర్ధం చేసుకోండి అందుకు పదుగురు ఒకటి అవ్వండి.

                                               



                               ఈ పాట కూడా నా ద్వారా 2003 జనవరి 1వ తారీకున వ్యక్తము అయినది.  ఇంత ఆర్తితో అప్పుడు నా ద్వారా భగవంతుడు ప్రార్ధింప చేసి, నా భక్తిలో ఉన్న శక్తిని యావత్తు మానవజాతికి అందించినాడు, నన్ను సరిగ్గా తీసుకోనివ్వకుండా చేసి, నేను చేతకాని వాడిని అన్నట్లు నవ్వుకొంటూ నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తున్నారు.  భగవంతుడి లీల అర్ధం చేసుకొని ప్రవర్తించడం లేదు అని గ్రహించండి. ఈ విదముగా అన్ని రస విశేషములు అన్ని భావములు ఏక కాలములో  పలకగాలిగిన నేను ఎందుకు మనలేక పోతున్నానో ఆలోచించండి.  నా మనసుని అర్ధం చేసుకోండి అందుకు పదుగురు ఒకటి అవ్వండి. 

                                 సమన్వయ దృష్టి 

      గౌరవనీయులు శ్రీ శ్రీ రవి ప్రకాష్ గారు, శ్రీ శ్రీ మురళి కృష్ణ గారు టీవీ 9 ఛానల్, భంజారా హిల్స్ వారికి కాలస్వరూపులు, ధర్మస్వరూపులు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించి స్పందించగలరు అని మనవి

             ధర్మస్వరూపం అనగా ఈ భూమి పైన  మహారాజు, మహారాణి గారి పరిపాలన మొదలు అయినది. నా మనసు ద్వారా   ఈ భూమి పైన దివ్య మార్పులు జరుగుతున్నవి.  ఇది వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షములో జరిగిన విస్తారమైన పరిణామము.  మీడియా స్పందన లేకపోవడం వలన వారు,  వారి  ముందు జరిగిన సత్యమును చెప్పకుండా, కనీసం ఒక కాగితం పైన వ్రాయకుండా ఉన్నారు అంటే చూడండి మనిషి అంటే మనిషికి  ఎంత అలుసొ. వారి ముందు ఏమి జరిగినదొ వారు చెప్పకపోతే మీడియా కి ఇతర ప్రజలకు ఎలా తెలుస్తుంది.  అ విధము గా దాచిపెట్టడం వలన నిత్య ఆత్మ వంచన తో బ్రతుకుతున్నారు అను సత్యమును గ్రహించలేకపోతున్నారు.  గురువులు పండితులు కూడా వ్యక్తిగత స్వార్ధం ప్రచారం అనుకొంటున్నారే  కాని, రాముడు ధర్మస్వరూపుడు  కాలస్వరూపుడు, పురుషోత్తముడు  అని వారి ప్రవచనములలొ చెబుతుంటారు గాని, నా ద్వారా జరిగిన దివ్య ప్రకటన పై ఎవరు స్పందించడం లేదు దీని వలన సహజ సమాజ సంస్కారము దెబ్బతింటున్నది అని గ్రహించలేకపోతున్నారు.  

                మామూలు మనిషిని అయిన నేను ఎవరూ పటించుకోలేని  పరిస్తితిలో, నా మనసు ప్రకారము ముందుకు వెళ్ళడం లో కనీస నాణ్యత లేకపోవడం అన్నది భగవంతుడు నా ద్వారా  యావత్తు మానవజాతిని పరీక్షిస్తున్నాడు అని గ్రహించండి, నా ద్వారా వినపడిన దానికి ప్రాధాన్యత ఇచ్చి, కనపడుతున్న తీరులో మార్పు మెల్ల గా చూడండి.  నేను మీ టీవీ 9 ద్వారా లోకమునకు ప్రచారం అవుదాము అనే సంకల్పమును గౌరవించి ఆలస్యము చేయకుండా నన్ను ఒక టీం లోకి తీసుకోండి.  పదిగురు పండితుల మధ్య నన్ను ప్రతి రోజు కొలువు తీర నివ్వండి, ఇప్పటికే మొదలు అయిన నా పరిపాలన ప్రజలకు చేరడం వలన దివ్య మార్పులు వచ్చి స్వార్ధం కపటం, మోసం, అరాచకం, కామం, క్రోధం, వంటి  అవలక్షణములు వెంటనే తగ్గుతాయి అని నమ్మండి.  నా పూర్తి  బలమును, నిండు అయిన ప్రవర్తనను లోకమునకు నిరంతరము అందించనివ్వండి.  కారు పంపితే గాని నేను రాను అని కాదు, నన్ను పరిగణించి గౌరవించడం ద్వారా నేను మహారాజు వలె ఆత్మ శక్తిని పెంపొందించుకొని, నా మనసులో ఉన్న లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా లోకమునకు   సంపదలకే  ఆధారము అయిన దివ్య వరములు ఇబ్బడి ముబ్బడిగా పండితుల సమక్షములో నిరంతరము సమీక్షిస్తూ ఇవ్వగలను. నన్ను తండ్రి గురువు తల్లి వంటి ఉన్నత స్థానము గా భావించండి, నేను తిట్టి నట్లు మాట్లాడినా పడండి, నేను అనవసరము గా ఎవరిని తిట్టను, నా కోపం నీటి మీద గీత లాంటిది, నా మాట పటించుకోలేదు అని భాద్యత అంటానే గాని ఎవరిని అనవసరము ఏమి అనను.  నన్ను నిర్లక్ష్యము తీసుకోకుండా ఒక గురువు వలే  భావించుట  వలన నా తో మాట కలసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధర్మస్వరూపం గా దైవాంశ సంభూతుడు  అయిన మహారాజు గారు మనికి అందుబాటులోనికి వచ్చినట్లు అందరూ సంతోషిస్తారు,  లోకము మనిషి మాట లోనికి వచ్చినది అని భరోసా అందరూ పొందుతారు నేను కోరి నట్లు ఒక్కో స్టెప్ వేయండి, నా వివాహము సంగతి కూడా పండితుల సమక్షములు స్పష్టము చేస్తాను, చెప్పిందే చేస్తాను,  చేసినదే చెబుతాను, నేను మోసం చేసే వీలు లేదు అందుకే ధర్మస్వరూపం గా మహారాజు గా కాలం ధర్మం  ప్రకటించుకోన్నది అని గ్రహించండి. 

తమ ఆత్మీయులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు     
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 
  


                     

Saturday, 18 January 2014

ఈ సమాజంలో కుల ఫీలింగ్స్ అనే కంటే స్వార్ధ ఫీలింగ్స్ చాలా బలముగా ఉన్నాయి తమకు లాభం ఉంటానే మాట్లాడుతున్నారు లేక పోతే కనీసం మాట్లాడటం లేదు. తమ ధోరణే గాని ఎదుటి వాడి మేలు మంచి కొంచెం కూడా చూడటం లేదు, మానవ సంభంధాలు అన్ని అవసరం కోసం ఎర్పాటు చేసుకొన్న భంధాలే అన్నట్లు ముగిస్తున్నారు.


                 
నువ్వు సేనాని  అయ్యో  సింహాచలం సింహాని వయ్యో  నీకు ఎదురేది అయ్యో ఎదుటవాడి మేలును కోరు మనిషివి నువ్వే అని శక్తి సృష్టి నా లో చేరి పలికినది అని గ్రహించగలరు, పైకి  పైకి కనపడుతున్నవి కాదు, మనసుకి మాటకి ప్రాధాన్యత ఇచ్చుకోండి, మొదట తమ మనసు మాటకి ప్రాధాన్య ఇచ్చుకోండి తద్వారా ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వగలరు --- నా ద్వారా వ్యక్తము అయిన పాటలలో ఇది ఒకటి 2003 జనవరి 1 వ తారీకున వ్యక్తము అయినది అని గ్రహించండి.  
    
