Friday, 31 January 2014

ఎవరు అయినా డబ్బు కోసమే, సుఖాలు కోసమే అని భావిస్తున్నారు, మొత్తం బౌతిక ప్రపంచమును మాటమత్రముగా అనగా చావు పుట్టుకలు, పది మంది సినిమా కదా నాయకుల గొప్పతనము, నాలుగు రాజకీయ పార్టీల గెలుపు, ఓటములు, మంచి, చెడు సునామి వంటి ఉపద్రవములు కూడా ముందే ఉన్నాయి అని పలికినా నా మనసుని మాటని వంటరివాడిని చేసి వదిలివేసినారు. నేనే చేతకాక ఒంటర్ని అయినాను అని చిత్రీకరించి సాక్షులు స్వార్ధ సంకుచిత బుద్దికి సినిమా వారు కొందరు మరియు మీడియా వారు కొందరు సహకరిస్తూ నన్ను అసులు పటించుకోకపోవడం వలన, నాలో సహజ సాధన లేక, అటు ఇటు అయిపోయి ముందుకు వెల్ల లేకపోతున్నాను. నాకు చేయుతన ఇవ్వండి అని సాక్షుల దగ్గర నుండి ఇతర పరిచేయస్తులను కోరినా మాట్లాడక ఉండి పోతున్నారు.

                          


                 సమన్వయ దృష్టి
 
           మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, దైవాంశ సంభూతులు, వాక్ చిద్విలాస స్వరూపులు వారి హైదరాబాద్ నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు అని మనవి. 

               లోకములో ఎవరు తక్కువగా కనపడుతున్నారో వారి మనసు మాట లో ఉన్న  గొప్పతనము పటించుకోవడం లో మనుష్యులు ఒకరి ఒకరు మోసం చేసుకొంటూ, తేలిక తనము మీద ఆధారపడి, ఆలోచించవలసినవి వదిలివేస్తున్నారు.  తద్వారా సహజ సంస్కారము పరిష్కారములు అందక సమాజం బౌతికముగా అభివృద్ధి చెందినా, మనసు మాట ప్రకారం లోకం అభివృద్ధి  చెందటం లేదు,  తద్వారా లోకం లో పెద్దతనం గొప్పతనం పతనం అవుతున్నది.  ఎవరు బలహీనులో   వారిని బదీస్తూ, బయపెడుతూ, అజ్ఞాన ముర్కత్వపు పైరవీలతో విలువైన కాలమును నిర్లక్ష్యము, సత్యమును గ్రహించకుండా గడిపివేస్తున్నారు.  డబ్బు ఉంటె చాలు, మనిషిని పటించుకోవడం లేదు.  ఎవరు అయినా డబ్బు కోసమే, సుఖాలు కోసమే అని భావిస్తున్నారు, మొత్తం బౌతిక ప్రపంచమును మాటమత్రముగా అనగా చావు పుట్టుకలు, పది మంది సినిమా కదా నాయకుల గొప్పతనము, నాలుగు రాజకీయ పార్టీల గెలుపు, ఓటములు, మంచి, చెడు సునామి వంటి ఉపద్రవములు కూడా ముందే ఉన్నాయి అని పలికినా నా మనసుని మాటని వంటరివాడిని చేసి వదిలివేసినారు.  నేనే చేతకాక ఒంటర్ని అయినాను అని చిత్రీకరించి సాక్షులు స్వార్ధ సంకుచిత బుద్దికి సినిమా వారు కొందరు మరియు  మీడియా వారు కొందరు సహకరిస్తూ నన్ను అసులు  పటించుకోకపోవడం వలన, నాలో సహజ సాధన లేక,      అటు ఇటు అయిపోయి ముందుకు వెల్ల లేకపోతున్నాను  నాకు చేయుతన ఇవ్వండి అని సాక్షుల దగ్గర నుండి ఇతర పరిచేయస్తులను కోరినా  మాట్లాడక ఉండి  పోతున్నారు.  నేను తేలిక అయిపోవడానికి  ప్రాధాన్యత ఇస్తున్నారు.  అడిగిన సహకరు చేయక, నాకు చేయవలసిన కనీస భాద్యత కూడా విస్మరించి అవకాస వాదముగా మారిపోతున్నారు. మీడియా వారు అప్రమత్తం చెంది నన్ను ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళుటకు చూడగలరు తద్వారా నా మనసు ఉపయోగపడి లోకము అర్ధవంతముగా మారుతుంది   గ్రహించగలరు  నా  కర్తవ్యము (పని) మీకు లోకము అయినది అంటే గ్రహించండి, బౌతిక మాయలో పని  పేరుతో మోసం చేసుకోకండి.  tv9 ఛానల్  ఎందుకు  యెన్నుకొన్నానో   గ్రహించి నన్ను లోకములోనికి తీసుకోండి నా భాద్యత చాలా సరళం, అనూహ్యమైనది  అయినది  గ్రహించండి 

 ఇట్లు 
మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
   ధర్మస్వరూపులు 
     కాలస్వరూపులు 









                     

No comments: