Saturday, 24 August 2013

ALL THESE SONGS IN FULL LENGTH WERE SUNG BY ME AS #DHARMASWAROOPAM ON 2003 IN THE WITNESS OF AG SCIENTISTS -- I AM REQUESTNG THE HON. PROF. AND HON. PANDITS AND ELEVATE THE PUBLIC IN THEIR KNOWLEDGE POINT OF VIEW AND EXPERIENCE BY TAKING MY EXPERIENCE AND EXPLANATIONS AND PROPOSALS TO THE PUBLIC.

             జాతీయ సమన్వయ దృష్టి సమితి 



 

      చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి

చరణములే నమ్మితి  యి ......... నీ దివ్య చరణములే నమ్మితి
వారది కట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా  నీ దివ్య చరణములే నమ్మితి  చరణములే నమ్మితి  యి ......  పావన  నామ సుధా రస పానము చేసేది ఎన్నటికో   సేవించియు శ్రీ హరి పాదములు చిత్తమును ఉంచేది ఎన్నటికో
పంచ తత్వములు తారక మంత్రములు పటియించేది ఎన్నటికో
జలజ  సంభావది వినుత
లలితా మోహన మిలింధం
శ్రీ రామ నామం మరువం మరువం సిద్దము ఎవరికి  వెరువాం వేరువం


          

     అయ్యో అయ్యో అయ్యో చేతిలో డబ్బులు పోయేనే
 అయ్యో అయ్యో కార్లు బంగాళా పోయెనే
అయ్యో అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే
ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది
మేటర్  కోర్టర్ కి వచ్చింది పరువును వీదికి తెచ్చింది
పీజ బర్గర్ తినే  జీవికి పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది
అయ్యో అయ్యో కార్లు బంగాళా పోయెనే అయ్యో అయ్యో  క్రెడిట్ కార్డులు మాయమే
అ జమిందారు కె ఏలిన నాటి శని షరతులు పెట్టిందే  విధీ వీడ్ని ఉతుకి అరేసిందే చేతికి చీపురు ఇచ్చిందే
ఫోజుకి బూజే దులిపిందే
ఫ్లైట్ లోన  తెగ తిరిగే బతుకుని  బస్టాండ్ గా మార్చే గాడిద చాకిరీ చేయించే అయ్యో అయ్యో రాగ బోగం పోయెనే
అయ్యో అయ్యో రాజన్న జ్వరమే వచ్చెనే 
షవరు బాతులు స్వమింగ్ పూళ్ళు ఎండ మావులు అయ్యె  యండగట్టినాయే
గోవిందా గోవిందా
పెలసు నుండి పాయికానకు బాబే  దిగివచ్చే దెబ్బకు దేవుడు కనిపించే అబ్బాయిని అబ్బా అనిపించే
AC బారులో OC లైఫ్ కు షేకే వచ్చింది షేర్ కి షాకే ఇచ్చింది 
అయ్యో అయ్యో డాబు సరి సిరి దూరమే బాబు పని ఇక ఘోరమే
జల్సా లైఫ్ లు సల్సా డాన్సులు స్వాహా అయ్యాయి కష్టాలు కవాతు చేసాయి గర్వపు కీళే విరిచాయి కాళ్ళకు పుళే అయ్యాయి
నిష్ట దరిద్రపు లాటరి వీడ్ని ఈడ్చి కొట్టింది
కొడితే ......చిప్ప చేతికి వచ్చే కూటికి తిప్పలు ఎన్నో తెచ్చే 
అయ్యో అయ్యో మేడలు మిద్దేలు మయమే
అయ్యో అయ్యో పెళ్ళ బతుకు అయ్యిపాయెను

దింత దింత న న నే ని
దింత దింత న న నే
కలబడి కలబడి  నిలబడు
పోరాడే యోధుడు జడవడు   2
సంకల్పం నీకు ఉంటె ఓటమికే అయిన వణుకే రా
బుడి బుడి అడుగులు తలబడు అడుగు అడుగున నీవే నిలబడి ఎదురు ఈదాలి లక్ష్యం వైపు ఎంతో పాటు పడి
వెలుగు అంటూ రాదు అంటే సూరీడు అయినా  లోకువారా నిసి రాతిరి కమ్ముకోంటే  వెన్నల చిన్న బోయెను రా నీ శక్తి ఏదో తెలిసింది అంటే
నీకు ఇంక తిరుగు ఏది
ప్రకాశం లో సూరీడు అల్లే ప్రశాంతం గా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్ధి అల్లే అలా అలా ఎదగాలి 
పిడికిలినే బిగించి చూడు అవకాసం నీకు ఉన్న తోడు అసాధ్యంమే తలవంచుకోంటూ
క్షమించు అనెయదా
రేపు ఉంది అని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరి గిరి తిరిగేస్తుంది
క్రమంగా మహా  స్తిరంగా
ప్రతి కలా నిజమౌతుంది ప్రయత్నమే ఉంటె
ప్రతికవే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటె

ప్రకాశం లో సూరీడు అల్లే ప్రశాంతం గా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్ధి అల్లే అలా అలా ఎదగాలి
జీవితమే ఓ చిన్న మజిలీ వెళ్లి పొమా లోకాన్ని వదిలి మళ్ళి మళ్ళి మోయగలవా కలల్ని ఈ కీర్తిని గమ్యం నీ ఊహల జననం శోధనలో  సాగేది గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపు కి ప్రతి మలుపుకి ప్రతి రోజు ఉగాది కాదా ఉషస్సు నీవు అయితే ప్రభంజనం సృస్టిస్తావు ప్రతిబే చూపిస్తే
ప్రకాశం లో సూరీడు అల్లే ప్రశాంతం గా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్ధి అల్లే అలా అలా ఎదగాలి-2

దింత దింత న న నే ని
దింత దింత న న నే

No comments: