Wednesday, 13 February 2013

This is one of the great song inspired me towards Kaalaswaroopam



మురళి మోహన్ గారు ఇక్కడ చిన్నవాడ అంటే ప్రతి ఒక్కరి హృదయం ఒక పసివాడే,నిత్యం లోకమును గమనిన్చుకొంటు వెళ్ళాలి, నాలో గొప్పతనము చూసిన తెలియనట్లు  ఉండటం గుడ్డితనం. సత్యమునకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏ పరమర్ధమును ఇవ్వదు అని గ్రహించగలరు, లోకమును అర్ధ వంతముగా  తీర్చి దిద్దుకోనవలెను అంటే మానవత్వం మంచి తనం సదా ఉద్దరింపబడాలి, ఇది  మనిషి, మనిషి ఎప్పటి అప్పుడు గ్రహించుకొను నడుచుకొనుట వలెనే సాధ్య పడుతుది అని గ్రహించగలరు. కాలస్వరూపం అయిన నేను సాధారణ రూపములో ఉండి  సాయం కోరుతున్నపుడు నాకు సహాయం చేయడం కూడ మానవత్వమే అని గ్రహించగలరు, ఎవరు అయినా  శక్తి లేకుండా, ప్రయాస, లేదా కనీసం లేకుండా బాధపడుట సరిదిద్దుట అసలైన మానవత్వము, నా వివాహము స్వయంవరం లో జరగాలి అనే ప్రయత్నము, ధర్మ విదితము అని గ్రహించగలరు, ఇది  సృష్టి మరుయు నా మనసు యొక్క సంకల్పము అని గ్రహించగలరు. నేను ఎవరికి అందకుండా విశాలం గా ప్రవర్తిస్తున్నాను అని, నా తో బిన్నంగా ఉండకండి, ఇది తండ్రి తల్లి గురువు వంటి నా బాద్యత అని తెలుసుకోండి, ఇది రాముడు కోరుతున్న పెళ్ళి , సీత అందరి మనసులు నుండి వచ్చి నన్ను పురుషోత్తముడిని   చేస్తుంది, ఇప్పటికే కాలస్వరూపం ప్రకారము ఈ విదముగా ఉన్నది, నేను నా మనసే సర్వం, వేరుగా లేము అని గ్రహించగలరు. మధ్యలో మీరు అర్ధము చేసుకోండి, ధరణి పతిఏ ధరకు అల్లుడి అన్నట్లు నా వివాహము జరుగుతుంది అని గ్రహించండి . నమస్కారములు
YouTube - Videos from this email
Mail Delivery Subsystem
11:50 (2 minutes ago)
Delivery to the following recipient failed permanently: ntvhr@gmail.com Techn...
3 older messages
Mail Delivery Subsystem
11:50 (2 minutes ago)
info@muralimohanmaganti.com DNS Error: Domain name not found ----- Original m...
Mail Delivery Subsystem
11:50 (2 minutes ago)


Delivery to the following recipient failed permanently:



No comments: