Monday, 18 February 2013

Some of the Most of the Inspiring songs taken me towards Kaalaswaroopam


నన్ను ఒక సోదరిగా , తల్లిగా, ప్రత్యక్ష సాక్షిగా, నా బౌతిక సంరక్షకరాలుగా, భాద్యత తీసుకొని , లక్ష్యము వైపు విస్తారము వెళ్ళుటకు, ఇతరుల సహకారముతో సహకరించగలరు అని కోరుకొనుచున్నాను. నమస్కారములు.

                       సమన్వయ దృష్టి





            వ్యవసాయ శాస్త్రవేత్త, మరియు సోదరి సమానులు,  కాలస్వరూపమును ప్రత్యక్షముగా గమనించిన వారిలో ఒకరు అయిన  ప్రేమస్వరూపులు శ్రీమతి జి.సుశీల గారు, వీరి ద్వారా ఇతర శాస్త్రవేత్తలు, సోదరి సమానులు   అయిన శ్రీమతి వి.రాజరాజేశ్వరి గారు, శ్రీమతి యం. భారతలక్ష్మిగారు, శ్రీమతి భవాని గారు, మరియు సోదరులు  శ్రీ తెన్నటి మల్లికార్జున రావు గారు, తదితర శాస్త్రవేత్తలు, మరియు కాలస్వరూపమునకు ప్రత్యక్ష సాక్షులు, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి తమరి  సోదర సమానులు, ఆత్మీయులు అయిన శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు నమస్కరించి వ్రాయు లేఖర్ధములు.
        Ref :  
My registered letter no.AR819479466IN dated 14-5-2012 to Honorable High court of Andhrapradesh. Declaring my self as Kaalaswaroopam or Dharmaswaroopam or Lord General or Honorable Citizen as Super Dynamic Personality (Subjected to realization analyzing and utilization of the truth or fact happened) from Directorate of Lord General, Hyderabad.Happened in the presence of 50 to 60 persons of Scientists and other staff of Acharya N.G.Ranga Agricultural University. Hyd. Samanvayadrusti@gmail.com

             కాలస్వరూపము నా ద్వారా ప్రకటితము  అయిన తరువాత  పనిగట్టుకొని మరల వినడం మానివేసిన వారి జాబితాలో మీరు లేరు.   ఈ విదముగా అనకాపల్లిలో, కాలస్వరూపము యొక్క వివరములు, పూర్తీ స్థాయిలో   వివరణాత్మకముగా, కాలస్వరూపము ప్రకారము ఒక జగత్ గురువుగా సర్వం వివరించ గలగిన నన్ను, పట్టించుకోకపోవడం    వలన లోకమునకు అంద వలసిన సంస్కారములు   పరిష్కారములు అందలేదు, ఉదాహరణకు  అప్పట్లో  చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లు, వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారిని   కూడా కాపాడగలిగితే, అనగా  మరింత విస్తరము లోకమునకు వివరములు ఇచ్చుట వలన మనుష్యులలో సంస్కారములు  పెరిగి, ఒకరి పై ఒకరి మంచి ప్రభావము కలిగి లోకం నాణ్యము మారుతుంది,  అ విదిముగా సమాజం బలపడి ఉంటె,  మా అమ్మ తమ్ముడు  విషం తాగి మరణించవలసి ఉండేది  కాదు, మా జీవితములు   కాలముతో ముడిపడి ఉన్నవి అన్ని గ్రహించగలరు అని  తమరి ద్వారా యావత్తు మానవజాతికి  తెలియ జేసుకోనుచున్నాను.  ఇప్పటికి పూర్తీ స్తాయి సమాచారము లోకమునకు   ఇవ్వలేకపోయినాను.  తమరి వద్దకు  వచ్చి ఒక తమ్ముడిగా సహకారము కోరి లోకమునకు సమాచారము  విస్తారముగా తెలియజేయుటకు ఆలోచనను అటు ఇటు చేస్తూ   ఇప్పటికి తమరి వద్దకు వచ్చినాను.  ఒకరి ఇద్దరి ప్రముఖుల సహకరము తీసుకొని, తమరి వద్దకు వచ్చి కాలస్వరూపము యొక్క వివరములు   లోకమునకు మరింత విస్తరముగా తెలియజేయగలను అని భావించినాను.  ప్రయత్నములు అన్ని అరకోర గా ఉన్నాయి.   తమరిని నాపై ఒక  సోదరి గా భాద్యత తీసుకొని, కుల, మత వర్గములకు అతీతముగా  అందరికి తల్లి, తండ్రి ,గురువు అయినటువంటి  కాలస్వరూపమును,  కాలస్వరూపము ద్వారా ప్రకటితము అయిన  సమన్వయ దృష్టి లోకమునకు విస్తారము వివరించుటకు, తమరు, మరియు ఇతరులు  దర్శించిన సాక్షాత్కార ప్రభావము యొక్క ఆంతర్యము ఎంత  విస్తారముగా స్పష్టము చేస్తే అంత మంచిది అని గ్రహించగలరు.

