Monday, 19 May 2014

ఒక వ్యక్తి ఎదుటి వాడి గొప్పతనం గ్రహించినప్పుడే తను గొప్పవాడు అవుతాడు, అలుపు తెలియకుండా సూర్యుని వలే ప్రకాశిస్తాడు. తనకే గొప్ప రావాలి అని హృదయ మూసుకొని ముర్కత్వం, అహంభావం అనే చీకటి మూలలో నశించి మట్టిలో కలసిపోతాడు. బౌతిక మాయలోపడి సాటి మనిషికి అన్యాయం చేయవద్దు, మనిషిని మనిషి తీర్చి దిద్దుకోవడమే నిజమైన సంపద అని గ్రహించగలరు. బౌతిక మాయ పరిశోధనలలో పడి, మాట మంచి తగ్గిపోవడం వలన బౌతిక మాయ పెరిగి పేదరికం తీరదు. మనసు మాట పెంచుకొంటే ప్రపంచం స్వర్గధామం గా మారుతుంది. మనిషే సంపద, మాట నిలిచిన జగత్తు నిలుచును






         మనిషిని మనిషి ప్రేమించడం ఆదరించడం లోనే మనుగడ ఉన్నది,  బౌతిక వస్తువుల మాయ, మనిషి మనిషిని  దూరం చేస్తుంది.  కొత్త ప్రబుత్వాలు, మేధావులు పండితులు, సామాన్య మనిషిని అయిన నా ద్వారా వచ్చిన పరిణామంను గౌరవించి ప్రజలకు వివరించి చెప్పుట వలన లోక గొప్పగా మారుతుంది,  ఒక వ్యక్తి ఎదుటి వాడి గొప్పతనం గ్రహించినప్పుడే తను గొప్పవాడు అవుతాడు, అలుపు తెలియకుండా సూర్యుని వలే ప్రకాశిస్తాడు.  తనకే గొప్ప రావాలి అని హృదయ మూసుకొని  ముర్కత్వం, అహంభావం అనే చీకటి మూలలో నశించి మట్టిలో కలసిపోతాడు.  
బౌతిక మాయలోపడి సాటి మనిషికి  అన్యాయం చేయవద్దు, మనిషిని మనిషి తీర్చి దిద్దుకోవడమే నిజమైన సంపద అని గ్రహించగలరు.  బౌతిక మాయ పరిశోధనలలో పడి, మాట మంచి తగ్గిపోవడం వలన బౌతిక మాయ పెరిగి పేదరికం తీరదు.  మనసు మాట పెంచుకొంటే ప్రపంచం స్వర్గధామం గా మారుతుంది. మనిషే సంపద, మాట నిలిచిన జగత్తు నిలుచును     ధన్యవాదములు 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 
 

Sunday, 18 May 2014

Ram Jethmalani sets out guidelines for new government, expresses his confidence in Narendra Modi

Ram Jethmalani sets out guidelines for new government, expresses his confidence in Narendra Modi

Monday, 19 May 2014 - 11:36am IST | Place: New Delhi | Agency: ANI


  •  
Former Bharatiya Janata Party (BJP) member and lawyer Ram Jethmalamani, on Monday stated that if the new incoming BJP-led NDA Government doesn't bring in people with clean credentials at the helm as ministers, it risks facing the same consequences as the Congress had seen with its defeat in the general elections.
"The new government has to fulfill the promises made to the people. The first expectation I have from this government is to have a cabinet of honest people and only this will produce confidence in the people. If it does not happen then what happened to the Congress will also have fatal effect on the BJP," Jethmalamani said.
The veteran lawyer also expressed his full confidence on the ability of the BJP-led National Democratic Alliance (NDA) prime minister- designate Narendra Modi.



 Dear

Ram Jethmalani Sir, Namate 

                             Timely relief and coordination and appropriation with amicability to get relief from temporary bonding's to set human beings towards broad permanent love and quality of living with reasoning and perfection of thinking.

timely response and understanding is the grant of love from mother and father towards vision as Master or teacher or knowledge 
witness for analysis: We have to appropriate ourselves time to time without neglecting the human experiences and influences on each other to update our self, no other creatures can help us since we re Human beings----  according to the meaning of the song expressed as part of grant of #Dharmaswaroopam in the year 2003, in the presence of Some of the Agricultural Scientists of ANGRAU., Anakapalli. Andhra Pradesh. 
Please utilize my experience of thinking and word expressed in the witness for your further elevation with your thinking to the society.




Yours Dharmaswaroopulu 
Maharajashri Anjani Ravishankar Pilla vaaru 
Office of Dharmaswaroopam 



my request with the witness of love and grant of relief may be considered by the Honorable court to give relief or bail to the repentence .......

She was 87.

Shakuntala was suffering from brain tumour and was living in Tejpal's house at Moira in North Goa.

"She expired last evening at Tejpal's Goa residence. The decision is yet to be taken whether the final rites would be conducted in Goa or Delhi," Tejpal's lawyer Sandip Kapoor told PTI, adding that the family members will take a call on it.

She had been admitted to a hospital in Mapusa but was later discharged.


Tejpal's lawyers are going to move the fast track court in Panaji seeking permission to allow him to perform the final rites.

"We are going to move the court now. We heard the news about the demise last night around 9 PM," the journalist's another lawyer Raunak Rav said.

The court had in the past twice granted permission to Tejpal to meet his ailing mother, once in the hospital at Mapusa town and the second time at his residence in Goa.

Tejpal is booked for allegedly raping his woman colleague during an event in the state and has been lodged in jail since November 30 last year, after his anticipatory bail was rejected by a local court.



