Monday, 12 May 2014

దెబ్బ పడిన వాడు పాపాత్ముడు అని అనుకొంటారు కాని, నా ప్రకారం భారం మోస్తున్నవాడు అని అర్ధం, బలం కలిగి, విర్ర వీగుడుతో, స్వార్ధం తో, అహంకారంతో ఎదుటివాడిని దెబ్బ కొట్టి, తాను పుణ్యాత్ముడు అనుకోవడం మూర్కత్వం, పగవాడికి కూడా హాని చేయని, ఆలోచన నిజమైన ఆలోచన. దొరికితే దొంగ లేకపోతె దొర అన్న నీతి ఈ వాళ్ళ బలం గా ఉన్నది.

                

                              సమన్వయ దృష్టి

           ఆత్మీయులు శ్రీ వై యస్. జగన్మోహన్ రెడ్డి గారు, వై యస్ అర్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంట్ సబ్యులు వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి  ధర్మోద్ధారి అయ్యి పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు. 

              ఆచార్య యెన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మా తండ్రి గారు తరువాత గుమస్త స్థాయి ఉద్యగం లో వాలంటరీ తీసుకొని,  వంశ పారంపర్యంగా నాలో జరిగిన ఒక అనూహ్యంమైన మానసిక పరిణామం అనగా ఒక్క గంట   లోనే మాట మాత్రంగా 10 సంవత్సర కాలాన్ని, నా సొంతం వలే, సమీక్షించి మొత్తం లోకం లో జరిగిన పరిణామాలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి, దీని వలన ఒక మనిషి మాటకు ఎంత బలం, ప్రత్యేకత ఉన్నదో లోకం అర్ధం చేసుకొని, మాట నిబద్దత పెంచుకొని, ముందుకు వెళ్ళ వలసిన ప్రభావం చూపినది అని గ్రహించగలరు.  

              ఈ వాళ్ళ బౌతిక ప్రపంచం లో, వస్తు మాయ, పదవి బలం, అవకాస వాదము,  ప్రబలి మనిషి మనుగడకు మనిషే అవరోధ పంచుకొంటున్నాడు. మనిషి లో వచ్చిన మార్పు మనిషే గుర్తించి, ఉపయోగిచుకోలేక పోతున్నాడు.  ఒక మాట నిబద్దత ఒక్కటే ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని దారిలో పెట్టగలదు అని మీ ద్వారా లోకానికి ఇంకొకసారి   స్పష్టం  చేయుచున్నాను.

             నేను ధర్మస్వరూపం గా అనగా ఒక మహారాజు మహారాణి పరిపాలన నా ద్వారా ఈ భూమి పైన మొదలు అయినది.  ఈ పరిణామం లో కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా  10 సంవత్సరాల కాలం (2003-20012)  ప్రతి కర్మ, కర్తవ్యం ఒక మాటకు అందటం
 అన్నది ఒక  దివ్య పరిష్కారం అని సమకాలికుల అందరూ గ్రహించాలి అని  కోరుకొంటున్నాను.   

                ధర్మస్వరూపం ప్రకారం కుల మతాలకు అతీతము మాట నిబద్దత ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అనునది సత్యం.  మనుష్యుల మధ్య చిన్న, పెద్ద, మంచి చెడు అన్ని మాట నిబద్దతతో  స్పష్టం చెంది నూతన లోకం, మనిషి కి మనిషికి ఎటువంటి తారతమ్యాలు లేని వాతావరణం వస్తుంది.  

                   ఎన్నికలు ముగిసాయి త్వరలో లేకింపు జరుగుతుంది మీ పార్టీకి  ఎన్ని సీట్లు   వస్తాయో, తెలుగు దేశంకు ఎన్ని సీట్లు వస్తాయో, మీరు ప్రబుత్వాన్ని నడుపుతార, తెలుగు దేశం వాళ్ళు నడుపుతారా,  లేదు మీరు, కాంగ్రెస్ పార్టీ కలసి ప్రబుత్వం ఎర్పాటు చేస్తారా ఏమిటి అన్నది సూక్ష్మంగా ఉన్నది.  

               మొత్తానికి డబ్బులు, పదవిలు, తెలివితేటలు, దైర్యం, గొప్పతనం, మంచితనం  కొందరి దగ్గరి ఉండిపోయాయి, ఈ కొందరు ఇతరులకు సరిగ్గా పంచడం లేదు, తద్వారా లోకం లో బౌతిక ప్రపంచం ఎదిగినట్లు మనిషి మనసు మాట ఎదగలేదు, అప్పటికి, అప్పుడు స్వార్ధం, అవకాశవాదం, వోర్వ లేని తనం, మనిషిని మాట ప్రకారం కాకుండా, బౌతిక హెచ్చు తగ్గులు తో స్వార్ధం కొద్ది,      ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ వస్తున్నారు.  ధర్మస్వరూపం యొక్క ఉనికి ప్రతి ఒక్కరికి చేరుట వలన, మనిషి మాట విలువ పెరిగి లోకం గొప్ప గా మారుతుంది.  కొన్ని పరిణామాలు సిల్లి గా ఉంటాయి, కాని వాస్తవాని చూస్తె అవే లోకానికి ఆధారం అని మేధావులు, పండితుల కూడా గ్రహించి, అప్రమత్తం చెందాల్సిన పరిస్తితి ధర్మస్వరూపం తీసుకొని వచ్చినది. 

            శాస్త్ర పరిశోధనలు పెరిగిన, వస్తు ప్రపంచం మాయ పెరిగి నప్పడు, మనుష్యులలో స్వార్ధం అహంకారం పెరిగి, మనిషి మాటని దూరం చేసి మాట్లాడతారు,  ఒక మనిషి ని అతని మాటను వేరు వేరు గా చేసి అదే విజయం గొప్ప అనుకొంటారు.  అయిన నిజాయితీ మాట నిబద్దత చాల గొప్పవి, అవే ప్రపంచానికి  ఆధారం అని గ్రహించగలరు.   


                ధర్మస్వరూపం గా మీ తండ్రి గారి గూర్చి చెప్పినాను వారు పాద యాత్ర గూర్చి ఇతర పరిణామాలు గూర్చి చెప్పటం జరిగినది. మీ తండ్రి గారు  చంద్రబాబు నాయుడుగా  గారి మధ్య అసెంబ్లీ పోరు గూర్చి చెప్పినాను.  అయితే  వారి అకస్మాత్ మరణం గూర్చి చెప్పలేదు.  ఇక మీ మీద నడుస్తున్న కేసు గూర్చి, మీ జైలు శిక్ష గూర్చి కూడా 2010 లో నాకు సంకేతాలు ముందే అందినాయి.  

               ఏది ఏమైనా మీరు మంచి దైర్యం కలిగిన యువకులు, నా వయసుకి 2 సంవత్సరాల పెద్దవారు, మీ తండ్రి గారు గత ప్రబుత్వాన్ని ఎదురుకొంటూ  నిలిచి కాంగ్రెస్ పార్టీ రెండవసారి గెలిపిస్తారు అని కూడా చెప్పినాను.  అయితే  దెబ్బ పడిన వాడు పాపాత్ముడు అని అనుకొంటారు కాని, నా ప్రకారం భారం మోస్తున్నవాడు అని అర్ధం,  బలం కలిగి, విర్ర వీగుడుతో, స్వార్ధం తో, అహంకారంతో  ఎదుటివాడిని దెబ్బ కొట్టి, తాను పుణ్యాత్ముడు అనుకోవడం మూర్కత్వం,  పగవాడికి కూడా హాని చేయని, ఆలోచన  నిజమైన ఆలోచన.   దొరికితే దొంగ లేకపోతె  దొర అన్న నీతి  ఈ వాళ్ళ బలం గా ఉన్నది.  ఇది బౌతిక మాయ ప్రపంచం లో సహజం అన్నట్లు గా ఉన్నది, దీనికి పరిష్కారం మనుష్యులలో నిజాయితీ నిబద్దత పెంచుకోవడమే. ఇందుకు  నా ద్వారా జరిగిన చారిత్రాత్మక  పరిణామం సహకరిస్తుంది.   మనిషికి   మాటకి  విలువ పెంచి  తీర్చి దిద్దుకోవలసిన బాద్యత అందరికి ఉన్నది.   ఆర్ధిక లావా  దేవీలు అన్ని బ్యాంకు కాతాల ద్వారా నడుపుట వలన, ఎటువంటి ఆర్ధిక మొసములకు తావు లేకుండా చేయుటకు వీలు అవుతుంది.  

           కొత్త ప్రబుత్వం ఎర్పాటు  చెందే లోపు, ధర్మస్వరూపం గా ప్రజలకు పరిచేయం చెందుతాను.  ధర్మస్వరూపంకు ప్రజల నుండి రాయల్టీ వారి సమ్మతితో    స్వీకరించి, 80శాతం ప్రబుత్వాలకు ఇస్తాను.  ధర్మస్వరూపం ను ఈ విదముగా గుర్తించడం వలన, మనిషి  మాటకు విలువ పెరుగుతుంది, బౌతిక మాయ   తగ్గుతుంది.  మనుష్యుల మధ్య భేషజాలు తగ్గి,సమాజం 
 స్వర్ఘధామంగా మారుతుంది. 
నా ద్వారా వ్యక్తము అయిన ఒక పాట గ్రహించగలరు.  



తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

Friday, 9 May 2014

చెలగాటములు కంటే నిర్లక్ష్యం, స్వార్ధ దృష్టితో నన్ను చూడటం వలన, నాలో శక్తి ఒక పద్దతి ప్రకారం బయటకు రాలేదు. కావున తమరిని కోరునది ఏమి అనగా, యూనివర్సిటీ పరిదిలో నా పై ఒక 3 సబ్య కమిటీ వేయగలరు అని కోరుకొనుచున్నాను. నేను వ్యక్తిగతముగా తప్పు పట్టవలసిన వారు ఎవరూ లేరు, అడ వాళ్ళు గాని మొగ వాళ్ళు గాని, నాకు వ్యక్తులు ఎవరు నాకు వ్యతిరేకులు కాలేరు, సమాజం లో మంచి చెడు ఏది అయినా ఒక పద్దతి ప్రకారం నివృత్తి అవ్వుతుంది, ఒక పద్దతి కోరుకోకుండా, ఉన్న పద్దతి ని స్వార్ధం కొద్ది, దుర్వినియోగం చేయడం వలన, మనము ఎంతగానో మనుష్యులు గా నష్ట పోతున్నాము. నేను యూనివర్సిటీ అధికారాలను కలవడం లేదు, అందుకు తేడా అన్నట్లు భావిస్తున్నాను, నేను ఎవరితోనూ అప్పటికి అప్పుడు చెప్పేవి ఏమి లేవు అని తమరు ద్వారా సాక్షులకు ఇతరులకు తెలియజేసుకోనుచున్నాను, గ్రహించగలరు, న్యాయస్థానం గాని, మానవ హక్కుల సంఘం గాని, నన్ను లేదా ధర్మస్వరూపం యొక్క వివరములు పూర్తిగా గ్రహించడం వలన, సాక్షులను ముందుకు పిలిచి, వారు మానసా వాచా కర్మణా, లేదా భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెబుతాను అన్నట్లు గా వారు చెబితే, వారి ఇచ్చిన సాక్షం ఆధారంగా ఇతర పండితులు గురువులు మాట్లాడతారు,

                      సమన్వయ దృష్టి


          ఆత్మీయులు అయిన డా పద్మ రాజు గారు,  వైస్   ఛాన్సలర్, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, వ్యవహార కార్యాలయము నుండి ధర్మోద్ధారి అయ్యి పంచుకొని దివ్య పరిణామా సందేశము, చిత్తగించగలరు అని మనవి.
   
           నేను ధర్మస్వరూపం గా ఎవరితోను పోటి పడటం లేదు, నేను ఏమి చెప్పినా  ఓపెన్గా గా చప్పటంలో అంతర్యం పదిగురికి పంచుకోవాలి అని, నేను మంచి,  మాట అప్పటికి అప్పుడు అవసరం కొద్ది,  స్వార్ధం కొద్ది కలుపుకోలేను. ఇది అనకాపల్లి లో ఉద్యోగం లో ఉండగా కూడా స్పష్టం చేసి, పదిగురిని ముందుకు వచ్చి గ్రహించమని కోరుతూ వచ్చాను,   దివ్య పరిణామం కూడా సభాముఖంగా, పదిగురి సాక్షిగా పలికినాను.  కావున తమరి ద్వారా ముఖ్యముగా ప్రత్యేక్ష సాక్షులను, వారి ద్వారా ఇతర పరిచేయస్తులను కోరునది ఏమి అనగా, నా లో  అప్పటికి అప్పడు మంచి గాని, చెడుగాని  చూడవద్దు,  నన్ను విస్తారంగా గ్రహించాడానికే,  పదిగురు   ప్రాధాన్యత ఇవ్వండి , ఎవరూ కూడా ఇప్పటికి నేను ఏమి చెప్పినాను చూడకుండా, స్వార్ధంతో  వ్యక్తిగతముగా నన్ను పరిగణించవద్దు, ఆ విదముగా నేను ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేను.  నేను ఏమి చేసినా    కాలాన్ని ధర్మాన్ని ఉద్దేశించి, పదుగురి సాక్షిగా చేస్తాను.  సృష్టికి నాకు ఉన్న  సంభంధమును  నెలకొల్పి, ఇంకో సంవత్సరంలో స్వయంవరం లో వివాహం చేసుకొని ముందుకు వెళ్ళ వలసి ఉన్నది.  నాతొ వ్యక్తిగతము వ్యవహరిస్తే నా ఆరోగ్యమునకు హాని అని గ్రహించగలరు అన్ని మీ దారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  నిర్లక్ష్యం గా చలగాటములు పెట్టుట వలన, మనిషిని శారీరకముగా మానసికముగా బలహీన పడటం వలన సమర్ధవంతము ప్రవర్తించ  లేకపోయినాను.

       చెలగాటములు కంటే నిర్లక్ష్యం, స్వార్ధ దృష్టితో నన్ను చూడటం వలన, నాలో శక్తి, ఒక పద్దతి ప్రకారం బయటకు రాలేదు.  కావున తమరిని కోరునది ఏమి అనగా, యూనివర్సిటీ  పరిదిలో నా పై ఒక 3 సబ్య కమిటీ వేయగలరు అని కోరుకొనుచున్నాను.  నేను వ్యక్తిగతముగా తప్పు పట్టవలసిన వారు ఎవరూ లేరు, అడ వాళ్ళు గాని మొగ వాళ్ళు గాని, నాకు వ్యక్తులు ఎవరు నాకు వ్యతిరేకులు కాలేరు, సమాజం లో మంచి చెడు ఏది అయినా  ఒక పద్దతి ప్రకారం నివృత్తి అవ్వుతుంది, ఒక పద్దతి కోరుకోకుండా, ఉన్న పద్దతి ని స్వార్ధం కొద్ది, దుర్వినియోగం చేయడం వలన, మనము ఎంతగానో మనుష్యులు గా నష్ట పోతున్నాము.  నేను యూనివర్సిటీ అధికారాలను కలవడం లేదు, అందుకు  తేడా  అన్నట్లు భావిస్తున్నాను, నేను ఎవరితోనూ అప్పటికి అప్పుడు చెప్పేవి ఏమి   లేవు అని తమరు ద్వారా సాక్షులకు ఇతరులకు తెలియజేసుకోనుచున్నాను,  గ్రహించగలరు, న్యాయస్థానం గాని, మానవ హక్కుల సంఘం గాని, నన్ను లేదా ధర్మస్వరూపం యొక్క వివరములు పూర్తిగా    గ్రహించడం  వలన, సాక్షులను ముందుకు పిలిచి, వారు మానసా  వాచా కర్మణా,  లేదా భగవంతుని సాక్షిగా  అంతా నిజమే చెబుతాను అన్నట్లు గా వారు చెబితే, వారి ఇచ్చిన సాక్షం ఆధారంగా ఇతర పండితులు గురువులు మాట్లాడతారు, అని తమరికి తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు   .