            ముఖ్యంగా నా వివాహము నాకు సృష్టికి ఉన్న సంభందమును నెలకొల్పుకొని,    మన సమాజములో అన్ని వర్గముల వారి సాక్షిగా   స్వయంవరం లో జరగాలి అనే సంకల్పం భగవంతుని సంకల్పముగా   భావించగలరు.  తమరు, తమరి ద్వారా ఇతర  శాస్త్రవేత్తలు, సిబ్బంది యొక్క సహకారము లోకమునకు వివరములు ఆలస్యం కాకుండా విస్తారము  ఇచ్చుటకు కోరుకొనుచున్నాను. 

             నా ద్వారా వ్యక్తము అయిన కాలస్వరూపము యొక్క వివరములు అనగా 80% శాతం సినిమా పాటలు, tv సీరియల్ టైటిల్ సాంగ్స్, సంభాషణలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ వివిధ పరిణామములు వివరములు ఒక మనిషి మాటకు అందినవి అంటే, ఎవరూ  వాదనలు లేకుండా, నన్ను అటు ఇటు మలపకుండా,  నా లాంటి వాడు ఈ భూమి మీద కు రావడమే అదృష్ట, నేను ఎంత నష్టపోయినా  భాద్యతను వదలలేని గొప్ప స్తితి అని అందరూ అర్ధం చేసుకోవడమే లోక కళ్యాణం అని గ్రహించగలరు.  నేనే సర్వం అనే తత్వం అరుదైనది, ఒక పూర్ణ పురుష తత్వమే, సృష్టి యొక్క ప్రేరణ అనుగ్రహము తో అ విదముగా  ప్రకటించుకోనగలదు  అని గ్రహించగలరు. అందుకే రాజుని గురువుని  నేనే అయి మొత్తం పరిస్తితి దారిలో పెట్టే శక్తి  కాలస్వరూపుడను అయిన  నేను సమన్వయ దృష్టి తో సరి దిద్దగలిగే శక్తి, భాద్యతతో , సాటి మానవులు అయిన మీ అందరి సహకారముతో  లోకమును స్వర్ఘధామముగా మలచుకోనగలము అని  తెలియజేసుకోనుచున్నాను. నన్ను ఒక సోదరిగా , తల్లిగా, ప్రత్యక్ష సాక్షిగా, నా బౌతిక సంరక్షకరాలుగా,   భాద్యత తీసుకొని , లక్ష్యము వైపు విస్తారము వెళ్ళుటకు, ఇతరుల సహకారముతో  సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.   నమస్కారములు.

ఇట్లు
తమ ఆత్మీయులు
అంజనీ రవిశంకర్ పిళ్ళా 
18-2-2013
హైదరాబాద్
   
ఒక ప్రతి ముఖ్య న్యాయమూర్తి, ఉన్నత న్యాయ స్తానం, హైదరాబాద్ వారికి సమర్పించుచు కోరునది ఏమి అనగా,  కాలస్వరూపము పై ప్రత్యక న్యాయ దృష్టి   సారించగలరు, కాలస్వరూపం యొక్క వివరములు   పండితుల ద్వారా, మేధావుల ద్వారా ప్రత్యక్ష సాక్షుల  ఆధారము లోకమునకు సత్యమును చాటుట వలన, ఒక సాధారణ  మనిషి యొక్క ఉనికి మహారాజుగా, అతని మనసు మహారాణి గా, సృష్టిని లయ బద్దము చేసి నడిపించిన తీరు, సాక్షమునకు  రుజువునకు అందినది కావున.  జనులు తెలుసుకొని,  అప్రమత్త చెందితే చాలు, ఎన్నో చక్కటి పరిష్కారములు   ఒక పద్దతి ప్రకారము అందుతాయి అని గ్రహించగలరు.  ఒక మనిషిగా,  భాద్యత గల పౌరుడిగా నన్ను స్వయం నిర్ణయ అధికారము కలిగిన, స్వతంత్ర స్థానం గా, నేను స్వయం గా ప్రకటించుకొన్న  కాలస్వరూపం ధర్మస్వరూపం, అందరి కోసం   ఆధునికముగా లార్డ్ జనరల్ గా, గుర్తించుటకు ప్రక్రియలో భాగముగా   నా కదిలికలు, న్యాయ దృష్టితో పరిశీలించి,  సృష్టి, కాలం, ధర్మం, నా ద్వారా ప్రకటించిన దివ్య శాశ్వత ప్రభావమును, (కాలస్వరూపం యొక్క వివరములు) లోకమునకు చేరి, ప్రజలు ఉపయోగ పెట్టుకొని, సంపూర్ణమైన జీవితము కొరకు  భరోసా పొంది, మనిషి ప్రవర్తనతో మానవ సంభంద భాన్ధావ్యములే కాకుండా, ప్రకృతి యొక్క స్తితి, గతి కూడా, మానవ   వ్యవహారముల పైన ఆధారపడి ఉన్నవి అని మానవజాతి  అంతా గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  నన్ను మనస్పూర్తిగా అర్ధం చేసుకొని,  కాలస్వరూపముగా రాజ్యంగా వ్యవస్థకు చేదోడు వాదోడుగా ఉండాలి, పూర్తీ స్తాయి సంస్కారములు  జరగాలి అనే ప్రయత్నమునకు, నా ప్రణాళికలు వివరించి అమలు పరుచుటకు తక్షణ అవస్యకముగా ఎర్పాటు చేయగలరు.  ఒకరు  ఇద్దరు న్యాయ స్థాన ప్రతినిధులను నియమించి, నా కదలికలు  రాజ్యంగా బద్దముగా ముందుకు వెళ్ళుటకు సహకరించగలరు.   

ఒక ప్రతి సినిమా ప్రముఖులకు,అధికార, అనధికార ప్రముఖులకు మీడియా ప్రతినిధులకు, ఇతర ప్రత్యక్ష సాక్షులకు, ఇతర మానవ సమకాలికులకు, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమాచారము కొరకు, సమాలోచన కొరకు సమర్పించడమైనది. గ్రహించగలరు. 


ఇట్లు


తమ ఆత్మీయులు
కాలస్వరూపులు
ధర్మస్వరూపులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్.
హైదరాబాద్.
18-2-2013.  

ప్రపంచం కొత్తబంగారు లోకం లోనికి ప్రవేశించినది అని, New way of thinking బలపడుతున్నది అని, మానవులు సత్యమును ఎంత మనస్పూర్తిగా స్వీకరిస్తే అంత గొప్ప మానవ సమాజమును మనము స్పష్టము చెసుకొనగలము




                          సమన్వయ దృష్టి

                         శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా s/o గోపాల కృష్ణగారు సాయిబాబా గారు అయిన నేను ఆత్మీయులు, కాలస్వరూపముగా, ధర్మస్వరూపముగా, వాక్ విశ్వరూపముగా, సత్య స్వరూపముగా, న్యాయ విధేయులుగా, ధర్మ విధేయులుగా ఆధునికముగా అందరి కోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్ (
lordgeneral.blogspot.com) నుండి అందుబాటులో ఉన్నాను అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.