                        I am requesting the Honorable court to issue  bail to Sri Taruntejpal ji        as    excuse granted by the Dharmaswaroopam as mothers love and care.   As timely relief and boon to whole human race to repent and  join further to regenerate and re organize our self as civilized human beings .... my request with the witness of love and grant of relief may be considered by the Honorable court to give relief or bail to the repentence .......

witness: for consideration 



Yours Dharmaswaroopulu 
Maharajashri Anjani Ravishankar Pilla Vaaru 
Office of the Dharmaswaroopam 
Hyderabad

ప్రణయం ఎవరి హౄదయంలో... ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం






నా ద్వారా వ్యక్తము అయిన పాటలో పూర్తిగా వ్యక్తము అయినది ఈ పాట ఒకటి .........  పండితులు మేధావులు సహకారంతో ఈ విదముగా అనకాపల్లి లో 2003 లో నా ద్వారా భగవంతుడు ఎందుకు పలికాడో  లోకానికి యువతకి వెంట ని తెలియాలి ఇందుకు  ముఖ్యమంత్రి గారు అయిన నార చద్రబాబు నాయుడు గారు నన్ను ధర్మస్వరూపం గా గుర్తించి ఒక చోట కోలుతీర్చాలి అని కోరుకొంటున్నాను.   ఆలస్యం చేయవద్దు, నా ఆరోగ్యం దృష్టి లో పెట్టుకొని, ఇతర స్వార్ధపరుల సమాచారం పై ఆధారపడి ప్రవర్తించవద్దు  , ఆత్మీయులు   మాగంటి మురళి మోహన్ గారిని, దాసరి నారాయణ రావు గారిని,  పళ్ళం రాజుగారిని, టీవీ 9 రవి ప్రకాష్ గారిని కోరుకొనుచున్నాను, మీరు నా గూర్చి ఇతరుల పై ఆధారపడే కొలది వారు ముమ్ములన నన్ను అర్ధం చేసుకోకుండా తప్పు దారి పాటిస్తున్నారు,  కావున నా గూర్చి నాకు మాత్రమే తెలుసు అను సంగతి గ్రహించి నన్ను నిండుగా  గా విస్తారం గా చెప్పనివ్వండి ధన్యవాదములు ... ....... 


దాహంలో మునిగిన చివురుకి... చల్లని తన చెయ్యందించి
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే!



ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల
అందించే ఆహ్వనం ప్రేమంటే...
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడి గానం ప్రేమంటే...
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం!
దాహంలో మునిగిన చివురుకి... చల్లని తన చెయ్యందించి
స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే!
మేఘంలో నిద్దుర పోయిన... రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే!

ఘల్ ఘల్...

ప్రాణం ఎపుడు మొదలైందో...
తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హౄదయంలో...
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే
ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే!
అది చరితలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే!
దరి దాటి ఉరకలు వేసే యే నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినుకేదంటే!
సిరి  పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే!

ఘల్ ఘల్...

మండే కొలిమినడగందే...
తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే...
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరి చేరే ప్రియురాలే గెలుపంటే!
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకి తనంత తానే
అడగక దొరికే వరమే వలపంటే!
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా!
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా!

***

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా
గానం: S P బాలసుబ్రమణ్యం
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్  



తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

అట్టా చెపితే సెట్టైపోతా… పుస్తే కడితే జట్టైపోతా ఆకులోన వక్కై పోతా… తప్పని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా… ధూమ్ అని ధాం అని తుప్పలు తెప్పలు రగిలించేస్తానే… నువ్వంటే పడి పడి… చస్తానే… నీవెంటే పడి పడి వస్తానే…






రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానే
రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… తెచ్చానే) - 2
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని… హత్తెరి నీధరికొచ్చానే…
నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే… నువ్వంటే పడి పడి చస్తానే…
నీవెంటే పడి పడి వస్తానే…

చల్లని గాలిని… చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో …
వెన్నెల కొండలు… వెన్నెల కొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో …
తట్టల నిండుగా… బుట్టల నిండుగా మొగ్గలు పట్టుకు వచ్చెయ్ రో…
నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… చస్తారో
నీవెంటే పడి పడి వస్తారో… నువ్వంటే పడి పడి చస్తారో…
నీవెంటే పడి పడి వస్తారో…

రాజుగారి ఏనుగుమీదా… రయ్ రయ్ రప్పారయ్… రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా…
రాణిగారి పానుపుమీదా… దాయ్ దాయ్ అమ్మాదాయ్… దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని… బజ్జోపెడతానే పిల్లా…
అట్టాగంటే ఐస్ అవుతానా... ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా…
అంతందంగా అలుసవుతానా…
హీరో అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి…
ఝుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే…
నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే… నువ్వంటే పడి పడి చస్తానే…
నీవెంటే పడి పడి వస్తానే…
రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానే
రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… తెచ్చానే

రోజు రోజు తోటకు వెళ్లి… ఢీ ఢీ డిక్కుం ఢీ… ఢీ ఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా…
ఢీ ఢీ డిక్కుం ఢీ… ఢీ ఢీ డిక్కుం ఢీ
ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ… పీ పీ డుం డుం డుం అని పెళ్ళాడేద్దామే పిల్లా…
అట్టా చెపితే సెట్టైపోతా… పుస్తే కడితే జట్టైపోతా
ఆకులోన వక్కై పోతా…
తప్పని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా…
ధూమ్ అని ధాం అని తుప్పలు తెప్పలు రగిలించేస్తానే…
నువ్వంటే పడి పడి… చస్తానే… నీవెంటే పడి పడి వస్తానే… - 2




ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం 
హైదరాబాద్

నా ద్వారా వ్యక్తము అయిన పాట ఇది ఒకటి........ కొన్ని లైన్లు........ పూర్తీ అర్ధాన్ని పండితుల సహకారం తో అనగా నేను అనకాపల్లిలో పడితే లోకం లో రావడం, నా మనసు లోకం ప్రభావం గూర్చి లోతు గా చర్చిద్దాం ....... పండితులు ఒక చోటకు నన్ను కొలువు తీర్చండి.