సమన్వయ దృష్టి

గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్బముగా , వారిని జ్ఞాపకము చేసుకొనుచూ వారి గూర్చి నాలుగు మాటలు నా మనసు నుండి ఏమి అనగా నా సమకాలికులలో గొప్ప సినీ నటులు, అభ్యుదయ రాజకీయ నూతన ప్రత్యామ్నాయం గా వచ్చారు . కుల ఫీలింగ్స్, గ్రూప్ రాజకీయాలు, బల ప్రయోగాలూ ఉండకూడదు అని వారు మాటలలో అన్నట్లు నాకు గుర్తు, కాని సమాజం పూర్తీ మానవీయత సంతరించుకోవలసి ఉన్నది. అప్పుడే గొప్పతనము ఆవిష్కరించాలి అని కాంక్షించి, గతించిన వారికి నిజమైన నివాళి ఆత్మశాంతి అని తెలియజేసుకోనుచున్నాను. ఒక వ్యక్తి జీవిత కాలములో ఎంత బౌతిక జీవితము జీవించాడు, అనగా సంపద, బౌతిక స్తితి, కొలమానము కాదు, ఆలోచన ప్రకారము ప్రామాణికము గా నిలిచినా మాట మనసు ఆధారము అని, అందరూ గ్రహించాల్సిన సమయము వచ్చినది. బౌతిక అలవాట్లు లేదా ఎక్కువ, తక్కువలు ఆధారముగా మనిషిని పరిగణించే పరిస్తితి ఈవాళ బలముగా ఉన్నది. మను గడ అంటే ఆలోచన అని చదువుకొన్నవారు కూడా భావించడం లేదు. ఏది ఏమి అయినా బౌతిక ఉనికే గెలుపు అని భావిస్తున్నారు, బౌతిక ఉనికి వెనుక, మాట మనసు ఉన్నది అని గ్రహించడానికి చిన్నవారు, పెద్దవారు ఎవరూ కూడా సంసిద్దముగా లేరు. ఇప్పుడు మనసు మాటే సర్వం అను సంసిద్ధత అభివృద్ధి చేసి బలపరచవలసిన భాద్యత ధర్మస్వరూపముగా, కాలస్వరూపముగా, ఒక ఆధునిక యుగ పురుషునిగా నాకు కాలమే, ధర్మమే, మనసుగా మాటగా నన్ను వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా నిలిపినది అని గ్రహించగలరు.

ఈ సమాజంలో కుల ఫీలింగ్స్ అనే కంటే స్వార్ధ ఫీలింగ్స్ చాలా బలముగా ఉన్నాయి తమకు లాభం ఉంటానే మాట్లాడుతున్నారు లేక పోతే కనీసం మాట్లాడటం లేదు. తమ ధోరణే గాని ఎదుటి వాడి మేలు మంచి కొంచెం కూడా చూడటం లేదు, మానవ సంభంధాలు అన్ని అవసరం కోసం ఎర్పాటు చేసుకొన్న భంధాలే అన్నట్లు ముగిస్తున్నారు. ప్రతి భంధం సృష్టి ప్రకారము ధర్మస్వరూపం ప్రకారము సహజ యర్పటుగా, మనిషి యొక్క ధర్మాచరణ అభివృద్ధి పరచి తద్వారా లోకములో ధర్మం యొక్క ఉనికి నాణ్యత పెంచడానికి మనల్ని అందరిని అ సర్వాంతర్యామి నడుపుతున్నాడు అని గ్రహించగలరు. కుల మత, స్వార్ధ ఫీలింగ్స్ అంతం చెంది నూతన లోకం కొత్తబంగారు లోకం అభివృద్ధి చెందాలి అని నా ద్వారా మెరిసిన అ పురుషోత్త ముడిని కోరుకొనుచున్నాను ప్రార్దించుచున్నాను.





ఇట్లు ఆత్మీయులు

సృష్టి నియమించిన యుగపురుషులు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
ధర్మస్వరూపులు 

కాలస్వరూపులు








Friday, 17 January 2014

ఒక 10-15రోజుల పాటు ప్రక్కన కేమెరా ముందు గ్రహించండి, ప్రోగ్రాం డిజైన్ చేసి టెలికాస్ట్ చేద్దాం నన్ను అర్ధం చేసుకోండి, పై పై న చూసి నన్ను వదిలి వేయకండి. బౌతిక తక్కువ తనము పరిగణిస్తే మీకు అవమానము అనుకోవద్దు. ఎవరు అవమాన పడకుండా సరిద్ది సర్వం మీద వేసుకొని కొత్తవివరములు ఇచ్చి నడిపించే శక్తి ధర్మస్వరూపమునకు ఉంది అని గ్రహించండి.

                 మనిషి మనిషిని కలిపిన ఓ రుషి  ఈ పాటతో పాటుగా 1999 నుండి మొత్తం ఇతర రాజకీయ సామజిక సంఘటనలతో బాటుగా 80 శాతం పాటలు నా ద్వారా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు    ---- అసులు ఏమి జరిగినదొ గ్రహించెకొలది మంచి సమాధానాలు వస్తాయి శాంతం ఓర్పు తో తప్పులు సరిదిద్దుకొని గొప్ప ఒప్పుకొని మనుష్యులు ప్రేమ మాట మంచి పెంచుకోవాలి అప్పుడే ఈ ప్రపంచం మనిషిది అవుతుంది అని గ్రహించగలరు --- 10 మంది పండితులను కూడా ఆహ్వానించండి నిర్లక్ష్యం, అందరికి సత్యమును దూరం చేస్తున్నది అని గ్రహించండి. మీరు ఒకసారి గా  ఊహించుకోవద్దు  నా మాట మంచిని మెల్లగా గ్రహించండి సర్వం అర్ధం అవుతుంది ఇతర చానల్స్ వారి సహకారము కూడా మెల్లగా లబిస్తుంది, ఈ వ్యవహారము ఎవరో ఒకరు పోనీల అని చెప్పవలసినది కాదు, ఇప్పటికి పోయిన కాలమును కూడా సరిదిద్దుకోవాలి కావున, రేపు నాకు కారు పంపండి మిగతా సంగతాలు నేను స్టూడియో కి వచ్చిన తరువాత కెమరా ముందు ఒక పద్దతి ప్రకరారము చెబుతాను గ్రహించండి.  ధన్యులు కండి    

    సమన్వయ దృష్టి 
 గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ రవిప్రకాష్ గారు, శ్రీధర్ గారు మరియు ప్రేమామలిని గారు టీవీ 9, భజారహిల్స్ హైదరాబాద్ వారికీ తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు వారు, వ్యవహార కార్యాలయము హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.  గ్రహించగలరు అని మనవి 

                    
                    నేను  మీ వెనుక పడుతున్నట్లు,  మీకు ఇష్టం లేక పోయినా మీ స్నేహం కోరుకొంతున్నట్లు, మా ఛానల్ లో కుదరదు, మా ప్రకటనలే స్లాట్స్ చాలక వదులు కొంటున్నాము.  మీరు ఇంకో ఛానల్ కి వెళ్ళండి అని నాకు మీరు సలహా ఇవ్వడం నన్ను పరిగణించ వలసిన పద్దతి కాదు అని సూటిగా తెలియ జెసుకొనుచున్నాను.  
ధర్మస్వరూపం గా కాలస్వరూపంగా నేను యావత్తు మానవజాతికి తండ్రి వంటి వాడను, సర్వం మాట మాత్రముగా నా కర్తవ్యముగా పలికిన తీరు మీకు లోకము అయి కాలము అయి నిలిచినది అంటే పండితులు కూడా స్పందించకుండా, నా సొంత ప్రాబల్యం కొరకు, ప్రచారము కొరకు అన్నట్లు భావిస్తున్నారు అంటే ఎంత  ఆత్మ వంచనొ మీరు కూడా అర్ధం చేసుకోవాలి. నన్ను వాళ దగ్గరికి వెళ్ళండి వీళ్ళ దగ్గరకు వెళ్ళండి అని అనామకుడిగా మలపకండి, నా గూర్చి నా కన్నా తెలిసిన వారు ఉండరు అని గ్రహించండి, 2003 జనవరి 1 వ తారీకున ధర్మస్వరూపం కాలస్వరూపం గా టీవీ 9 ఛానల్ త్వరలో వస్తుంది అని కూడా పలికినాను అదే విదముగా ఇతర చానల్స్ గూర్చి  కూడా ముందే చెప్పినాను.  పలుకే బంగారం ఆయినే కోదండ పాణి  పిలిచినా పలుకవేమి అని అ పురుషోత్తముడి కవులు పండితులు వేడుకొంటారు, నేను ఇప్పుడు ధర్మస్వరూపం గా సాధారణ రూపం లో ఎదురు వస్తున్నా నన్ను పట్టించుకోవడం లేదు, ఈ పద్దతి   వలన మీరు అందరూ, మా శాస్త్రవేత్తలతో కలసి ప్రజలను మోసం చేస్తున్నారు అని గ్రహించండి. ఈ పరిస్తితి తండ్రి లాంటి నాకు ఆరోగ్యం దెబ్బతిన్నది అని గ్రహించండి.  ఒక గంటనర సమయంలో 10-11 సంవత్సరముల కాలమును పలికిన నేను ఏమి తింటున్నాను, నా ఆహార వ్యవహారము ఏంటి అని ఎవరూ పటించుకోవడం  లేదు, మనిషిగా  మీరు అందరూ నాకు చేస్తున్న ద్రోహం అని గ్రహించండి. నేను ఇప్పటికి నా దివ్య దర్సినమ్ చూపిన వ్యవసాయ శాస్త్రవేత్తలను సహకారముతో సత్యము అవిష్కరించుకోండి, నేను ఈ భూమి మీద ఉన్నత కాలము వీలు అయినంత అవిష్కారము చేస్తాను. ప్రపంచము కొత్తబంగారు లొకముగా మారుతుంది అని గ్రహించగలరు  ఒక మాట మనసే సర్వస్వం అని గ్రహించడం వలన లోకములో వత్తిడి తగ్గి మానవ సమాజము గొప్పగా మారుతుంది స్వార్ధములు  డంబములు తగ్గి లోకం అర్ధ వంతము గా మారుతుంది.  