                         ప్రపంచం కొత్తబంగారు లోకం లోనికి ప్రవేశించినది అని, New way of thinking బలపడుతున్నది అని, మానవులు సత్యమును ఎంత మనస్పూర్తిగా స్వీకరిస్తే అంత గొప్ప మానవ సమాజమును మనము స్పష్టము చెసుకొనగలము. నా వాక్కు ద్వారా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ప్రకటితము అయిన వాక్ విశ్వరూపము, కాలస్వరూపము యొక్క వివరములు, ప్రజలు  అందరూ ఒకరికి ఒకరు చెప్పుకొని అప్రమత్తము చెందితే చాలు, లోకం స్వర్ఘధామము మారుతుంది అని గ్రహించగలరు. పండితులకు, మేధావులకు, సినిమా ప్రముఖులకు, మీడియా చానల్స్ వారికి, యువతి, యువకులకు తెలియ జేయునది ఏమి అనగా కాలస్వరూపము, ధర్మస్వరూపము యొక్క వివరములు గ్రహించి ఇతరులతో పంచుకొనగలరు, మా మనసు ప్రకారము విశ్వ మహారాజు, విశ్వ మహారాణి యొక్క ఆగమనమును గ్రహించి, వారిని మనసుతో ఆహ్వానిస్తే, వీలు అయినంత త్వరలో వజ్ర సింహాసనము పై దర్శనం ఇస్తారు.

                      నా వాక్కు ద్వారా, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా ఇప్పటికి రెండు సార్లుగా, మొత్తం 10-15 సంవత్సరముల కాలమును, అనగా 80 శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, అనేక సంభాషణలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయములు, సునామి భూకంపములు,తీవ్రవాద, నక్సలైట్ దాడులు మాట మాత్రముగా చిద్విలాసాముగా, నా మనసు మాటగా లోకముగా, కాలముగా అనగా లోకములో సంభవించుటకు ముందే నా ద్వారా వ్యక్తము అయినవి.(వివరములు బ్లాగ్ 
lordgeneral.blogspot.com లో చూడగలరు).

                    సామాన్యుడను అయిన నేను, నా మనసు లోకమునకు ఆధారము అని గ్రహించి, గౌరవించుట వలన లోకములో అహంకారములు, నిర్లక్ష్యములు తేలిక తనములు, వెళ్ళా కోళములు తగ్గి, సామాన్యుడే సార్వభౌముడు అను సత్యం బోధపడి, ప్రజస్వామ్యములో మేలు అయిన ప్రజాస్వామ్యము  ఏర్పడి, ప్రజా ప్రబుత్వములు, న్యాయ స్థానముల, మేధావులు, కళాకారుల సహకారముతో లోకమును వజ్ర తుల్యంగా, స్వర్ఘధామముగా మలచుకోనగలము. త్వరలో తెలుగు చిత్ర సీమ ప్రముఖులు, మేధావులు, రాష్ట్ర ప్రబుత్వ, దేశ ప్రబుత్వాల సహకారముతో స్వయంవరం లో వివాహము చేసుకోనగలను అని తెలియజేసుకోనుచున్నాను. ఇది భగవంతుని సంకల్పము. ప్రతి రోజు ప్రజలకు దర్శనం వాక్కు రూపములో, లార్డ్ జనరల్ గా, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి ఇచ్చి మన దేశమును ప్రపంచమును సమన్వయము చేసి నడిపించగలము. సంగీతం, సాహిత్యం, కళలలో సుసిక్షత కలిగిన, తత్వ విచెక్షణ శక్తి కలిగిన వధువులు  ముందుకు వచ్చి స్వయంవరం లో పాల్గొనగలరు. నా మనసులో ఉన్న సత్య భామను, గుర్తించి వివాహము చేసుకోనగలను, ఈ సృష్టికి ఒక సాధారణ మనిషికి ఉన్న సంభందము నెలకొల్పబడి, సమకాలికులు అందరూ గుర్తించి, దృవీకరించుకొంటె, మనిషి మనిషిని గౌరవించే ఉన్నత మైన సమాజమునకు మనము ఊతము ఇచ్చిన వారము అవుతారు, ఈ విదముగా ఇప్పటికే ప్రారంభము అయిన కొత్త బంగారు లోకము వ్యాప్తి చెందుతుంది అని గ్రహించగలరు.

యావత్తు తెలుగు ప్రజానికానికి, ప్రపంచ మానవజాతికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను.