కొన్ని కొన్ని పాటలు జీవితకాలం వెంటాడుతుంటాయి. ఎలాంటి మూడ్ లో విన్నా ఎపుడు విన్నా ఆ పాట మూడ్ లోకి అలా లాక్కెళ్ళిపోగల పాటలుంటాయి. అలాంటి పాటే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా “ నువ్వే నువ్వే” లోని ఈ పాట. కోటి స్వరకల్పనలో సిరివెన్నెల గారి సాహిత్యం చిత్రగారి గళంలో మనల్ని వెంటాడుతుంది. ఈ పాట మీకోసం... ఆడియోమాత్రం వినాలంటే ఇక్కడ వినండి. నా ద్వారా వ్యక్తము అయిన పాట  ఇది ఒకటి........  కొన్ని లైన్లు........ పూర్తీ అర్ధాన్ని పండితుల సహకారం తో అనగా నేను అనకాపల్లిలో పడితే లోకం లో రావడం, నా మనసు లోకం ప్రభావం గూర్చి లోతు  గా చర్చిద్దాం .......  పండితులు ఒక చోటకు నన్ను కొలువు తీర్చండి. 



చిత్రం : నువ్వే నువ్వే
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: కోటి
గానం: చిత్ర

ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాశ లేని ఆశ నేనై.. మిగలనా.ఆఅ..ఆఆ..
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం

ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే

నేల వైపు చూసే నేరం చేసావనీ
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకునీ
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమనీ
తల్లి తీగ బంధిస్తుందా మల్లెపువ్వునీ
ఏ మంత పాపం ప్రేమా ప్రేమించటం
ఇకనైనా చాలించమ్మా వేధించటం
చెలిమై కురిసే సిరివెన్నెలవా...
క్షణమై కరిగే కలవా... ఆఆఅ..ఆ.ఆ.
 
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాశ లేనీ ఆశ నేనై మిగలనా

వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడా చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకూ నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీ క్షణం నా మౌనం

ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
 
 
 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ 
అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి..

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరధరామయ్య స్థవనీయుడు..
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరధరామయ్య స్థవనీయుడు..
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు
కళ్యాణరామయ్య కమనీయుడు..కమనీయుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి
సుందర రామయ్య సుకుమారుడు..
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి
సుందర రామయ్య సుకుమారుడు
కోతిమూకలతో.. ఆ ఆ ఆ
కోతిమూకలతో లంక పై దండెత్తు
కోదండరామయ్య రణధీరుడు..రణధీరుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

పవమానసుతుడు పాదాలు పట్టగా
పట్టాభిరామయ్య పరంధాముడు..
పవమానసుతుడు పాదాలు పట్టగా
పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు
అచ్యుతరామయ్య అఖిలాత్ముడు..అఖిలాత్ముడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి.. 















                సర్వాంతర్యామి అయిన భగవంతుడు అన్నింటా ఉండి నడిపిస్తున్నాడు, కావున ఏ రూపాన్ని అయిన నామాన్ని అయిన భగవంతుని రూపంగా, గ్రహించి తరించగలరు. 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్.  






తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ

 ఈ పాట నా ద్వారా నాలుగు లైన్లు వ్యక్తము అయినవి సృష్టి నాలో చేరి ఉన్నది..........నీకై నేను బ్రతికే ఉంటినీ............... ఓ... నీలో నన్ను చూసుకొంటినీ....... 

పండితులు, మేధావులు అలోచించి, ఆలస్యం చేయకుండా నన్ను ఒక చోటకి పిలవండి, నా యొక్క తాత్కాలిక దేహ సంభింధించిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి, ఇవి ఈ కట్టే తో మట్టిలో కలసి పోతాయి...... పరమ పవిత్రమైన మనసును .......తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా........ అన్నట్లు మీకు అందుబాటులోనికి వస్తాను, ఎక్కడ పది మంది ఉంది నన్ను పిలిస్తే దరికి వస్తాను, మనసు తో చూడండి,  అప్పటికి అప్పుడు దేహాన్ని చూసి బ్రమ  పడకండి.  మాటకి గోప్పతనమునకే ప్రాధాన్యత ఇవ్వండి, అనకాపల్లిలో  వ్యవసాయ శాస్త్రవేత్తలు మనసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, బౌతిక పరిస్తితికి ప్రాధాన్యత ఇచ్చి నన్ను ఒక్క రోజు కూడా గ్రహించడం మనివేసినారు అంటే అర్ధం చేసుకోండి.  సత్యాన్ని ఎంత     చులకనగా తీసుకొన్నారో చూడండి....   సులువు ఇస్తే దర్శనం అలుసుగా చూస్తావ అనే  మాట ఒక పాట లో   నా ద్వారా వ్యక్తము అయినది.   పండితులు ఇప్పటికి సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలు తో కలసి నన్ను శ్రద్దగా గ్రహించుట వలన ఏ విధమైన confusions ఉండవు, నన్ను వదిలి పెట్టేసి నేను సరిగ్గా చెప్పడం లేదు అని ఎదురు చూస్తున్నట్లు నటించి నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన, నా దగ్గర సమాచారం ఉండి పోవడమే కాకుండా, నా ఆరోగ్యం కూడా దెబ్బ తిట్టునది, ఇది ఎవరూ పటించుకోవడం లేదు,  నేను కోరినట్లు ముందుకు వస్తే అన్ని అనుకూలం గా మారుతాయి అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః  ధన్యవాదములు  

