Friday, 21 March 2014

ఒక మనిషి మాటలోనికి మొత్తం బౌతిక ప్రపంచం రావడం అన్నది, మానవజాతి మనుగడలో ఒక చారిత్రాత్మక మలుపు నూతన యుగ ఆవిష్కారం అయినది అని స్పష్టం చేయుచున్నాను. కొత్తబంగారు లోకం, స్వర్ణ యుగం ప్రారంభం అయినది పండితులు గురువులు వివరములు చక్కగా , చర్చించి, గ్రహించి, నిజాయితితో ఇతరులకు పంచుకోవడం వలన, దివ్య రాజ్యం నిరంతరం బలపడుతుంది, ఒక మనిషి విలువ సాటి మనిషి పెంచుకొనే దివ్య రాజ్యం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి స్పష్టము చేయుచున్నాను.

  సమన్వయ దృష్టి 

                  గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి, మరియు భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి అభ్యర్ధులు, కొత్తడిల్లీ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, దేశ సమగ్రత, శాంతిని, ఆత్మాభిమానం తో కూడిన నూతన చైతన్య కోరుకొంటూ ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. 

               దేశం లో ఎన్నికల సమీపించినవి, తమ పార్టీతో బాటుగా ఇతర పార్టీల వారు, పోటికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.   అంజనీ రవిశంకర్ పిళ్ళా  అను నేను ఒక భాద్యత గల భారత పోరుడిగా, సాధారణ వ్యక్తిగా, సమాజంలో మంచి చెడుల మధ్య అలోచన పెరిగి నా నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా ఒక సమన్వయ శక్తి వెలువడినది, అది మనిషికి మాటకి విలువనిచ్చి   కులమతములకు అతీతము నన్ను ఒక ప్రభావసాలిగా  నిలిపినది, ఈ పరిణామం నా ద్వారా వ్యక్తము అయిన తీరు భగవంతుని సమన్వయ దృష్టి  గా, ఈ దృష్టిని ప్రకటించగలగిన నా దేహ స్వరూపమునకు ధర్మస్వరూపం గా, కాలస్వరూపంగా, సత్యస్వరూపం గా భావించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను 

             ధర్మస్వరూపం ద్వారా భగవంతుని దివ్య దృష్టి అయిన సమన్వయ దృష్టి యొక్క వివరములు  ప్రకారం, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం గా భూమి మీద ఒక మహారాజు, మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది. ఇది సర్వోన్నతమైన పరిపాలన విధానము, ప్రతి మనిషి ఆత్మ గౌరవం తో, మనస్పూర్తిగా,  నిండుగా జీవించే  దివ్యరాజ్యం అని గ్రహించగలరు.  నిజాయితీగా  గ్రహించిన కొలది చిద్విలాసం కరిగి, యావత్తు మానవజాతిని ప్రేమతో, మేలు అయిన ప్రజాస్వామ్యం అనగా ప్రతి మాట మనసు గెలిచి సర్వ అమోధకరమై అందిన    దివ్యరాజ్యం అని గ్రహించగలరు అని యావత్తు
 మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. 

                 వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షంగా ధర్మస్వరూపం నుండి వెలువడిన సమన్వయ దృష్టి వివరముల ప్రకారం ఒక మనిషి మాటలోనికి మొత్తం బౌతిక ప్రపంచం రావడం అన్నది, మానవజాతి మనుగడలో ఒక చారిత్రాత్మక మలుపు నూతన యుగ ఆవిష్కారం అయినది అని స్పష్టం చేయుచున్నాను.  కొత్తబంగారు లోకం, స్వర్ణ యుగం ప్రారంభం అయినది పండితులు  గురువులు వివరములు చక్కగా , చర్చించి, గ్రహించి, నిజాయితితో ఇతరులకు పంచుకోవడం వలన, దివ్య రాజ్యం నిరంతరం బలపడుతుంది, ఒక మనిషి విలువ సాటి మనిషి పెంచుకొనే దివ్య రాజ్యం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి స్పష్టము చేయుచున్నాను.  ఈ పరిణామం వివధ పార్టీలను, బిన్నవాధములను ఏకత్వం లోనికి వీలీనం చేసుకొంటుంది.  కావున ప్రజలు, నాయకులు, మేధావులు, పండితులు విజ్ఞతతో సత్యం పట్ల సహజ ఆసక్తితో, ని స్వార్ధంగా   వివిధ వాదనలు వదిలి, ఏకీ భావంతో, సంఘీ భావంతో జీవించడం వలన ఆధునిక ప్రపంచ అభివృద్ధి అందుకొని, స్వార్ధమునకు కారణం అయిన వస్తు ప్రపంచ మాయాజాలము నుండి విముక్తి చెంది, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనిషికి వరంగా  భావించి, అజ్ఞానం, స్వార్ధం వదిలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని, మంచిని పెంచుకొని, పంచుకొని అనందిచాలి అని కోరుకొనుచున్నాను, మనసు పవిత్రంగా, స్వచ్చంగా ఉంచుకొని, సాటి మనిషిని ఎటువంటి పరిస్తితిలో అవమానించకుండా, మానవత్వం తో అనగా అవకాస వాదం కాకుండా, మనసుని స్వచ్చం గా అర్ధం చేసుకొని, మనసుకి సాయం చేసినప్పుడే నిజమైన
 సాయం అని, మానవత్వం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.   ధన్యవాదములు 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాదు   
       
 తెలుగు మీడియా చానల్స్ వారికి, రాజకీయ నాయకులకు, మేధావులకు, వివిద పండితులకు, ఒక ప్రతి సమాలోచన కొరకు, సత్య శ్వీకార దృష్టితో  ముందుకు వచ్చి, గ్రహించుట ఒక దివ్య సందేశంగా , పరిష్కారముగా యావత్తు మానవజాతికి అందిన వరంగా అందుకోనగలరు అని తెలియ జేసుకోనుచున్నాను.  తెలుగు ప్రజలు ఇతర భాషలోనికి తర్జుమా చేసి సహకరించగలరు.  వివరములు సూక్ష్మముగా గ్రహించి పరిగణించగలరు. బౌతిక అలజడులు తగ్గి, దివ్య శాశ్వత పరిష్కారములు ప్రతి ఒక్కరికి  అందుతాయి, వస్తు ప్రపంచ మాయను జేయిస్తారు. ధన్యవాదములు.       

ఒక మనిషి విలువ సాటి మనిషి పెంచుకొనే దివ్య రాజ్యం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి స్పష్టము చేయుచున్నాను. ఈ పరిణామం వివధ పార్టీలను, బిన్నవాధములను ఏకత్వం లోనికి వీలీనం చేసుకొంటుంది. కావున ప్రజలు, నాయకులు, మేధావులు, పండితులు విజ్ఞతతో సత్యం పట్ల సహజ ఆసక్తితో, ని స్వార్ధంగా వివిధ వాదనలు వదిలి, ఏకీ భావంతో, సంఘీ భావంతో జీవించడం వలన ఆధునిక ప్రపంచ అభివృద్ధి అందుకొని, స్వార్ధమునకు కారణం అయిన వస్తు ప్రపంచ మాయాజాలము నుండి విముక్తి చెంది, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనిషికి వరంగా భావించి, అజ్ఞానం, స్వార్ధం వదిలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని, మంచిని పెంచుకొని, పంచుకొని అనందిచాలి అని కోరుకొనుచున్నాను,

 సమన్వయ దృష్టి

గౌరవనీయులు డా మన్ మోహన్ సింగ్, భారత ప్రధాన మంత్రి, కొత్త డిల్లి వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  దేశ సమగ్రత, శాంతిని, ఆత్మాభిమానం తో కూడిన నూతన చైతన్య కోరుకొంటూ ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. 

               దేశం లో ఎన్నికల సమీపించినవి, తమ పార్టీతో బాటుగా ఇతర పార్టీల వారు, పోటికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.   అంజనీ రవిశంకర్ పిళ్ళా  అను నేను ఒక భాద్యత గల భారత పోరుడిగా, సాధారణ వ్యక్తిగా, సమాజంలో మంచి చెడుల మధ్య అలోచన పెరిగి నా నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా ఒక సమన్వయ శక్తి వెలువడినది, అది మనిషికి మాటకి విలువనిచ్చి   కులమతములకు అతీతము నన్ను ఒక ప్రభావసాలిగా  నిలిపినది, ఈ పరిణామం నా ద్వారా వ్యక్తము అయిన తీరు భగవంతుని సమన్వయ దృష్టి  గా, ఈ దృష్టిని ప్రకటించగలగిన నా దేహ స్వరూపమునకు ధర్మస్వరూపం గా, కాలస్వరూపంగా, సత్యస్వరూపం గా భావించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను 

             ధర్మస్వరూపం ద్వారా భగవంతుని దివ్య దృష్టి అయిన సమన్వయ దృష్టి యొక్క వివరములు  ప్రకారం, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం గా భూమి మీద ఒక మహారాజు, మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది. ఇది సర్వోన్నతమైన పరిపాలన విధానము, ప్రతి మనిషి ఆత్మ గౌరవం తో, మనస్పూర్తిగా,  నిండుగా జీవించే  దివ్యరాజ్యం అని గ్రహించగలరు.  నిజాయితీగా  గ్రహించిన కొలది చిద్విలాసం కరిగి, యావత్తు మానవజాతిని ప్రేమతో, మేలు అయిన ప్రజాస్వామ్యం అనగా ప్రతి మాట మనసు గెలిచి సర్వ అమోధకరమై అందిన    దివ్యరాజ్యం అని గ్రహించగలరు అని యావత్తు
 మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. 