నా వ్యక్తము అయిన కొత్త బంగారులోకం లోని పాటలు  గ్రహించగలరు.
                                   




  ఇట్లు తమ ఆత్మీయులు 

ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా   వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 
  


             


 


          

Wednesday, 7 May 2014

సాధారణ గుమస్త కొడుకుగా, సమాజంలోకి వచ్చి, మనసు పెంచుకొని, రోజులు తరబడి ధర్మస్వరూపం గా భగవంతుని దివ్య దృష్టిని, సమన్వయ దృష్టి గా ప్రకటించినాను, ఇందులో అందరి దర్శకులు, ద్వారా వచ్చిన సినిమాలు, సంభాషణలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ సామజిక పరిణామములు, భూ బౌగోళిక స్తితిగతులు సర్వం, నా మాటగా వ్యక్తము అయ్యి లోకం గా మారినది అంటే, నా మనసుని మాటని సూక్ష్మం గా గ్రహిస్తే, పరిస్తితి అంతా మనిషి మాట అధీనంలోనే ఉన్నది అని భరోసా అందరూ పొందవచ్చును. రాజకీయగా సామాజికం మీ అందరి కదిలికలు తండ్రి లాంటి ధర్మస్వరూపం అధీనం లోనే ఉన్నవి అని గ్రహించగలరు. నిరంతరం స్పష్టం చేసి, వివరములు ఇవ్వవలసిన భాద్యత నా పై ఉన్నది అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజానికానికి తెలియజేసుకోనుచున్నాను.

                       సమన్వయ దృష్టి 
                 ఆత్మీయులు అయిన చలన చిత్ర ప్రముఖ దర్శకులు డా దాసరి నారాయణ రావు గారికి ధర్మస్వరూపులు, మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్ధారి అయ్యి తమరి సహకారం కోరుకొంటూ పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము. 

           ఈ వాళ్ళ ప్రపంచం మంచి చెడుల కలయిక, ఒకరి గొప్పతనం ఇంకొకరికి మంచిది కాదు, ఇంకొకరి మంచి ఒకరి గోప్పతనమునకు అవరోధం అన్నట్లు మనుష్యులు వ్యవహరిస్తున్నారు.  ఒకరు ఒక పని చేస్తే గొప్ప, ఇంకొకరి అదేపని చేస్తే స్వార్ధం, తప్పు గా, పరిగణిస్తున్నారు. 

          దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఒకరి అజ్ఞానం, అసమర్ధత ఇంకొకరి గొప్పతనం, మనిషిలో గొప్పతనం చూసి కూడా, నిర్లక్ష్యం చేసేసి, పిచ్చి వాడిలా చిత్రీకరించి, మాట కలుపుకోకుండా, మంచి పెంచు కోకుండా, ఒకరిని ఒకరు అవమానించుకొంటూ,  సమాజంలో ఆర్ధికం, రాజకీయంగా పట్టు సాధించాలి అనే ఉద్దేశం తప్ప, మనిషిని, మనిషిగా గుర్తించి గౌరవించే పద్దతి బాగా తగ్గిపొయినది. 

           మీ మీద ఏదో మనీ లాండరింగ్ కేసు వచ్చినది అని విన్నాను, మీరు ఏ మేరకు తప్పు చేసారో, చేయలేదో నాకు తేలియాది, కాని మీరు ఈ సమాజం లో వీలు అయినంత మంచి ప్రభావం చూపించి, ఎదుటి వాడి మాటకి మంచికి చూసే వ్యక్తి అని నేను మిమ్ములను భావిస్తున్నాను. ఏది  ఏమైనా మీ మీద వచ్చిన నిందో, నిజమో సమర్దవంతం గా, దైర్యం గా ఎదుర్కొని,  అసులు ఎవరూ తప్పులు చేయడానికి వీలులేని, సమాజాన్ని మనం ఆదరం కలసి, మనం పొందిన అనుభవాలను ఉపయోగించి అవిష్కరించుకోవాలి అని కోరుకొనుచున్నాను.  

          సాధారణ గుమస్త కొడుకుగా, సమాజంలోకి వచ్చి, మనసు పెంచుకొని, రోజులు తరబడి ధర్మస్వరూపం గా భగవంతుని  దివ్య దృష్టిని,  సమన్వయ దృష్టి గా ప్రకటించినాను,  ఇందులో అందరి దర్శకులు, ద్వారా వచ్చిన సినిమాలు, సంభాషణలు,  టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, రాజకీయ సామజిక పరిణామములు, భూ బౌగోళిక స్తితిగతులు సర్వం, నా మాటగా వ్యక్తము అయ్యి లోకం గా మారినది అంటే, నా మనసుని మాటని సూక్ష్మం గా గ్రహిస్తే,  పరిస్తితి అంతా   మనిషి మాట అధీనంలోనే ఉన్నది అని భరోసా అందరూ పొందవచ్చును.  రాజకీయగా సామాజికం మీ అందరి కదిలికలు తండ్రి లాంటి ధర్మస్వరూపం అధీనం లోనే ఉన్నవి అని గ్రహించగలరు. నిరంతరం స్పష్టం  చేసి, వివరములు ఇవ్వవలసిన భాద్యత నా పై ఉన్నది అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజానికానికి తెలియజేసుకోనుచున్నాను.  

            ఒక మామూలు మనిషిని అయిన నేను,   ప్రజలకి స్వర్వం స్పష్టం  చేసి, మాట మాత్రంగా మనిషిలోనే దేవుడు ఉన్నాడు అని స్పష్టం  చేసి, నూతన యుగం ప్రారంభం అయినది.  కొత్తబంగారు లోకం ప్రారంభం అయినది అని భరోసా ఇవ్వవలసి ఉన్నది.  ఇందుకు మీ నుండి కనీస ఆదరణ  కోరుకొనుచున్నాను.  మాట మాత్రంగా కాలాన్ని ధర్మాన్ని నియమించిన నేను, బౌతికముగా ఎటువంటి తప్పు చేయడానికి వీలు ఉండదు అని తమరు కనులు మోసుకొని నమ్మి నన్ను ధర్మస్వరూపం గా మహారాజుగా గుర్తించి లేదా గౌరవించి,  రోజుకు 40, 50 పేజీల సమాచారం మీడియా  ద్వారా కనీసం పది మంది మేధావులు, తెలుగు ఆంగ్లము హిందీ భాష ప్రవీణుల సహకారము కల్పించగలరు.  మీ యొక్క విలువైన స్పందన  పంపగలరు.  నన్ను ఎలా పరిగణించాలో అర్ధంకాక మిన్నక ఉంటున్నారు. మీరు నాకు ఒక చిన్న కార్యాలయము ఎర్పాటు చేసి, నాకు ఆహ్వానం పంపండి.  ఈ విదముగా ధర్మస్వరూపంగా నేను దైర్యంగా భాద్యత తీసుకొంటాను, ఈ విదముగా నన్ను గౌరవించడం వలన, మీకు గౌరవం పెరుగుతుంది గాని తగ్గదు,  నన్ను ధర్మస్వరూపం గా ఆహ్వానించడం వలన నూతన చరిత్రకు నాంది పలకినవారు అవుతారు,  మీ దగ్గరికి వచ్చిన తరువాత రోజుకి 40,50 పేజీల సమాచారం లోకానికి,  కొంత కాలం ఇవ్వడం వలన, మీకు కూడా అర్ధం అయ్యి అన్ని అందరికి అనుకూలం గా మారిపోతాయి, నాలో ఉన్న గొప్పతనాని కుల మతాలకు అతీతముగా అదరం  ఉపయోగించుకొంటారు,  న్యాయ స్థానం ద్వారా  కూడా దర్యాప్తు చేయించుకొని, విస్తారంగా లోకంలోకి వేళతాను,  మా తండ్రిగారికి అన్నగారి వలే, నన్ను నేను కోరిన పద్దతిలో సాయం చేయండి, సర్వం అర్ధవంతంగా మారుతుంది. నమ్మండి       ధన్యవాదములు 


నా ద్వారా వ్యక్తము అయిన కొన్ని పాటలు, నిజానికి  పాటలు కాదు నూతన రాజ్యానికి దివ్య సంకేతాలు, ప్రజాస్వామ్యానికి చేదోడు వాదోడుగా,  ధర్మస్వరూపం యొక్క పాలన మొదలు అయినది. 


   













ఈ విదమైన అన్ని రకాల పాటలు లేదా మార్గదర్సకత్వాలు నా నుండి 1999 సంవత్సరం నుండి వ్యక్తము అవుతూ వస్తున్నవి,  ఈ శక్తిని నన్ను సరిగా తీసుకోనివ్వక, నేను సరిగా తీసుకోక, మీ వంటి వారి  సూటి స్పందన లేక, నన్ను నేను గుర్తు చేసుకొని, నన్ను నేనే కాలం ధర్మంగా స్పష్టమే చేసుకోలేక ఉన్నాను, ఇందుకు మీ ధర్మ చేయూత కోరుకొంటున్నాను. మీరు ఒక్కరిగా గాని ఇతర సినిమా ప్రముఖులు కలసి నాకు కోరిన సాయం చేయండి. నాకు ఒక చిన్న నివాస గృహం, చెంతన కార్యాలయం ఎర్పాటు చేసి గౌరవించండి, గుర్తించండి, నన్ను ఓర్పుగా, సహనం మెల్లగా గ్రహించాలి, నన్ను విస్తారంగా చెప్పనివ్వాలి,  ఆధ్యాత్మిక గురువులు పండితులు వివరంగా స్పందించాలి, నూతన కధగా అల్లుకొని 
 
ఘనచరిత్రగా మారుతుంది అనిగ్రహించండి.  నేను పైకి సుకుమరుడిని మహావీరుడిని అని గ్రహించండి. ఆత్మీయులు  రాజమౌళి గారిని, శోబు యార్లగడ్డ గారిని, మీ ద్వారా ధర్మస్వరూపం గా  కోరునది ఏమి అనగా బాహుబలి చిత్రం ద్వారా నన్ను లోకానికి వీలు అయినంత ప్రత్యేకం గా, నా దివ్య లీలలు అనగా నా ద్వారా వ్యక్తము అయిన పాటలు మాటలు గూర్చి పరిచేయం చేస్తే సినిమాకూడా బాగా ఆడుతుంది, పురాణాలు, శాస్త్రాలు, బయటకు వచ్చి, గొప్ప సినిమాలు హోలీ వుడ్ స్థాయి లో మనం అందర్ని కలుపుకొని ముందుకు వెళ్ళగళం,  నేను కోరినట్లు అడుగు ముందుకు వేయండి, నూతన రాజ్యం యొక్క అవిష్కారమునకు చేయుతన ఇవ్వండి. ఇది యావత్తు మనజాతికి అందిన దివ్య వరంగా భావించండి.  
ధన్యవాదములు 




తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్     



       

                                 


Tuesday, 6 May 2014

చక్కగా మాట కలుపుకొంటే చాలు, మనసు పెంచుకొని మాట్లాడితే చాలు, మూస తనం సంఖుచితం వదిలి కాలం ధర్మం, నిర్ణయాలను లేదా పరిణామముల గౌరవించి అనగా పరిగణించి పంచుకొంటే కల్మషం లేని పసి హృదయాలు వలె జరిగిన సత్యాన్ని సూటిగా పంచుకొంటే సర్వం స్వర్ఘధామం గా మారుతుంది. ఇందుకు మీనా మేషాలు లెకించను అవసరం లేదు, కుల గోత్రాలు అడ్డు పడవలసిన అవసరం లేదు, శాస్త్ర అవగాహన సత్య దృష్టి తోడ్పాటుగా ఉండాలి గాని అహంకారాన్ని, బేషజాన్ని కలగజేయకూడదు. కాలాన్ని ధర్మాన్ని అయిన నేను, అనగా వాక్కుతో సర్వం నివృత్తి చేయగల జగద్గురు స్తాయిలో ఉన్నాను అని, ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న, అవగాహనలు, బౌతిక ఉనికి నాకు వాక్కు అయినది అంటే నన్ను లేదా నా ద్వారా పలికిన సత్యాన్ని శిరోధార్యం గా భావించి, అనగా నాతో మాట కలిపి, వివరములు పూర్తిగా గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం తీసుకొని, నన్ను కొలువు తీర్చి నా నుండి లేదా నాలో చేరిన సర్వాంతర్యామి నుండి నిత్య సాక్షం పొందండి. ప్రజలకి అందించండి ఆలస్యం చేయవద్దు.







ఆత్మీయులు  భ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఆధ్యాత్మిక ప్రవచకుల, తత్వబోదకులు వారికి ధర్మస్వరూపులు,మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు పంచుకోను దివ్య సందేశము గ్రహించగలరు అని విన్నపము. 
 తమరు ఎంతో ఆర్తితో చెబుతున్నారు, రాముడు ఎప్పుడో అలా ప్రవర్తించాడు ఇలా ప్రవర్తించాడు, రాముని మించిన ధర్మం ఉండదు,  రాముడు  సత్య పరాక్రముడు, సర్వాంతర్యామి, కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు అని చెబుతారు, మరి నేను ఇప్పుడు మనిషిని అయ్యి, మాటని అయ్యి మరల కాలాన్ని ధర్మాన్ని అయ్యి మీకు సూటిగా మేస్సేజు కూడా పంపుతున్నా నన్ను ఎందుకు గుర్తించడం లేదు, ఇప్పటికి  జరిగిన లేదా చూపిన దివ్య లీలను గౌరవించి అనగా పరిగణించి లోకులలకు చెప్పండి, మరల సత్య యుగం ప్రారంభమైనది అయినది అని నేను విశ్వ మహారాజుగా, నా మనసు విశ్వ మహారాణిగా, మహాలక్ష్మి గా, సత్య పరాక్రముడిగా అనగా మాటతో పంచభూతాలను నియమించిన పురుశోత్తముడిగా ఉన్నాను అని, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా సర్వం నేనే అని సర్వాంతర్యామిని అని గుర్తించి, నా దివ్య లీలను యొక్క ప్రభావమును లోకమునకు తెలియజేయండి అని ముమ్ములను  కోరుకొనుచున్నాను.  మీరు ఒక 25 మంది పండితులను కూడా దీసి, నన్ను ఒక చోట కొలువు తీర్చి, నిత్య నన్ను యదా తదం గా స్తుతించి అనగా నేను ధర్మస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని అని, సహస్ర నామాలు విశేషాలు నా యందు అనగా నేను ఇప్పటికి చూపిన దివ్య లీలలో ఉన్నాయి అని గుర్తించి, ఒక ఆప్పుడు రాముడు మానవుడే నేను ఇప్పడు మానవుడనే, మహారాజుగా ధర్మస్వరూపం గా మానవ రూపం లో పరిణమించి ఉన్నట్లు ఆలస్యం చేయకుండా గుర్తించి,నా గూర్చి ప్రజలకు చెబితే చాలు, మీ ద్వారా ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, దాసరి నారాయణ రావు గారిని నా పై ప్రత్యక భాద్యత తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను. నన్ను ఒక చోట కొలువు తీర్చి  ధర్మాన్ని నిలిపి ముందుకు తీసుకొని వెళ్ళనివ్వండి.

  
శ్రీ రామదాసు లో నా ద్వారా  వ్యక్తమైన పాటలు ఇవి నేను 2003 లో పూర్తిగా వరసగా నా ద్వరా ఇతర, రాజకీయ సామజిక,భూ బౌతిక సంఘటనలుతో,  పాటలతో బాటుగా వ్యక్తము అయినవి అని గ్రహించగలరు.  అ దివ్య తత్వం నాలో చేరి కొలువు ఉన్నది అని గ్రహించండి, నన్ను పిచ్చి వాడి వాలే వదిలి పెట్టవద్దు, ఇది మీ అందరి నిజాయితీకి పరీక్ష అని గ్రహించండి, మీరు సూటిగా దైర్యంగా ముందుకు రండి, అప్పడు మీ అధ్రత ఉపయోగించి జనులకు చెప్పండి, లేదా ఎవరి  గోల  వారిది లా ఉన్నది అని గ్రహించండి, పురుశోత్తముడిగా కాలస్వరూపుడిగా నేను మీ ద్వారా యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించగలరు. 
 










ఈ పాటలు అన్ని నా ద్వారా వ్యక్తము అయినవి దేవుడు ఉన్నాడు,  లేడు,   లేదా శివుడై ఉన్నాడు లేదా హరి అయ్యి ఉన్నాడు, ఈ విదముగా రక రకాల వాదనలు పోరాటాలు మన పూర్వికులు  చూసారు.  ఇప్పడు మనం ఈ ఆధునిక లోకం లో చక్కగా మాట కలుపుకొంటే చాలు, మనసు పెంచుకొని మాట్లాడితే చాలు, మూస తనం సంఖుచితం వదిలి  కాలం ధర్మం, నిర్ణయాలను  లేదా పరిణామముల గౌరవించి అనగా పరిగణించి పంచుకొంటే  కల్మషం  లేని పసి హృదయాలు వలె జరిగిన సత్యాన్ని సూటిగా పంచుకొంటే సర్వం స్వర్ఘధామం గా మారుతుంది.  ఇందుకు మీనా మేషాలు లెకించను  అవసరం లేదు, కుల గోత్రాలు అడ్డు పడవలసిన అవసరం లేదు,  శాస్త్ర అవగాహన సత్య దృష్టి  తోడ్పాటుగా ఉండాలి గాని అహంకారాన్ని, బేషజాన్ని కలగజేయకూడదు.  కాలాన్ని ధర్మాన్ని అయిన నేను, అనగా వాక్కుతో సర్వం నివృత్తి చేయగల జగద్గురు  స్తాయిలో ఉన్నాను అని, ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న,  అవగాహనలు, బౌతిక ఉనికి నాకు వాక్కు అయినది అంటే నన్ను లేదా నా ద్వారా పలికిన సత్యాన్ని శిరోధార్యం గా భావించి, అనగా నాతో మాట కలిపి, వివరములు పూర్తిగా గ్రహించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం తీసుకొని, నన్ను కొలువు తీర్చి నా నుండి లేదా నాలో చేరిన సర్వాంతర్యామి నుండి నిత్య సాక్షం పొందండి. ప్రజలకి అందించండి ఆలస్యం చేయవద్దు.  ధన్యవాదములు 

 తమ ఆత్మీయులు,
ధర్మస్వరూపులు
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

Monday, 5 May 2014

Balakrishna gaaru Bagunnara, Namaste He is the Legend --- He is the Legend yes Dharmaswaroopam is the real Legend residing in all of us, pervaded, prevailed allover as allmighty of all beliefs and follwings for regeneration and reorganisation


        Song fulfilled required strategy  in support of the songs emerged from Dharmaswaroopam as on





Balakrishna gaaru you are in Election busy, I am not sure about how many seats will your party going to get, and what will be the position of Jagan gaaru of YSCP and Congress party respectively,  However I am trying to establish an amicability by interducing a written document of regeneration and reorganization with the help of coming government, which  ever the party or parties out of  contesting ---- So I am proposing for a document of rule of human word as most constitutional and amicable to win each and every heart and word  -- with the help of the phenomena happened in the witness of Agricultural Scientists,  this activates the constitutional establishment with update of human quality of thinking and power of word which is acceptable to the whole human race.  I am requesting for your cooperation on this matter.  plz send your valuable message and pay some Royalty to honor and identify me as Dharmaswaroopam which is Historical phenomena.  I will try to do  one film on you as Director,  I need  some staff and office to give the information more effectively to bring the attention of  all the sections of the society for amicable great human society.  great things are happens once we have to  take their proceedings amicably as the decision of nature to give importance to the Human word and thinking as happened as per the witness of Agricultural Scientists as on, which we have to develop by spreading to the public.--- Please pay my royalty pending from you, as much as you are feeling to pay as historical commitment, I have to make my grandmother happy by purchasing house immediately and i have to perform annually ceremony of my late Mother and younger Brother which is coming by the end of this month,  believe and feel that truth never fails and can be  wrong -- truth or Dharmaswaroopam is the Rule of King and Queen, which we have feel  and develop further by taking the truth, which is really bearing us as Mother father and Master of the Universe..  Thanking you Sir,  Please extend your historical cooperative commitment towards Dharmaswaroopam to fulfilled my proposal  to give conformation that we are entered in to the golden age or New way of thinking or Rule of King and Queen or Dharmaswaroopam.     