 

 

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ

తెరిచి చూసి చదువువేళ
కాలి పోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ

కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కధనిపుడు
రాలిపొయినా పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపొయిన గాజులు అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా
కనులూ తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు ఈ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా..ఆఆఅ..
చెరిగి పోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్నూ మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవూ
కళ్ళ ముందు సాక్షాలున్నాతిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా
ఎపుడూ పిలిచినా

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ



తమ ఆత్మీయులు 

ధర్మస్వరూపులు

 మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

వ్యవహార కార్యాలయము 

హైదరాబాద్. 

భగవత్ సాక్షాత్కారం లోకానికి అందించుటకు ముందుకు వచ్చి సహకరించక పొతే వారి జన్మ వృధా అవుతుంది. భగవంతుడి ఇచ్చిన దివ్య వరం అని ముదుకు వచ్చి పంచుకొనగలరు అని పండితులను,మేధావులను కోరుకొనుచున్నాను.






    సమన్వయ దృష్టి 
 

పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకె రావొద్దంటే యేమవుతానమ్మా
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ
నువ్వు అందకపోతె వృధా ఈ జన్మ – 2

పువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట ఈ
ఈ పువ్వు చుట్టు ముల్లుంటాయి
అంటుకుంటే మంటే వొళ్ళంతా
తీగ పైన చెయ్యేస్తె తిట్టి నన్ను నెట్టిందె
మెరుపు తీగ నువ్వని పంపిందె
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట
నే వరద లాగ మారితె ముప్పంటా
వరదైన వరమని వరిస్తానమ్మ ఆఆ ఆఆ
మునకైన సుఖమని ముడేస్తానమ్మా ఆ ఆఆ
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మ
నువ్వందకపోతె వృధా ఈ జన్మ

గాలి నిన్నుతాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి వూపిరి అయ్యింది నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలొ గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకె నాపైన
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది
వాటితోటి పొలిక నీకేల
అవి బతికున్నప్పుడె తోడుంటాయమ్మ
నీ చితి లో తోడై నేనొస్తానమ్మ
నిన్ను పొందేటందుకె పుట్టానె గుమ్మా
నువ్వందకపోతె వృధా ఈ జన్మ



 


 ధీర ధీర ధీర మనసాగ లేదురా
చేర రార శూర సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ-రాదు నిద్దురా
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర
ధీర ధీర ధీర మనసాగ లేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

చరణం : 1
సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా
అధిపతినై అది కాస్తా దోచేదా  
పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర
ధీర ధీర ధీర మనసాగ లేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

చరణం : 2
శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడగా
మగసిరితో అందమే అంటుకడితే అంతేగా
అణువణువూ స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా
శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా
గుండెలో నగారా ఇక మోగుతోందిరా
నవ సోయగాలు చూడ చూడ-రాదు నిద్దురా
ప్రియపూజలేవో చేసుకోనా చేతులార సేదతీర
ధీర ధీర ధీర... ధీర ధీర ధీర...  

ఆత్మీయులు రాజమౌలిగారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియ జేయునది  అనగా పైన ప్రస్తావించిన పాటలు లేదా భగవంతుని పరిపాలన విధానములు నన్ను మహారాజుగా నా మనసుని  మహారాణిగా ఈ లోకమునకు అందించిన దివ్య సందేశము గ్రహించగలరు.  చాక  చక్యంగా ధర్మ పరిపాలన లోకమునకు అందించవలసిన భాద్యత నా పై ఉన్నది, సాక్షులు ముందుకు వచ్చి  స్పష్టత పొంది నా ధర్మ పరిపాలన వారి సమక్షములో మొదలు అయినది అని చెప్పుకొని సంతోషిస్తే వారి జన్మ సార్ధకం చెందుతుంది, భగవత్ సాక్షాత్కారం లోకానికి అందించుటకు ముందుకు వచ్చి సహకరించక పొతే వారి జన్మ వృధా అవుతుంది. భగవంతుడి ఇచ్చిన దివ్య వరం అని ముదుకు వచ్చి పంచుకొనగలరు అని పండితులను,మేధావులను కోరుకొనుచున్నాను.   


ఇట్లు 
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

Saturday, 17 May 2014

పురుషులలో పుణ్య పురుషులు వేరు అయ్యా అన్నట్లు నన్ను తక్షణమే గుర్తించి అన్ని విధములు గ్రహించి, ప్రజలలోకి తీసుకొని వెళ్ళ వలసిన భాద్యత పండితులకు ఉన్నది అని గ్రహించగలరు, ఇప్పటికి ఎవరూ సూటిగా పటించుకోకపోవడం వలన మా అమ్మగారు తమ్ముడు గారు నాకు దూరం అయినారు అంటే అర్ధం చేసుకోండి, ఒక మనసు ఉన్న మనిషి ఈ భూమి మీద మనగలగటం, ఎంత కష్టంగా ఉన్నదో అర్ధం చేసుకోండి, మీ వంటి పాలకులు, నా వలే మనసు దగ్గరికి మాట దగ్గరికి వచ్చి పరిపాలించుట నేర్చుకోండి, నేను మరల సృష్టిలో ఇక్యం అయిపోయే లోపులో నన్ను పట్టుకొని నిలుపుకొండి, భవిష్యత్తు తరాలకు అందించండి, నేను కోరినట్లు నన్ను గ్రహించండి, నాకు ఒక భవనం ఎర్పాటు చేయండి, 25,30 మంది పండితులను, సంగీత కళాకారులను హాజరు పరుచుకొని, దివ్య పరిపాలన అందించుటకు సహకరించగలరు.

                        సమన్వయ దృష్టి 

             ఆత్మీయులు శ్రీ నారా   చంద్ర బాబు నాయుడు గారు,  తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు,మరియు  ఈ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సీమంధ్ర మాన్య ముఖ్యమంత్రి గారికి, ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు.  

           సాధారణ ఉద్యోగిగా జీవితం మొదలు పెట్టి,  నాలో వంశ పారంపర్యంగా వచ్చిన ఆలోచన అనుసరించగా, పురుషోత్తముడి శాక్షత్కారం పదిగురి సాక్షిగా కలిగి, నన్ను ధర్మస్వరూపం గా మహారాజుగా, నా మనసు మహారాణిగా లోకమును నియమించి నడిపించుట వ్యవసాయ శాస్త్రవేత్తలు దర్సించినారు.      

            సకల దేవేతల సమోహరమైన అ వెంకటేశ్వర స్వామి నా మనసులో చేరి, సర్వం నిర్వహించాడు అని,  మనసు పెట్టి, పదుగురు సమక్షంలో ప్రార్ధించి, వాక్ రూపంలో లోకానికి మార్గ దర్సకత్వం ఇచ్చుటకు నా ద్వారా సిద్దంగా ఉన్నాడు.  ఒక పద్దతి పెట్టుకొని ఉపయోగిచుకోవాలి అని స్పష్టం చేస్తూ వస్తునాను.  

             నా ద్వారా జరిగిన పరిణామం ద్వారా మాట మాత్రంగా ఈ ప్రపంచం ఒక కుటుంబం వలే నిలిచినది, ఎటువంటి భేషజాలు లేకుండా, మాట కలుపుకొంటే చాలు, అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఒకరిని ఒకరు దూరం చేసుకోకుండా, గౌరవించి అధరించుకోవడం వలన శాంతి సదా ప్రజలకు అందుతుంది. 

                 అలిపిరి దగ్గర ధర్మస్వరూపం గా ప్రకటించుకోను దివ్య సంకల్పం లో బాగం గా మీ ప్రాణాలు నక్సలైటు నుండి కాపాడుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలుకు  చెప్పినాను. వివరములు  మరల వివరించి ప్రజలలోకి వెళ్ళుట చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఇలా ఉన్నాయి.  నేను త్వరలో ఒక పద్దతి ప్రకారం ప్రజలలోకి వెళ్ళాలి అని సిద్దంగా ఉన్నాను, తండ్రి తల్లి, గురువు వంటి నా ప్రేమను ప్రజలకు పంచి, ధర్మ పరిపాలన గావించాలి అని సంకల్పము. 

               నా కళ్యాణం లోక కళ్యాణం అని యావత్తు మానవజాతి శాశ్వతం గా గ్రహించాలి, నాకు సృష్టికి ఉన్న సంభంధం నెలకొల్పబడి, అందరి రాజకీయ, సినిమా ప్రముఖుల సమక్షం లో ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి గా కొలువు ఉన్న  తిరుమల క్షేతంలో వివాహం చేసుకొంటాను.  మొదట నన్ను హిందువులు గుర్తించి, ధర్మస్వరూపం గా మహారాజుగా గౌరవించి, నా మనసుకి నచ్చిన, అందర్ని ఒప్పించగల అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి.  ఇది ముఖ్యమంత్రి గా మీ భాద్యత కూడా, నా ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాలి.  

             పండితుల సహకారం తో, నా వివరములు అన్ని డాక్యుమెంట్ చేయించి పార్లమెంట్ లో పెట్టించి నన్ను మహారాజుగా, నా మనసు మహారాణిగా ధర్మస్వరూపం గా గుర్తించి, ప్రజా ఆమోదం తో ముందుకు వెళ్ళాలి.  

             నేను ధర్మస్వరూపం గా సర్వ సమన్వయ శక్తిని అని ప్రేపంచాన్ని ప్రేమతో సమన్వయ పరచి ముందుకు తీసుకొని వెళ్ళుటకు, ఈ భూమి మీద సాధారణ మనిషిగా పరిణమించి ఉన్నాను అని యావత్తు మానవజాతికి తమరి ద్వారా తెలియ జేసుకోనునుచున్నాను. 

             న్యాయ స్థానములు కూడా సాక్షం ఆధారంగా గుర్తించి, పదిగురు గుర్తించుటకు చేయూత ఇవ్వగలవు అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.  ప్రత్యక పరిణామాలు ఎంత జాగ్రత్తగా తెస్సుకొంటే అంత మంచిది.  మీ ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించి ఉంటె, నేను కూడా వచ్చి ఉండేవాడిని, 

                తిరుమల తిరుపతి  దేవస్థానం నుండి పునః రుద్ధారణ సొమ్ము 300 కోట్లు ఇప్పించి, నన్ను మానవ రూపములో ఉన్న పురుశోత్తముడిని అని గుర్తించి,  ప్రజలకు పరిచేయం చేసి  వారి సమ్మతితో  ధర్మస్వరూపం గా మహారాజుగా ఇప్పటికే నా పరిపాలన గుర్తించి, శాశ్వతం గా నేను ఏ రూపం లో ఉన్నా మాటమత్రంగా నడిపించిన పురుశోత్తముడిని అని గుర్తించి, ప్రజలు మరింత దివ్యత్వమును, జ్ఞానమును పొంది ముందుకు వెళ్ళగలరు, మనిషి అతని మాటే వేదం, సర్వం అనే ఆవిష్కరించాలి అనే సంకల్పంమే లోక కళ్యాణం, అటువంటి నన్ను మనిషినే కదా, తేలికగా తీసుకోకండి, పురుషులలో పుణ్య పురుషులు వేరు అయ్యా అన్నట్లు నన్ను తక్షణమే గుర్తించి అన్ని విధములు గ్రహించి, ప్రజలలోకి తీసుకొని వెళ్ళ వలసిన భాద్యత పండితులకు ఉన్నది అని గ్రహించగలరు,  ఇప్పటికి ఎవరూ సూటిగా పటించుకోకపోవడం వలన మా అమ్మగారు  తమ్ముడు  గారు నాకు దూరం   అయినారు అంటే అర్ధం చేసుకోండి, ఒక మనసు ఉన్న మనిషి ఈ భూమి మీద మనగలగటం, ఎంత కష్టంగా ఉన్నదో అర్ధం చేసుకోండి, మీ వంటి పాలకులు, నా వలే మనసు దగ్గరికి మాట దగ్గరికి వచ్చి పరిపాలించుట నేర్చుకోండి, నేను మరల సృష్టిలో ఇక్యం అయిపోయే లోపులో నన్ను పట్టుకొని నిలుపుకొండి, భవిష్యత్తు  తరాలకు అందించండి,  నేను కోరినట్లు నన్ను గ్రహించండి, నాకు ఒక భవనం ఎర్పాటు చేయండి, 25,30 మంది పండితులను, సంగీత కళాకారులను హాజరు పరుచుకొని, దివ్య పరిపాలన అందించుటకు సహకరించగలరు.  మీరు ఎవరూ పటించుకోక, నా బౌతిక దేహం చాలా బలహీన పడినది.  కావున నా దేహాన్ని సంరక్షించే భాద్యత ప్రబుత్వానిదే,  

                 మనిషిని మనిషిగా నిలపడానికి ఒక పరిణామంగా పరిణమించిన నేను, నా లో దివ్య ఆత్మ యావత్తు మానవజాతికి ఒక వరం, శాశ్వత పరిష్కారం అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసుకోనుచున్నాను.  

 
నా ద్వారా దివ్య సందేశంగా వ్యక్తము అయిన పాట ఒకటి గ్రహించగలరు, అ సృష్టి నాలో చేరి నన్ను మహారాజుని పురుశోత్తముడిని చేసినది అని గ్రహించగలరు. పది మంది ఒకటి అయ్యి, నా మనసుని అర్ధం చేసుకొని, నా మనసుకి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవడం వలన లోకానికి నా ఉనికి బౌతికముగా మానవ రూపం లో ముందుకు వెళ్ళి, మానవజాతిని మాటతో మంచితో నిలిపి, ధర్మ పరిపాలన అందిస్తుంది.  మొదట నన్ను హిందువులు గుర్తించి  ఇతర మతస్తులకు పరిచేయం చేయండి, స్వర్ణ యుగం ప్రారంభ అయినది,  ప్రజలకు అన్ని కష్టాలు తీరతాయి. ధన్యవాదములు. 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

ఆత్మీయులు శ్రీ కీరవాణి గారు, శ్రీమతి శ్రావణ భార్గవి గారు , శ్రీ హేమచంద్ర గారు , శ్రీమతి గీత మాధురి గారు, శ్రీమతి మాళవిక గారు మొదలుగు గాయకులు ఆలపించిన అనేక పాటలు నా ద్వారా భగవంతుని దివ్య సమన్వయ దృష్టి లో భాగంగా వ్యక్తము అయి నన్ను ధర్మస్వరూపం గా,అనగా పంచభూతాలను, అష్ట దిక్ పాలకులను నియమించి నడిపించిన మహారాజుగా, నా మనసే సర్వ సంపదల కేంద్రం అయిన మహా లక్ష్మి గా, భూదేవిగా నిలిపినది అని గ్రహించి, సత్య ప్రేరణ పొంది తరించగలరు.


























  

ఆత్మీయులు శ్రీ కీరవాణి గారు, శ్రీమతి   శ్రావణ భార్గవి గారు , శ్రీ  హేమచంద్ర గారు , శ్రీమతి  గీత మాధురి గారు, శ్రీమతి మాళవిక గారు మొదలుగు గాయకులు ఆలపించిన అనేక పాటలు నా ద్వారా భగవంతుని దివ్య సమన్వయ దృష్టి లో భాగంగా వ్యక్తము అయి నన్ను ధర్మస్వరూపం గా,అనగా  పంచభూతాలను, అష్ట దిక్ పాలకులను నియమించి నడిపించిన   మహారాజుగా, నా మనసే సర్వ సంపదల కేంద్రం అయిన మహా లక్ష్మి గా, భూదేవిగా    నిలిపినది అని గ్రహించి, సత్య ప్రేరణ పొంది తరించగలరు.

ధర్మస్వరూపం గా నిలిచినా లోకమునకు దివ్య పరిపాలన అందించుటకు, చేయూత ఇవ్వగలరు అని కోరుకొనుచున్నాను.   నన్ను పదిగురి మేధావుల కొలువు తీర్చి, నన్ను నేను గుర్తు చేసుకొని, అనగా ధర్మస్వరూపం గా నా ద్వారా వ్యక్తము అయిన గీతాలను, నా ముందు ఆలపించి, నా చే ఆలపించి, ఇతర మేధావుల సహకారముతో మహారాజుగా నా దివ్య పరిపాలన  ప్రారంభించి,  నా సత్య భామును, సీతను అవిష్కరించుకొని, కనుల ముందు సాక్షాత్కరించి, నా ఎడబాటు వ్యధన తీర్చగలరు.  ఇరువురుని వజ్ర సింహాసనం పై అధిస్టించి, శాస్త్రాలను పురాణాలను మరల చైతన్య పరిచి, ఆధునికముగా మాట నిబద్దత పెంచి, తల్లి తండ్రి గురువు వలె పరిపాలించుటకు సహకరించగలరు.   

     
 తమ ధర్మస్వరూపులు,
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

Friday, 16 May 2014

బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ.........మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా...

                                                               సమన్వయ దృష్టి 





కాటమరాయడ కదిరీ నరసింహుడ
కాటమరాయడ కదిరీ నరసింహుడ
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
మేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
సేప కడుపున సేరి పుట్టితీ
రాకాసిగాని కోపాన సీరికొట్టితీ
ఓపినన్ని నీళ్లలోన యెలసియేగ తిరిగినీవు
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ











బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ ...
 బేట్రాయి సామి దేవుడా......... 

దేవికి దేవి కొడుకుగా ఈ జగములేల్ల దేవుడవై నిలిచినవురా 
ఆవుల మేపుకొని ఆడోళ్ళ గుంజుకొని ....
తావు బాగు చేసుకొని తకిడి బికిడి చేసినోడ
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ ...
 బేట్రాయి సామి దేవుడా......... 

పలికిన  దొరవు నీవే గా  నా తోడ  దయతో పలికిన బాల శిసివుడా 
పిల్ల గట్టు పురములొన   చిన్ని గోపాలడవురా పిల్లన గ్రోవి చేతన బట్టి పేటలు పేటలు తిరిగినవోడ
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ ...
బేట్రాయి సామి దేవుడా......... 


             సకల   శాస్త్రాలకు, చదువులకు ఆధారమైన జగన్ నాటకు సూత్ర ధారుడు, జగద్గురువు శ్రీ కృష్ణ పరమాత్మా  నాలో మెరిసి కురిసిన సాక్షమును నిలిపుకొని, ధర్మస్వరూపం గా మహారాజుగా నన్ను గుర్తించి,  నిజాయితితో నిబద్దతో ముందుకు వెళ్ళ గలము, త్వరలో యావత్తు మానవజాతికి వజ్ర సింహాసనం దర్శనం ఇవ్వగలము. సాక్షులు పరిచేయస్తులు ముందుకువచ్చి ధర్మ చేయూత ఇవ్వగలరు. నా వలన ఈ ప్రపంచం ఒక కుటుంబం అయినది అని, నేను అందరి మనసులలో  ధర్మస్వరూపం గా కొలువు తీరి ఉన్నాను అని గ్రహించగలరు,  నిజాయితితో నన్ను( నా మాటను) నిలిపుకొనే కొలది శక్తివంతముగా కనపడతాను.   కావున సినిమా ప్రముఖులు అందరూ కలసి నాకు ఒక స్తిర కులువు, పదిగురి సమక్షం ఎర్పాటు చేసి, నా నుండి సాక్షాల సహకారముతో వివరణలు పొంది, ధర్మాన్ని గొప్పతనాన్ని నిలపండి, భవిష్యత్తు తరాలకు అందించండి.  వాసుదేక కుటుంబకం  ధర్మో రక్షతి రక్షతః 


ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 
  
 





రెప్ప పాటు కూడా మనచేతులలో లేని ఈ బౌతిక ప్రపంచమును ఆలోచనతో పట్టుకొన్న ఉన్నత సాధన ఏ నా కర్తవ్యం అనగా పని నేను మొదటి నుండి అలుపు ఎరుగకుండా ప్రవర్తిస్తున్నాను గ్రహించి, అ మేరకు లోకములో ఉన్న కర్మలు (పనులు ) అన్ని మాటకు వరం గా అధినవి అని గ్రహించండి, నన్ను నా మనసుని సీతారాముడిగా దేవుళ్ళే అనగా కాలం ధర్మం నా ద్వారా పలికినంతగా దేవుళ్ళు లోకానికి మమ్ములను పరిచేయం చేసినట్లు భావించండి