                 వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షంగా ధర్మస్వరూపం నుండి వెలువడిన సమన్వయ దృష్టి వివరముల ప్రకారం ఒక మనిషి మాటలోనికి మొత్తం బౌతిక ప్రపంచం రావడం అన్నది, మానవజాతి మనుగడలో ఒక చారిత్రాత్మక మలుపు నూతన యుగ ఆవిష్కారం అయినది అని స్పష్టం చేయుచున్నాను.  కొత్తబంగారు లోకం, స్వర్ణ యుగం ప్రారంభం అయినది పండితులు  గురువులు వివరములు చక్కగా , చర్చించి, గ్రహించి, నిజాయితితో ఇతరులకు పంచుకోవడం వలన, దివ్య రాజ్యం నిరంతరం బలపడుతుంది, ఒక మనిషి విలువ సాటి మనిషి పెంచుకొనే దివ్య రాజ్యం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి స్పష్టము చేయుచున్నాను.  ఈ పరిణామం వివధ పార్టీలను, బిన్నవాధములను ఏకత్వం లోనికి వీలీనం చేసుకొంటుంది.  కావున ప్రజలు, నాయకులు, మేధావులు, పండితులు విజ్ఞతతో సత్యం పట్ల సహజ ఆసక్తితో, ని స్వార్ధంగా   వివిధ వాదనలు వదిలి, ఏకీ భావంతో, సంఘీ భావంతో జీవించడం వలన ఆధునిక ప్రపంచ అభివృద్ధి అందుకొని, స్వార్ధమునకు కారణం అయిన వస్తు ప్రపంచ మాయాజాలము నుండి విముక్తి చెంది, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనిషికి వరంగా  భావించి, అజ్ఞానం, స్వార్ధం వదిలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని, మంచిని పెంచుకొని, పంచుకొని అనందిచాలి అని కోరుకొనుచున్నాను, మనసు పవిత్రంగా, స్వచ్చంగా ఉంచుకొని, సాటి మనిషిని ఎటువంటి పరిస్తితిలో అవమానించకుండా, మానవత్వం తో అనగా అవకాస వాదం కాకుండా, మనసుని స్వచ్చం గా అర్ధం చేసుకొని, మనసుకి సాయం చేసినప్పుడే నిజమైన
 సాయం అని, మానవత్వం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.   ధన్యవాదములు 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాదు   
       
 తెలుగు మీడియా చానల్స్ వారికి, రాజకీయ నాయకులకు, మేధావులకు, వివిద పండితులకు, ఒక ప్రతి సమాలోచన కొరకు, సత్య శ్వీకార దృష్టితో  ముందుకు వచ్చి, గ్రహించుట ఒక దివ్య సందేశంగా , పరిష్కారముగా యావత్తు మానవజాతికి అందిన వరంగా అందుకోనగలరు అని తెలియ జేసుకోనుచున్నాను.  తెలుగు ప్రజలు ఇతర భాషలోనికి తర్జుమా చేసి సహకరించగలరు.  వివరములు సూక్ష్మముగా గ్రహించి పరిగణించగలరు. బౌతిక అలజడులు తగ్గి, దివ్య శాశ్వత పరిష్కారములు ప్రతి ఒక్కరికి  అందుతాయి, వస్తు ప్రపంచ మాయను జేయిస్తారు. ధన్యవాదములు.       

ఈ పరిణామం వివధ పార్టీలను, బిన్నవాధములను ఏకత్వం లోనికి వీలీనం చేసుకొంటుంది. కావున ప్రజలు, నాయకులు, మేధావులు, పండితులు విజ్ఞతతో సత్యం పట్ల సహజ ఆసక్తితో, ని స్వార్ధంగా వివిధ వాదనలు వదిలి, ఏకీ భావంతో, సంఘీ భావంతో జీవించడం వలన ఆధునిక ప్రపంచ అభివృద్ధి అందుకొని, స్వార్ధమునకు కారణం అయిన వస్తు ప్రపంచ మాయాజాలము నుండి విముక్తి చెంది, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనిషికి వరంగా భావించి, అజ్ఞానం, స్వార్ధం వదిలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని, మంచిని పెంచుకొని, పంచుకొని అనందిచాలి అని కోరుకొనుచున్నాను,

 సమన్వయ దృష్టి

గౌరవనీయులు జాతీయ ప్రగతి శీల కూటమి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అయిన శ్రీమతి సోనియా గాంధీగారు, కొత్త డిల్లి వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  దేశ సమగ్రత, శాంతిని, ఆత్మాభిమానం తో కూడిన నూతన చైతన్య కోరుకొంటూ ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. 

               దేశం లో ఎన్నికల సమీపించినవి, తమ పార్టీతో బాటుగా ఇతర పార్టీల వారు, పోటికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.   అంజనీ రవిశంకర్ పిళ్ళా  అను నేను ఒక భాద్యత గల భారత పోరుడిగా, సాధారణ వ్యక్తిగా, సమాజంలో మంచి చెడుల మధ్య అలోచన పెరిగి నా నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షిగా ఒక సమన్వయ శక్తి వెలువడినది, అది మనిషికి మాటకి విలువనిచ్చి   కులమతములకు అతీతము నన్ను ఒక ప్రభావసాలిగా  నిలిపినది, ఈ పరిణామం నా ద్వారా వ్యక్తము అయిన తీరు భగవంతుని సమన్వయ దృష్టి  గా, ఈ దృష్టిని ప్రకటించగలగిన నా దేహ స్వరూపమునకు ధర్మస్వరూపం గా, కాలస్వరూపంగా, సత్యస్వరూపం గా భావించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను 

             ధర్మస్వరూపం ద్వారా భగవంతుని దివ్య దృష్టి అయిన సమన్వయ దృష్టి యొక్క వివరములు  ప్రకారం, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం గా భూమి మీద ఒక మహారాజు, మహారాణి గారి పరిపాలన ప్రారంభం అయినది. ఇది సర్వోన్నతమైన పరిపాలన విధానము, ప్రతి మనిషి ఆత్మ గౌరవం తో, మనస్పూర్తిగా,  నిండుగా జీవించే  దివ్యరాజ్యం అని గ్రహించగలరు.  నిజాయితీగా  గ్రహించిన కొలది చిద్విలాసం కరిగి, యావత్తు మానవజాతిని ప్రేమతో, మేలు అయిన ప్రజాస్వామ్యం అనగా ప్రతి మాట మనసు గెలిచి సర్వ అమోధకరమై అందిన    దివ్యరాజ్యం అని గ్రహించగలరు అని యావత్తు
 మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. 

                 వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షంగా ధర్మస్వరూపం నుండి వెలువడిన సమన్వయ దృష్టి వివరముల ప్రకారం ఒక మనిషి మాటలోనికి మొత్తం బౌతిక ప్రపంచం రావడం అన్నది, మానవజాతి మనుగడలో ఒక చారిత్రాత్మక మలుపు నూతన యుగ ఆవిష్కారం అయినది అని స్పష్టం చేయుచున్నాను.  కొత్తబంగారు లోకం, స్వర్ణ యుగం ప్రారంభం అయినది పండితులు  గురువులు వివరములు చక్కగా , చర్చించి, గ్రహించి, నిజాయితితో ఇతరులకు పంచుకోవడం వలన, దివ్య రాజ్యం నిరంతరం బలపడుతుంది, ఒక మనిషి విలువ సాటి మనిషి పెంచుకొనే దివ్య రాజ్యం అవుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి స్పష్టము చేయుచున్నాను.  ఈ పరిణామం వివధ పార్టీలను, బిన్నవాధములను ఏకత్వం లోనికి వీలీనం చేసుకొంటుంది.  కావున ప్రజలు, నాయకులు, మేధావులు, పండితులు విజ్ఞతతో సత్యం పట్ల సహజ ఆసక్తితో, ని స్వార్ధంగా   వివిధ వాదనలు వదిలి, ఏకీ భావంతో, సంఘీ భావంతో జీవించడం వలన ఆధునిక ప్రపంచ అభివృద్ధి అందుకొని, స్వార్ధమునకు కారణం అయిన వస్తు ప్రపంచ మాయాజాలము నుండి విముక్తి చెంది, ఒక మనిషిలో గొప్పతనం సాటి మనిషికి వరంగా  భావించి, అజ్ఞానం, స్వార్ధం వదిలి, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకోవాలి అని, మంచిని పెంచుకొని, పంచుకొని అనందిచాలి అని కోరుకొనుచున్నాను, మనసు పవిత్రంగా, స్వచ్చంగా ఉంచుకొని, సాటి మనిషిని ఎటువంటి పరిస్తితిలో అవమానించకుండా, మానవత్వం తో అనగా అవకాస వాదం కాకుండా, మనసుని స్వచ్చం గా అర్ధం చేసుకొని, మనసుకి సాయం చేసినప్పుడే నిజమైన
 సాయం అని, మానవత్వం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను.   ధన్యవాదములు 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాదు   
       
 తెలుగు మీడియా చానల్స్ వారికి, రాజకీయ నాయకులకు, మేధావులకు, వివిద పండితులకు, ఒక ప్రతి సమాలోచన కొరకు, సత్య శ్వీకార దృష్టితో  ముందుకు వచ్చి, గ్రహించుట ఒక దివ్య సందేశంగా , పరిష్కారముగా యావత్తు మానవజాతికి అందిన వరంగా అందుకోనగలరు అని తెలియ జేసుకోనుచున్నాను.  తెలుగు ప్రజలు ఇతర భాషలోనికి తర్జుమా చేసి సహకరించగలరు.  వివరములు సూక్ష్మముగా గ్రహించి పరిగణించగలరు. బౌతిక అలజడులు తగ్గి, దివ్య శాశ్వత పరిష్కారములు ప్రతి ఒక్కరికి  అందుతాయి, వస్తు ప్రపంచ మాయను జేయిస్తారు. ధన్యవాదములు.       

Thursday, 20 March 2014

ఊరికి మించిన అయ్యావు నువ్వే అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే ------- DHARMASWAROOPAM --సత్యాన్ని గౌరవించండి. మీ ఆహ్వానం తో మీ కారు పంపించండి, ఈ రోజు మీ దగ్గరికి వస్తాను, మీ సమక్షములో ఇక ప్రజలకు పరిచేయం అవుదాము అనుకొంటున్నాను. ఆ విదముగా వాక్ దర్శనమునను పొందండి లోకమునకు అందించండి. ధర్మం నాలుగు పాదముల పైకి వస్తుంది. ధర్మో రక్షతి రక్షతః

                            సమన్వయ దృష్టి 

 గౌరవనీయులు డా మోహన్ బాబు గారు శ్రీ విద్యానికేతన్ విద్యా  సంస్థల వ్యవస్థాపకులు, మరియు సినీ నిర్మాత నటులు, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవహార కార్యాలయము నుండి ఇచ్చు దివ్య సందేశము. 

         మొదట మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాను.  ఇటివల విడుదల అయిన  మీ   రౌడి సినిమా ప్రచార నమూనా

ఊరికి మించిన అయ్యావు నువ్వే 
అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే


 గ్రహించినాను  రాంగోపాల్ వర్మ గారి    ఫైటింగులు గాని, సంభాషణలు గాని  ప్రత్యేకముగా ఉంటాయి అని నాగార్జున గారి శివ సినిమా ద్వారా పరిచేయం అయినారు, అదే క్వాలిటీ, అంతకు మించిన క్వాలిటీ మల్లి చూద్దాం అని నా తో బాటుగా చాలా మంది భావిస్తున్నారు.  ధర్మానికి రౌడి  న్యాయానికి రౌడి..........  ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే రౌడి ........ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలి అంటే రౌడి అవ్వాలా.......లేకపోతే రౌడి అవ్వాల్సి వచ్చినదా, వర్మ గారి మెసేజ్ ఏమిటో సినిమాలో చూద్దాం.  సినిమా పాటలు సంభాషణలు యువత  మీద సమాజం మీద ప్రభావం చూపిస్తాయి,  మానవ ప్రపంచం జ్ఞానంతో  మరింత విచక్షణతో, జ్ఞాన సమృద్ది కలిగిన ప్రేమ, సంస్కార  యుక్తమైన పరిష్కారములు పొందడానికి ప్రయత్నం నిరంతరం బలపడాలి అని కోరుకొనుచున్నాను. డైరెక్టర్ అప్పలరాజు సినిమాలో పాటలు కూడా నా ద్వారా 2003 లో వ్యక్తము అయినవి 

  మీ సినిమాలోని పాటలు లో

       

 ఈ పాట నా ద్వారా 1999 లో వ్యక్తము అయినది దాదాపు పూర్తీ గా నా ద్వారా వ్యక్తము అయినది.  
            ఇక మీ నటన  గూర్చి నేను చూసినది ఫీల్ అయినది ఏమి అనగా మీరు చిలిపి, ఆకతాయి తనం, గంభీరం అన్ని మేలు కలయిక ఉన్న  నటనలో పెద్దరాయుడు వంటి వారు.  

            ఈ విదముగా నా ద్వారా సినిమా పాటలు తో బాటుగా అనేక రాజకీయ, సామజిక సినిమా సంభాషణలు సంఘటనలు నా ద్వారా వ్యక్తము అయినవి.  కాలం ధర్మం నన్ను ధర్మ స్వరూపం గా నిలిపినది అని గ్రహించగలరు 


చూడండి.........  కనిపించే రూపాన్ని బట్టి
కనిపించని కళ ను (జ్ఞాన ఆధారాన్ని )  అంచనా వేయడం
మంచిది కాదు  