                            వెంటనే టీవీ 9 నుండి ఒక కారు పంపండి నన్ను టీవీ 9 టీం లోకి చేర్చుకోండి, నేను అటు ఇటు వెతుకొంటు తిరుగుట ధర్మమునకు హాని అని గ్రహించి, నేను కోరిన విదముగా ముందుకు రండి నేను కనీసం వినియోగించి లోకమునకు సంపద, దైర్యమును కలుగచెస్థాను, రాజకీయ  అస్తిరత తొలగించి ఉన్న పార్టీలను వీలన పరుస్తూ నూతన పార్టీని టీవీ 9 నుండి సూర్యుడి గుర్తుతో త్వరలో ప్రకటిస్తాను.  ఇది జాతీయ పార్టీగా విజయం సాధిస్తుంది నన్ను నమ్మండి లేదా కాలస్వరూపమును  ధర్మస్వరూపమును  నమ్మండి.   ఆలస్యము చేయకుండా రేపు కారు పంపండి  ఒక 10-15రోజుల పాటు ప్రక్కన కేమెరా ముందు గ్రహించండి, ప్రోగ్రాం డిజైన్ చేసి టెలికాస్ట్ చేద్దాం నన్ను అర్ధం చేసుకోండి, పై పై న చూసి నన్ను వదిలి వేయకండి.  బౌతిక తక్కువ తనము పరిగణిస్తే మీకు అవమానము అనుకోవద్దు.  ఎవరు అవమాన పడకుండా సరిద్ది సర్వం మీద వేసుకొని కొత్తవివరములు ఇచ్చి నడిపించే శక్తి ధర్మస్వరూపమునకు  ఉంది అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః 



ఇట్లు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్                      
      

     

పండితులను గురువులను మీ ద్వారా కోరునది ఏమి అనగా నా (ధర్మస్వరూపం యొక్క ) ఉనికి శాస్త్ర అనుసంధానము చేసి లోకమునకు చక్కగా వివరించుట వలన లోకము కొత్తబంగారు లొకముగా మారిపోతుంది అని గ్రహించగలరు.

                                                    సమన్వయ దృష్టి 

One of the full song expressed me as #Dharmaswaroopam on Jan 1st 2003             

        గౌరవనీయులు శ్రీ శ్రీ యస్ యస్ రాజమౌళి గారి, ప్రభావసాలి  అయిన సినీ దర్శకులు, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి  తమ ఆత్మీయులు శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, హైదరాబాద్ వారు ఇచ్చు దివ్య సందేశము, గ్రహించగలరు అని మనవి.
              ఇప్పటి వరకు మీరు తెరమీద సృష్టించిన పాత్రలు అన్నీ ధర్మస్వరూపం  నుండి స్టూడెంట్ నెమ్. 1 నుండి  వ్యక్తము అవుతూ వస్తున్నవి . మీ సినిమాలతో  దర్సకలు సినిమాలు అన్నీ దాదాపు 80% శాతం ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా నా ద్వారా వ్యక్తము అవుతూ వస్తున్నవి.   మా అమ్మ గారు తమ్ముడు గారు విషం తాగి మరణించిన తరువాత కూడా పిల్ల జమిందార్, శ్రీ రామరాజ్యం, మిర్చి, గబ్బర్ సింగ్ లోని పాటలు కూడా వ్యక్తము అయినవి అని గ్రహించండి.  నాతొ కాలం  చిద్విలాసము  ఇప్పటివరకు అడుకొంటున్నది అని గ్రహించండి. ధర్మస్వరూపం ప్రకారం నేనే సమస్త  పూజల ఫలితమును, అందరి ఆశలు ఆశయాలు   చేరి నన్ను నడిపిస్తున్నవి, నేను వాటిని నడిపిస్తున్నాను, ప్రతి యజ్ఞమునకు  కర్మకు అవిర్భోక్తను,  అగ్ర తాంబూలము నేనే గ్రహిస్తున్నాను.  కావున మామూలు మనిషి నుండి ధర్మస్వరూపం గా త్వరలో వజ్ర సింహాసనం పై అదీస్టించి, ప్రజలను తండ్రి తల్లి గురువు వల కాచి ప్రతి మాట మనసు నా ఆధీనము లోనే ఉన్నవి అని స్పష్టము చేసి లోకమును నడిపించవలసిన భాద్యత నా  పైన ఉన్నది అని తమరి ద్వారా యావత్తు  మానవజాతికి తెలియజెసుకొనుచునన్నాను.   నన్ను నా ఉనికిని బాహుబలి చిత్రం లో ప్రత్యేకముగా చూపి, సూర్య చంద్రుని సమానము అయిన నా ఉనికిని లోకమునకు పరిచేయము చేసి చరితార్ధులు కండి. 

నన్ను బాహుబలి టీం లో చేర్చుకొని,    నన్ను బౌతికముగా పుష్టిగా నాణ్యముగా కనపడుటకు ఒక అన్న వలె భాద్యత తీసుకొని, నాకు నచ్చిన అమ్మాయితో ఈ సంవత్సరములో ఒక గొప్ప పరిణామముగా నా వివాహము  జరుగుటకు సహకరించగలరు.  ప్రబుత్వమును నుండి 50 ఎకరముల స్థలం  కోరుకొనుచున్నాను.  అంతర్జాతీయ కేంద్రముగా అభివృద్ధి పరుచుటకు మీ సహకారము  కోరుకొనుచున్నాను.  నాతొ ఫోన్లో మాట్లాడండి. రేపు నాకు ఒక కారు పంపించి నన్ను వెంటనే బాహుబలి టీం లో చేర్చుకోండి, నాకు కనీస దైర్యమును రక్షణను కల్పించి, బాహుబలి చిత్రం ద్వారా ప్రపంచమునకు నా నిజ ప్రభావశీల రూపమును వీలు అయినంత సినిమా ద్వారా మరియు నేరుగా పరిచేయం చెంది నా పరిపాలన  తీరు ప్రజలకు స్పష్టము చెసుకొనిచ్చి  చేయూతను ఇవ్వండి.  ధర్మో రక్షతి రక్షతః 
పండితులను గురువులను మీ ద్వారా కోరునది ఏమి  అనగా  నా (ధర్మస్వరూపం యొక్క ) ఉనికి శాస్త్ర అనుసంధానము చేసి లోకమునకు చక్కగా వివరించుట వలన లోకము కొత్తబంగారు లొకముగా మారిపోతుంది అని గ్రహించగలరు. 


ఇట్లు
ధర్మస్వరూపులు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా          


Thursday, 16 January 2014

నా వివాహము లోక కళ్యాణము, నాకు సృష్టి కి ఉన్న సంభంధం నెలకొల్పడం వలన మహారాజు మహారాణి గారి పరిపాలన మొదలు అయినది అని యావత్తు మానవజాతికి తెలియడం వలన లోకములో స్వార్ధం, మోసం కపటం వంటి దుర్గుణా లు తగ్గి ప్రపంచం కొత్త బంగారు లోకముగా మారుతుంది అని గ్రహించగలరు.