ఇట్లు తమ 

ఆత్మీయులు అయిన
అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,
న్యాయ విధేయులు, ధర్మ విధేయులు
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబా
ద్
C/o General Public or Television Channels
lordgeneral.blogspot.com

Wednesday, 13 February 2013

Thanks Maa tv for good songs. Happy Velintine day


This is one of the great song inspired me towards Kaalaswaroopam



మురళి మోహన్ గారు ఇక్కడ చిన్నవాడ అంటే ప్రతి ఒక్కరి హృదయం ఒక పసివాడే,నిత్యం లోకమును గమనిన్చుకొంటు వెళ్ళాలి, నాలో గొప్పతనము చూసిన తెలియనట్లు  ఉండటం గుడ్డితనం. సత్యమునకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏ పరమర్ధమును ఇవ్వదు అని గ్రహించగలరు, లోకమును అర్ధ వంతముగా  తీర్చి దిద్దుకోనవలెను అంటే మానవత్వం మంచి తనం సదా ఉద్దరింపబడాలి, ఇది  మనిషి, మనిషి ఎప్పటి అప్పుడు గ్రహించుకొను నడుచుకొనుట వలెనే సాధ్య పడుతుది అని గ్రహించగలరు. కాలస్వరూపం అయిన నేను సాధారణ రూపములో ఉండి  సాయం కోరుతున్నపుడు నాకు సహాయం చేయడం కూడ మానవత్వమే అని గ్రహించగలరు, ఎవరు అయినా  శక్తి లేకుండా, ప్రయాస, లేదా కనీసం లేకుండా బాధపడుట సరిదిద్దుట అసలైన మానవత్వము, నా వివాహము స్వయంవరం లో జరగాలి అనే ప్రయత్నము, ధర్మ విదితము అని గ్రహించగలరు, ఇది  సృష్టి మరుయు నా మనసు యొక్క సంకల్పము అని గ్రహించగలరు. నేను ఎవరికి అందకుండా విశాలం గా ప్రవర్తిస్తున్నాను అని, నా తో బిన్నంగా ఉండకండి, ఇది తండ్రి తల్లి గురువు వంటి నా బాద్యత అని తెలుసుకోండి, ఇది రాముడు కోరుతున్న పెళ్ళి , సీత అందరి మనసులు నుండి వచ్చి నన్ను పురుషోత్తముడిని   చేస్తుంది, ఇప్పటికే కాలస్వరూపం ప్రకారము ఈ విదముగా ఉన్నది, నేను నా మనసే సర్వం, వేరుగా లేము అని గ్రహించగలరు. మధ్యలో మీరు అర్ధము చేసుకోండి, ధరణి పతిఏ ధరకు అల్లుడి అన్నట్లు నా వివాహము జరుగుతుంది అని గ్రహించండి . నమస్కారములు
YouTube - Videos from this email
Mail Delivery Subsystem
11:50 (2 minutes ago)
Delivery to the following recipient failed permanently: ntvhr@gmail.com Techn...
3 older messages
Mail Delivery Subsystem
11:50 (2 minutes ago)
info@muralimohanmaganti.com DNS Error: Domain name not found ----- Original m...
Mail Delivery Subsystem
11:50 (2 minutes ago)


Delivery to the following recipient failed permanently:



Tuesday, 12 February 2013

The songs of Manjunadha are emerged from #Kaalaswaroopam 1999 along with all other sorts of songs in Kaalaswaroopam wchich is the complete power of Bhakti capsulated in my heart and bursted like furious volcano at once, merging the whole universe along with other physical happenings I am requesting the University professors to note this point and conduct research on the matter.



This is one of the important song emerged in #Kaalaswaroopam in few lines.


This is one of the important inspiring Hindi Song taken me towards Kaalaswaroopam


Some of the important songs which taken me towards Kaalaswaroopam


In the year 1999 #Kaalaswaroopam song on Shiridi saibaba in Devullu cinema is emrged along with other songs of the film and dialogues along with other film songs of all sorts as I am being trying to say. the power of Shiridi saibaba is also part of #Kaalaswaroopam which is boon to whole human race and thinking power and reasoning to utlize for further elivation of the matter to get benefit understand the Universe vested in the word and thinking of human beings. Later lates movies of Shiridi baba of Nagarjunagaaru is good. The songs are also towards Kaalaswaroopam from Kaalaswaroopam


The songs and Scenes are emerged in #Kaalaswaroopam 2003 this happened at once like a Volcanic Eruption. along with 80% of Telugu songs and some HIndi film songs and pops songs and political happenings of Andhra, India and World along with other happenings. Good evening plz utlize content and meaning with the help of Telugu Known persons at your place.