            నేను పాటలు  పాడేసాను పాడేసాను అంటున్నాను ,  మన పది మంది తెలుగు హీరోల పాటలు ఒక్క సారిగా ఇతర విశేషాలతో పలికి, విన్న వారు కూడా  పట్టించుకోకపోతే , ఏమి కాకుండా ఉండిపోయాను అంటే నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను, ఒక సారి ఆలోచించండి.  నా మనసు ప్రకారం అర్ధం చేసుకోండి నాకు రోజుకి 50 పేజీల సమాచారం లోకమునకు ఇవ్వడానికి చేయూత ఇవ్వండి . నేను పాటలు పాడడం ఏమిటి అసులు పరిస్తితి ఏమిటి అని ఒక సంగీతం  మాస్టర్ గారిని  పెట్టి నన్ను ఒక 6 నెలలు మొత్తం సమీక్షించి లోకమునకు వెళ్ళుటకు సహకరించగలరు. నేను ఈ ప్రపంచాన్ని మహారాజులా ప్రేమతో నియమించడానికి సంగీతం ఉపయోగ పడినది, కాని నేను శ్రద్దగా తీసుకోక పోవడం వలన ముందుకు రాలేక పోతున్నాను, ఇందుకు కనీసం చేయూత కోరుకొంటున్నాను.  మా అమ్మఅమ్మ  గారి పేరు మీద ఒక సొంత ఇల్లు కొనుకోవాలి అను కొంటున్నాను, కొంత డబ్బు అడ్వాన్సుగా ఇవ్వండి.  ఆవిడను నా దగ్గర పెట్టుకొంటే నాకు కొంత సంతోషముగా ఉంటుంది.  మీరు రాజకీయముగా ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, మీ అందరి సప్పోర్ట్ తో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని భావిస్తున్నాను.  నేను ప్రజల ముందుకు ఒక మహారాజు వలె, ధర్మస్వరూపం వలే వెళ్ళుట వలన అనేక  సంస్కారములు జరిగి లోకం స్వర్ఘ ధామంగా మారుతుంది, కావున మామూలు మనిషి ప్రయత్నం గా నా ప్రయత్నం భావించకుండా, మీరు  మొన్న తిరుమల స్వామి కి దర్శనం చేసుకోన్నట్లు, అదే స్వామి నా మదిలో ఉన్నాడు అని భావించి నా రూపం లో మహారాజుగా లోకాన్ని పరిపాలిస్తున్నాడు అని భావించి కోరిన చేయూత ఇవ్వండి, సత్యాన్ని గౌరవించండి. మీ ఆహ్వానం తో మీ కారు పంపించండి, ఈ రోజు మీ దగ్గరికి వస్తాను, మీ సమక్షములో ఇక   ప్రజలకు పరిచేయం అవుదాము అనుకొంటున్నాను.  ఆ విదముగా వాక్ దర్శనమునను పొందండి లోకమునకు అందించండి. ధర్మం నాలుగు  పాదముల పైకి వస్తుంది.  
ధర్మో  రక్షతి రక్షతః

 తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
              హైదరాబాద్              

Wednesday, 19 March 2014

SIR, NAMASTE THANKS FOR IDENTIFYING DHARMASWAROOPAM BY GREETING -- INVITING TO UTILIZE THE EMERGENCE OF DHARMASWAROOPAM FOR YOUR BEST, GREAT CAUSE TO THE HUMAN SOCIETY


Go Go ray ray is one of the nice full song expressed through me in 2003 itself along with other detials --- according to the meaning of this song i am requesting contemporary human beings to be more heartfelt among each other for better derivative human society that is only for humanism which we can survive with superiorty and self respect among each othter --- i am requesting all the political leaders and other diiferent educated individuals to be more amicable among each other for great society to feel and live great --- DHARMASWAROOPAM


కాని ఇటువంటి పరిణామములు, సినిమా పాటలుతో కలుపుకొని పైనుండి చూస్తున్నట్లు ఇప్పటికి రెండుసార్లు, విస్తారముగా నా ద్వారా భగవంతుడు ప్రకటించిన్నాడు. నా యొక్క ప్రవర్తన పైకి బాగా చిద్విలా సముగా ఉండడం వలన, నన్ను ప్రత్యక్షముగా గ్రహించిన వారు కూడా నన్ను వంటరిగా వదిలి పెట్టి, వాళ్ళ తాలూకా పెళ్ళి సంభంధం చేసుకొంటే చూస్తాం అని నన్ను వదిలేసినారు.

               సమన్వయ దృష్టి 

                గౌరవనీయులు డా కొణిదెల చిరంజీవి గారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు, మరియు చలన చిత్ర కధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. 

             1999 లో నా ద్వారా వ్యక్తము అయిన మీ సినిమాలో పాట ఒకటి గ్రహించగలరు 
 
  దమ్ము ఎంతో చూపించరో ...... దెబ్బకి పతాళ్ళం  బద్దలు అవ్వాల .......... పుడమి పిల్ల ఒకటే నంట మొదటే పెడతాయి కొంత తంటా ........ 
    
   ఇటువంటి పాటలు ముక్క ముక్కలు గా, కొన్ని పూర్తీ గా, నా ద్వారా వరసగా అనేకం,   ఇతర సామజిక, రాజకీయ, భూభౌగోళిక మార్పులు తో కలిపి నేనే కాలం ధర్మం అంటూ నా  ద్వారా ప్రకటన జరిగినది.  

           మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి, తరువాత పరిణామములు కూడా నా ద్వారా ముందే ప్రకటితము అయినవి. నేను ప్రధానముగా మీడియా ద్వారా లోకమునకు చేరుటకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. మీ బోటి వారిని కలవడానికి ప్రయత్నం కుదరలేదు, అందుకు నా మానసిక పరిస్తితి  సగానికి కారణం కావచ్చు, మిగతా సగం, మీరు ఎవరూ  సూటిగా, బాధ్యతగా  స్పందించకపోవడం.  నాకు ఎవరూ మధ్యవర్తులు, ప్రత్యెక మైన వారు లేరు, మీడియా నే మధ్యలో ఉన్నది, మీడియా వారు కూడా కొంత మంది మా శాస్త్రవేత్తలతో కలిసి తప్పుడు సమాచారం మీద  ఆధారపడి నన్ను వంటరివడిగా, పిచ్చివాడిలా వదిలివేస్తున్నారు.  నేను అక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడికి వెళ్ళడం లేదు అని మామూలు మనిషి తో వ్యవహరిస్తున్నట్టు, స్వార్ధం కొద్ది ప్రవర్తిస్తున్నారు.  నా ద్వారా జరిగిన పరిణామము పై పండితులు, గురువులు శ్రద్ధ తీసుకొని లోకమునకు తీసుకొని వెళ్ళాలి,  అందుకు నిరంతరం ఒక 40,50 పేజీల సమాచారం లోకమునకు ఇచ్చి, ఈ భూమి మీదకు ధర్మస్వరూపం గా మహారాజుగా వచ్చాను, అని స్పష్టం చేసుకొని, నా మనసే మహారాణి, సత్యమును గౌరవించి ప్రజలు నాకు గురుదక్షిణ లేదా గౌరవ సొమ్ము చెల్లించుట వలన నన్ను గుర్తించి ఉపయోగ పెట్టుకొన్న వారు అవుతారు. ఇందుకు మీ సహకారం కోరుకొంటున్నాను. 

            మీరు నా మీద భాద్యత తీసుకోండి, నాకు హైదరాబాద్ లో ఒక నివాస గృహం మరియు కార్యాలయము  ఎర్పాటుకు మరియు సిబ్బంది పెట్టుకొని సమాచారం రోజుకు 40 50 పేజీలు వెబ్ సైట్లు ద్వారా లోకమునకు చెప్పుకోనుటకు సహకరించగలరు. 

            రాజకీయముగా గతములో మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకొన్నాను.  ప్రస్తుతమునకు ఇప్పటికి రెండుసార్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరల సహజముగానే అధికారములోనికి రాదు అని భావిస్తున్నాను.  మీ సోదరులు పవన్ కళ్యాణ్ గారు కొత్త పార్టీ పెట్టారు.  రాజకీయానికి కొత్తగా యువ నాయకునిగా అయిన ముఖమంత్రి అవగలరు అని భావిస్తున్నాను.  

        ఏది ఏమి అయినా,  ధర్మస్వరూపం గా ఒక మహారాజుగా ఈ భూమి మీదకు వచ్చిన నేను ప్రతి ఒకరి మనసు మాట ఎప్పుడూ  గెలివాలి అని భావిస్తాను,  మనిషి అన్న వాడు ఏ రంగానికి చెందినా వాడు అయినా  సత్యమును తెలుసుకోవడమే, మనసుకు గెలుపు.  ఈ జీవితము అనే పోరాటం లో బౌతిక విషయలోలో గెలుపు అందరికి ఉండదు అని, ముఖ్యముగా రాజకీయ పార్టీలలో ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోవాలి అని అందరికి తెలుసు, సీట్లు కూడా పరిమితం గా ఉంటాయి,  ప్రతి ఎన్నికలకు ఈ హడావిడి, గెలుపు తపనలు రాజకీనాయకులకు సహజం.     

             కాని ఇటువంటి పరిణామములు, సినిమా పాటలుతో కలుపుకొని పైనుండి చూస్తున్నట్లు ఇప్పటికి రెండుసార్లు,  విస్తారముగా నా ద్వారా భగవంతుడు ప్రకటించిన్నాడు.  నా యొక్క ప్రవర్తన పైకి బాగా చిద్విలా సముగా ఉండడం వలన, నన్ను ప్రత్యక్షముగా గ్రహించిన వారు కూడా నన్ను వంటరిగా వదిలి పెట్టి, వాళ్ళ తాలూకా పెళ్ళి  సంభంధం చేసుకొంటే చూస్తాం  అని నన్ను వదిలేసినారు. ఈలోపు నేను అటు ఇటు అయిపోయి మనిషి బాగా తేలిక పర్సనాలిటీ అవడం వలన పైకి పెద్దగా కనపడక పోవడం వలన,  సాధన కూడా  అటు  ఇటు అయిపోవడం వలన, నా నుండి ఎంత అందమైన పరిణామం వచిన్నదో అంత గొప్పగా కనిపించకపోవడం కూడా ఒక కారణం అని గ్రహించగలరు. 