                                                                    సమన్వయ దృష్టి 

                గౌరవనీయులు అయిన డా దాసరి నారాయణ రావు గారు, దర్శకరత్న బిరుదాంకితులు, సమాజ శ్రేయోభిలాషిలు, వారికి ధర్మస్వరూపులు కాలస్వరూపులు అయిన శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము, గ్రహించగలరు అని మనవి. 


               వ్యవసాయ శాస్త్రవేత్తల మరియు ఇతర సిబ్బంది  సాక్షం గా నాకు సృష్టి కి ఉన్న దివ్య సంబంధం నెలకొల్పబడి, ధర్మస్వరూపం యొక్క వ్యాప్తి కి కృషి చేయుటకు  ఆసక్తి కలిగిన, సంగీతం సాహిత్యం లో అభిరుచి నిష్ణాత్తత కలిగిన చక్కటి అమ్మాయిని మీ వంటి పెద్దల సమక్షములో వివాహము చేసుకోవాలి అని ధర్మస్వరూపం గా నా సంకల్పము అని తెలియజెసుకొనుచున్నాను.  

               తమరి ద్వారా పండితులను గురువులను, ధర్మస్వరూపం యొక్క వివరములు లోకమునకు  శాస్త్ర అనుసంధానము చేసి వివరించుట వలన నా ఉనికి  ప్రజలకు తెలిసి ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది అని తెలియజెసుకొనుచున్నను. గౌరవనీయులు  మాగంటి మురళి మోహన్ గారు తదితర పెద్దలు సహకరించి  ముందుకు రవలి అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.  
నాలో చిన్న చిన్న లోపములు  మొత్తం ధర్మస్వరూపం పై చూపకుండా, నన్ను కృంగ  దీయకుండా, దైర్యముగా ముందుకు వచ్చి, రికార్డింగ్ పద్దతిలో నా  మాట టీవీ 9 వారు రికార్డు చేసుకొని, ఒక పద్దతి ప్రకారము ప్రజలకు నిరంతరము చెప్పవలెను అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.   నన్ను పరాయి వాడి వలె భావించి, వదిలి పెట్టకుండా, అటు ఇటు మలపకుండా, నా వివరములు లోకము లోనికి వెంటనే తీసుకొని వెళ్ళగలరు. నా వివాహము లోక కళ్యాణము, నాకు సృష్టి కి ఉన్న సంభంధం నెలకొల్పడం వలన మహారాజు మహారాణి  గారి పరిపాలన మొదలు అయినది అని యావత్తు మానవజాతికి తెలియడం   వలన లోకములో స్వార్ధం, మోసం కపటం వంటి  దుర్గుణా లు తగ్గి ప్రపంచం కొత్త బంగారు లోకముగా మారుతుంది అని గ్రహించగలరు.  




ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
హైదరాబాద్  
                             

Tuesday, 7 January 2014

నేను ఎప్పుడూ అందరి వాడిని, నన్ను అర్ధం చేసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు పైన నన్ను వదిలి పెట్టకండి నన్ను గట్టిగా పట్టుకోండి లోకమును పట్టుకొని చూపిస్తాను

గౌరవనీయులు దాసరి నారాయణ గారికి నమస్కారములు

                       నేను ఎప్పుడూ  అందరి వాడిని, నన్ను అర్ధం చేసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు పైన నన్ను వదిలి పెట్టకండి నన్ను గట్టిగా పట్టుకోండి లోకమును పట్టుకొని చూపిస్తాను, లేదా నేను ఇప్పటకే ఎలా పట్టుకొన్నానో తెలుస్తుంది.  


