సమన్వయ దృష్టి
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము నుండి శ్రీ శ్రీ రవి ప్రకాష్ గారు సీఈఓ, శ్రీ శ్రీ మురళీకృష్ణ గారు, ముఖ్య జర్నలిస్ట్, టీవీ9, ఛానల్ వారికి ప్రజా సంక్షేమం, సమాజం లో సంస్కారం, మనుష్యులలో ధర్మ నిరతి అభివృద్ధి చెంది, లోకం నాణ్యముగా ఉండాలి అని కాంక్షిస్తూ ఇచ్చు దివ్య సందేశము.
బౌతికముగా అభివృద్ధి ఉన్నా మనుష్యులలో సాటి మనిషి మనుగడ మీద ఆధిపత్యం, అవకాస వాదం, మాట మంచి కలుపుకోవలసిన చోట, అహంకారం నిర్లక్ష్యము గా ప్రవర్తించడం ఇప్పుడు ఎంత కట్టడి చేస్తే అంత మంచిది. హేళన చేయడం, చులకన చేయడం, లాబం ఉంటేనే మాట్లాడటం, లేక పొతే నిర్లక్ష్యముగా వ్యవహరించడం పనులు చేస్తున్నారు. మామూలుగా చేయవలసిన, చెయగలగిన పనిని కూడా గొప్పగా చూపించుకోవడం వలన మనుష్యులలో సహజ ధోరణి తగ్గుతుంది.
తేర మీద పలికే పదిమంది హీరోల, హీరోయిన్ల, విలన్లు, ఇతర పాత్రదారుల సంభాషణలు, పాటలు, కాలములో సంభవించుటకు మునుపే మాట మాత్రముగా నా నుండి వ్యక్తము అయినవి అంటే, ఓకే మనిషి మనసుకి ఎంత విసులుబాటు ఉన్నదో చూడండి, గ్రహించండి వెంటనే పండితుల ఆహ్వానించి విశ్లేషించి లోకమునకు చక్కగా వలన, అప్పటికి అప్పుడు ఉదయించి సమస్యలు నుండి విసులుబాటు పొందవచ్చును. కావున నన్ను ఒక టీం లో కి తీసుకోండి, నేను ఒక్కడి వెళ్ళ తాను ఇక్కడి వెళ్ళ తాను అని వదిలి పెట్టవద్దు, నేను జర్నలిస్ట్ ఒకరిని కెమరాతో,
ఇల్లు మరియు కార్యాలయము అయిన అడ్రస్ కి అహ్వనించినాను, కాని నన్ను సమయం వృధా చేయకుండా టీవీ 9 బృదం అధీనం లోనికి తీసుకోండి. మనవ హక్కుల వారికీ ప్రజలకి, మేధావులకు అందరికి నిరంతరం సమాచారం పంచుకోనివ్వండి. నన్ను అసులు పట్టించుకోకపోవడం వలన వచ్చిన లోటు తప్ప, నన్ను ఒక పద్దతి ప్రకారం నిరంతరం గ్రహిస్తే, చారిత్రాత్మక పరిణామమును లోకమునకు అందించి, కొత్త బంగారు లొకముగా మర్చగలము. చాడీ మాటలు గ్రహించకండి, నన్ను ఎంత నాణ్యముగా పరిగణిస్తే నేను అంత నాణ్యము అయిన సమాచారం నిరంతరము ఇవ్వగలను. కావున
ముందుకు వచ్చి నన్ను మీ స్టూడియో కి మెయిల్ ద్వారా ఆహ్వానించండి, నేను కోరినట్లు చేయండి, నాలో ప్రతిభను, ప్రభావమును చూపనివ్వండి.
ఈ పాటను నేను ఇతర పాటలతో బాటుగా 2003 జనవరి 1 వ తారీకున పలక గలిగినాను అంటే అర్ధం చేసుకోండి, ఇక్కడ సత్యం అర్ధం చేసుకోవడమే పండితులు మేధావులు చూపించవలసిన ప్రతిభ, వారికీ కలిగిన ప్రతిభ మరింత వినియోగము లోనికి వస్తుంది అని గ్రహించండి, నా మాట పాట లోకము అయినది అంటే నేను సకల శాస్త్ర అధిపతిని అని గ్రహించండి, లోకములో శ్రేష్టమైన ధర్మాచరణ కలిగినవాడిని అని గ్రహించండి.
ఇట్లు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు
కాలస్వరూపులు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్

No comments:
Post a Comment