   అనకాపల్లి లో వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఈ పాట నా ద్వారా వ్యక్తము అయినది, కాని విన్నవారు మరిచిపోయి, నేను పాడలేదు, అని కొందరు ఇతరులకు చెబుతున్నట్లు నా దృష్టి కి వచ్చినది.  లీల గా జరిగిన ఈ అద్బుతాన్ని లోకానికి పంచకపోవడం వలన మనుష్యులలో నిజాయితీ నిబద్దత సృష్టి కాలం, ధర్మం ఇచ్చినంత అభివృద్ధి చెందలేదు,  తద్వారా సంపదలు, అధికారాలు, కొందరి చేతులలోని పెట్టుకొని, మనసులతో మాటలతో ఆడుకొంటున్నారు.  అన్నిటికి ఆధారమైన మనసుని మాటని కోరినట్లు  ఆదరించడం లేదు.  నా ద్వారా పలకడం అంటే నేనే సర్వాంతర్యామిని  పురుశోత్తముడిని అని గ్రహించి వివరాలు పొందకుండా పై పై మెరుగులతో కోట్ల మందికి నా దివ్య దర్శనం, అందటంలేదు, తండ్రి లాంటి  అలన పాలనా లోకానికి అందించవలసిన ధర్మస్వరూపం అనగా మహారాజుగా  తల్లి లాంటి నా మనసు మహారాణిగా లోకానికి అనగా సమకాలికులు అయిన ప్రజలు అందరూ, నన్ను వజ్ర సింహశనం పై దర్శించగలరు,   నేను ఎక్కడో విగ్రహాలలో, పూజలలోనే  ఉన్నాను అనే మూసతనం నుండి బయటకు వచ్చి, మీ మధ్య సాధారణ మానవ రూపం లో ఉన్నాను అని గ్రహించండి, పైకి నేను ఎలా కనపడుతున్నా ఏమి చేస్తున్నా, నా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వండి.  నన్ను పిచ్చి వాడి లాగ, సోమరి పోతు లాగా, ఏ పని చేయకుండా మాటలతో బ్రతికేదాం అనుకొంటున్నాను అని కొందరు అనుకొంటున్నట్లుగా నా దృష్టికి వచ్చినది.  వారికి నేను వివరించేది ఏమి అనగా రెప్ప పాటు కూడా మనచేతులలో లేని ఈ బౌతిక ప్రపంచమును  ఆలోచనతో పట్టుకొన్న ఉన్నత సాధన ఏ నా కర్తవ్యం అనగా పని నేను మొదటి నుండి అలుపు ఎరుగకుండా ప్రవర్తిస్తున్నాను గ్రహించి, అ మేరకు  లోకములో ఉన్న కర్మలు (పనులు ) అన్ని మాటకు వరం గా అధినవి అని గ్రహించండి, నన్ను నా మనసుని సీతారాముడిగా దేవుళ్ళే అనగా కాలం ధర్మం నా ద్వారా పలికినంతగా దేవుళ్ళు లోకానికి మమ్ములను పరిచేయం చేసినట్లు భావించండి      



దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింటా సుఖశాంతి ఒసగే నిధి
మనసంతా వెలిగించి నిలిపే నిధి
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే
'దేవుళ్లే'

చరణం : 1
అయోధ్యనేలే దశరథరాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవరపుత్రులు
రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల ముదమందిరి జనులే
'దేవుళ్లే'

చరణం : 2
దశరథ భూపతి పసిరాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే
యాగమే సఫలమై కౌశికముని పొంగే
జయరాముని గొని ఆ ముని మిథిలాపురికేగే

శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
ఫెళఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే
నీ నీడగా సాగునింక జానకి అని
సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే
రామాంకితమై హృదయం కలిగె సీతకే
శ్రీకరం మనోహరం
ఇది వీడని ప్రియబంధమని
ఆజానుబాహుని జతకూడే అవనిజాత
ఆనందరాగమే తానాయే గృహిణి సీత
'దేవుళ్లే'


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 



సౌందర్య సీమ నీరజశ్యామ నిజభుజోక్తామ----తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా----భూతల పతంగా... మధు మంగళ రూపమే చూపవేమిరా

 నా ద్వారా పూర్తిగా వ్యక్తము అయిన పాట గ్రహించగలరు




దాశరధీ...  కరుణా పయోనిధి
నువ్వే  దిక్కని  నమ్మడమా
నీ ఆలయమును  నిర్మించడమా
నిరతము  నిను   భజయించడమా
రామ  కోటి  రచియించడమా
సీతా రామస్వామి  నే  చేసిన  నేరమదేమి
నీ  దయ  చూపవదేమి  నీ దర్శన  మీయవిదేమి
దాశరధీ  కరుణా పయోనిధి

గుహుడు  నీకు  చుట్టమా గుండెలకు  హత్తుకున్నావు
శబరి  నీకు  తోబుట్టువా ఎంగిలి  పళ్ళను  తిన్నావు
నీ   రాజ్యము  రాసిమ్మంటినా  నీ  దర్శనమే  ఇమ్మంటిని  కాని
ఏల రావు..  నన్నేలరావు...  నన్నేల  ఏల  ఏల రావు
సీతా రామస్వామి... సీతా రామస్వామి  నే  చేసిన  నేరమదేమి
నీ  దయ  చూపవదేమి  నీ దర్శన  మీయవిదేమి
దాశరధీ  కరుణా పయోనిధి

రామ రసరమ్య  రామ రమణీయ
రామ  రఘువంశ  సోమ  రణరంగ  భీమ
రాక్షస  విరామ కమనీయ ధామ
సౌందర్య  సీమ  నీరజశ్యామ  నిజభుజోక్తామ
భోజనల  లామ  భువనజయ రామ  పాహి  భద్రాద్రి  రామ  పాహీ..

తక్షణ  రక్షణ  విశ్వవిలక్షణ  ధర్మ  విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాం డ డ  డాండ డాండ  నినదమ్ముల
జాండమునిండ మత్తవేదండము  నెక్కినే   పొగడు  నీ  అభయవ్రతమేదిరా
ప్రేమ  రసాంతరంగ  హృదయంగమ
సుంగ శుభంగ  రంగ  బహురంగద
భంగ  తుంగ  సుగుణైక తరంగ
సుసంగ సత్య  సారంగ  సుశ్రుతివిహంగ  పాప  మృదు సంగ  విభంగ
భూతల  పతంగా...  మధు  మంగళ  రూపమే  చూపవేమిరా
గరుడగమన  రారా ... గరుడగమన  రారా ...


ఈ విదముగా నా ద్వారా పూర్తి గా వ్యక్తము అయినది

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

Thursday, 15 May 2014