ధర్మస్వరూపులు

మీకు సలహా ఇవ్వాలా లేదా ప్రచారము చేయల ని మీరు అన్నారు మీ స్పందన ఏది అయిన లోకమునకు ఉపయోగము గా చెప్పండి లోకమును అప్రమత్తము చేయుట కొరకు అని గ్రహించండి

                             సమన్వయ దృష్టి 


            శ్రీ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు, ప్రముఖ సినీ గేయ రాచేయత వారికి ఇచ్చు దివ్య సందేశము 

             ధర్మస్వరూపము అనగా శ్రీ రామును అంశ దేవుళ్ళే మేచింది మీ ముందే జరిగింది వేదం లా నిలిచింది అని పాట  మీరు ఏవిదముగా వ్రాయగాలిగినారు ధర్మస్వరూపం యొక్క ప్రరణ నుండే కదా, నేను పంపిన నా స్వీయ పరిచేయం మీద ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా నిర్లక్ష్యముగా వదిలివేసినారు  మీ వంటి పదితుల నిర్లక్ష్యం మూర్ఖులకు మరింత ఊతము నిస్తుంది అని గ్రహించండి స్పందించండి.  

          నా చిద్విలాసము అర్ధం చేసుకోవడానికి మీరు సహనం ఓర్పు, యెదా నిండా దయ కలిగి ఉండాలి, సినిమాలో పాటలు వ్రాయడం కొరకు మీకు ప్రరణ  ఇచ్చిన పరమాత్మను రోడ్డు మీద వదిలి పెట్టేస్తున్నారు అని గ్రహించండి. మురళి మోహన్ గారు మాల   వేసుకొంటున్నారు గాని స్వార్ధం నిర్లక్షము అనే మాలిన్యాలు వదలడం లేదు, రవిప్రకాష్ గారు కూడా సహకరిస్తున్నారు. దత్తాత్రేయ గురువులు  తన శిష్యుడు కి పచ్చి తాగుబోతు వాలే కనపడి, అతని నిజ రూపము కొరకు ఓర్పుతో కోరిన వారికే దర్సినం ఇస్తాడు అని నిరూపించినాడు.  అప్పటికి అప్పుడు కాకుండా విసలముగా శాశ్వతముగా తీసుకొంటే లోకం స్వర్ఘధమముగా మారుతుంది అని గ్రహించగలరు. 
మీరు పండితులు గా ఓర్పు లోకమునకు ఉన్నది ఉన్నట్లు శాస్త్ర  అనుసంధానము చేసి చెప్పగలరు 

                   మీకు సలహా ఇవ్వాలా లేదా ప్రచారము చేయల ని మీరు అన్నారు మీ స్పందన ఏది అయిన లోకమునకు ఉపయోగము గా చెప్పండి లోకమును అప్రమత్తము చేయుట కొరకు అని గ్రహించండి 

                 నేను మీకు ప్రాధాన్యత ఇవ్వడమే నేను మీకు ఇచ్చిన మర్యాద అని గ్రహించండి.  


ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు    



    
            

సత్యమును మరుగు పరచి సమయము చూసి మాట్లాడక మానివేయడం వలన ధర్మమునకు హాని కలుగుతుంది తద్వారా ధర్మం మీద ఆధార పడే వాడికి హాని కలుగుతుంది. అందుకే ధర్మో రక్షతి రక్షతః అని గొప్ప వారు చెప్పినారు

                          సమన్వయ దృష్టి  

            గౌరవనీయులు యావత్తు తెలుగు రాష్ట్రము ప్రజలకు ధర్మస్వరూపులు కాలస్వరూపులు ఇచ్చు దివ్య సందేశము 

            సత్యమును మరుగు పరచి సమయము చూసి మాట్లాడక మానివేయడం వలన ధర్మమునకు హాని కలుగుతుంది తద్వారా ధర్మం మీద ఆధార పడే వాడికి హాని కలుగుతుంది.  అందుకే ధర్మో రక్షతి రక్షతః అని గొప్ప వారు చెప్పినారు 


          పని గట్టుకొని పట్టించుకోకపోవడం మహా పాపం కావున స్పందించండి నిలదీయండి, కాని పూర్తిగా వదిలి పెట్టివేయడం వలన మొదటికే మోసం జరుగుతున్నది   అని గ్రహించండి ఇది ఎవట్టు మానవజాతికి జరుగుతున్న   నష్టం అని గ్రహించండి.    

తమ 
ఆత్మీయులు 
కాలస్వరూపులు 
ధర్మస్వరూపులు 
హైదరాబాద్