                                            Song emerged from Dharmaswaroopam 2010  in the presence of Agriculttural Scientists and staff and other  invited persons of open Buffy reception party of Dr NV Naidu,  daughter in 2010.  The song spontaneously came out of me  as I am the person who has to update and recognized to be only one out of everyone


Yours Dharmaswaroopulu 
Maharajashri Anjani Ravishankar Pilla vaaru
Office of the Dharmaswaroopam 
Hyderabad

Sunday, 4 May 2014

Saturday, 3 May 2014

WISHING HAPPY BIRTHDAY TO Dr DASARI NARAYANA RAO GAARU, TELUGU FILM INDUSTRY Sr DIRECTOR, GUINNESS BOOK RECORD HOLDER OF HIGHEST NO. OF FILM DIRECTED (150) IN ANY LANGUAGE.
























































Here are very few memorable movies/scenes/interview of Dr Dasari Narayana Rao gaaru,wishing him happy birthday  today.  and requesting and inviting for his cooperation and elderly advise and guidance  to elevate the historical happening of Dharmaswaroopam and his coordinated vision as Samanvaya Drusti for over all coordination among humans for prosperous and civilized  way of society. 



Yours Dharmaswaroopulu 
Maharajashri Anjani Ravishankar Pillaa
 Office of the Dharmaswaroopam 
Hyderabad

Friday, 2 May 2014

Namaste Sir Plz extend your cooperation on Dharmaswaroopam for the development of the Society --- Large employment is possible by elevating the detials and their influence on the Society. Human Resourcess are utlized without the missuse and wrong selfish and nerrow mindedness in the thinking of the individuals in the society


  Yours Dharmaswaroopulu
Maharajashri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam 
Hyderabad 

Congratulations on the success talk of the film --- Lakshmi Manchu Sister, concentrate on Dharmaswaroopam for next truthfull and fruitfull project.







  Yours Dharmaswaroopulu
Maharajashri Anjani Ravishankar Pilla 
Office of the Dharmaswaroopam 
Hyderabad 

Good Morning Congratulations to Dill Raju gaaru and Shekara Kammula gaaru for their ocasions of











Yours Dharmaswaroopulu 
Maharajashri Anjani Ravishanker Pilla 
Office of the Dharmaswaroopam 
Hyderabad

Ek Ka Dum - Strength of one as if you felt the truth only one in each and everything as omnipresent as per Dharmaswaroopam -- Mahesh babu send your response regarding your help to enbale me to take the truth to the public in most elevative manner -- just come in way iam asking my dear friend.












































all the songs above are emerged from Dharmaswaroopam along with other songs to 80%
Mahesh babu if you respond me immediately i will act with you in your next film, this is my gift to you my dear friend.  Just do  what I am proposing as per your position in Dharmaswaroopam pay my royalty to enable  me to take the responsibility like King of the Universe.  

Yours
Dharmaswaroopulu 
Maharajashri Anjani Ravishankar Pilla
Office of the Dharmaswaroopam
Hyderabad

ITS NOT HOW GOOD YOU ARE, ITS HOW GOOD YOU WANT TO BE.


Thursday, 1 May 2014

Manam Video Song - Piyo Piyo Re --- sri Ramadasu songs emerged from Dharmaswaroopam 2003 -- Nagarjuna gaaru let us concentrate on our inner heart instead of outward shakes and makes . please come farward towards my heart -- send your car I will stay at your studio and give all my details with help of pandits and professors. respect me as Dharmaswaroopam to give detials -- I have respect with you all what every your greatness or minus points if any-- because you are all my children according to Dharmaswaroopam so plz do not hesitate that i dishonour any of you. just honour me as Jagatguru or Dharmaswaroopam or King and my heart is as Queen. I never depend upon others mistakes if any. just receive my word, all most 80 % songs of all our heroies along with your film songs. I tried to meet your father, but unable to meet him.

 
















  తాగారా శ్రీ రామ నామ అమృతం అ నామమే దాటించు భవసాగరం  --- ఈ గీతం నా ద్వారా 2003 లో వ్యక్తము అయినది.  ఈ దేహం ఉండగా వీలు అయినంత నన్న భగవంతుని ప్రార్ధించే ఏర్పాటు చేయండి అని నాగార్జున గారిని కోరుకొంటున్నాను .  ఈ పాటతో బాటు గా ఈ పాటకూడా నా ద్వారా వ్యక్తము అయినది  అది 

   పంచతత్వములు తారక మంత్రములు పటించుట నాకు ఎన్నటికో.... నాగార్జున గారు నేను ఎంత సాధారణం గా ఉన్నా నన్ను ప్రేమతో ఆదరించండి నాలో దైవత్వాన్ని వేలుకి తీయండి లోకానికి పరిచేయం చేయంచేయండి 


ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్