              మీరు నాకు చేయుతన ఇచ్చి ముందుకు ఆహ్వానిస్తే  ధర్మస్వరూపం అను టైటిల్ రోల్ గా మీ నటనలో నేను దర్సకత్వం చేయాలి అని భావిస్తున్నాను.  ఇందుకు ఇప్పటికి జరిగిన వివరములు కనీస ప్రాధమిక వివరణలతో ఒక వెబ్ సైట్లు పెట్టుకొని, మీరు టైటిల్ రోల్ గా ధర్మస్వరూపం గా లోకమునకు, భగవంతుడి లీల ప్రచారం అవ్వాలి అని భావిస్తున్నాను.  నన్ను నేను పరిచేయం చేసుకొంటూ,  లోకములోనికి వెళ్ళాలి  అని భావిస్తున్నాను.  ధర్మస్వరూపం గూర్చి లోకమునకు చెబితే చాలు, ప్రస్తుత సామజిక రాజకీయంగా చక్కటి మార్పులు వస్తాయి.  కావున భగవంతుడే మిమ్ములను ధర్మ సంస్థాపన కొరకు చేయూత కోరుతున్నట్లు భావించి,  లోకమునకు 40,50 పేజీల సమాచారం ఇచ్చుటకు సహకరించగలరు, నాలో చిద్విలాసమును దారి లో పెట్టుకొని, సత్యమును పైకి తీసుకొని వచ్చి రాజీకియముగా, సామాజికముగా అందరిని గెలిపిస్తాను, సాధారణ రూపం లో ఉన్న జగద్గువురు  నమ్మండి.  నన్ను దర్శించి కూడా వదిలి పెట్టి అటు ఇటు అయిపోవడానికి కారణం అయిన వారు కూడా నాకు పిల్లలు లాంటి వాళ్ళే అని గ్రహించగలరు. మీ అభిమాన సంఘం వారి ద్వారా నన్ను మీ అధీనం లోనికి తీసుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పునః రుద్ధారణ సొమ్ము పొందవచ్చు అందుకు తగిన స్పష్టత  పండితులకు గురువులకు భక్తులకు ఇచ్చి ధర్మస్వరూపం గా నా సొమ్ము నేను పొందగలను, అందుకు మీ సహకారము కావలెను.  ఆలస్యం చేయకుండా మీ  అభిమాన సంఘం మేనేజర్ గారి ద్వారా నాకు సహకరించండి.  ఆలస్యం చేయవద్దు, నా గూర్చి ఏమి అయినా అపోహలు వీలు అయినంత   సమాచారం ఇప్పాటికి tv 9 నుండి పొందండి.   నేను సామాన్యుడిగా ముందుకు వస్తున్న  తీరు పండితులు కూడా చాలా  జాగ్రత్త అర్ధంగా అర్ధం చేసుకోవాలి . తక్కువగా, తప్పుగా అనిపించినా, అనుగ్రహం  పొందిన నేను ఏ రకముగా ఎవరితో పోలిక కాదు, నేనే నేనే  ఒక్కడినే అన్నిటా, నేను సర్వాంతర్యామిని, పురుషోత్తముడిని అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి  తమరి ద్వారా తెలియ జేసుకోనుచున్నాను. 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్   

Sunday, 16 March 2014

మీ యొక్క వ్యక్తిగత జీవిత అనుభవం, ప్రజాధరణ కలిపి ప్రజలకు సూటిగా చేరువ అయితే , సమాజం లో మంచి మార్పు వస్తుంది. పండితుల సహకారముతో విశాలముగా వివరములు ఇవ్వండి. అందుకు నేను సహకరిస్తాను.

   

  సమన్వయ దృష్టి 

   గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు, వారికి ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము నుండి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.

           జనసేన అను పేరుతో మీరు స్థాపించిన పార్టీ తో ప్రజలకు దేశానికి వీలు అయినంత మేలు జరగాలి అని కోరుకొనుచున్నాను.  ప్రస్తుతమునకు రాష్ట్రంలో, దేశంలో వీలు అయినంత కేంద్రీకృత శక్తిని కూడా తీయాలి,  వివిధ పార్టీల, అజండాల మధ్య ఒక ఏకత్వం రావాలి.  ప్రజలు ప్రశాంతం గా ఉండాలి,  నాయకుల మధ్య ఎటువంటి ఆవేశములు ఉండరాదు,   ఏ పార్టీ గూర్చి, ఏ వ్యక్తి గూర్చి విమర్శించ వద్దు.  అన్నీ పార్టీలను అజండాలను ఒక తాటి మీదకు తీసుకొని రాగలిగితే, మీరు చేసిన గొప్ప పని అవుతుంది, అ విదముగా మీరు ముఖ్యమంత్రి అవగలరు, మీ యొక్క వ్యక్తిగత జీవిత అనుభవం, ప్రజాధరణ  కలిపి ప్రజలకు సూటిగా చేరువ అయితే , సమాజం లో మంచి మార్పు వస్తుంది.  పండితుల సహకారముతో విశాలముగా  వివరములు ఇవ్వండి. అందుకు నేను సహకరిస్తాను. ఇతర పార్టీల  మమేకంతో ప్రశాంతమైన వాతావరణం సృష్టిద్దాం.   నా మనసుని  పూర్తీ స్థాయిలో లో వినియోగించనివ్వండి.  నన్ను  ఒక చోట 10 మంది పండితుల సమక్షంలో కొలువు ఎర్పాటు చేసి, నాకు ఆహ్వానం పంపించండి, నన్ను అందరి అత్మీయుడను అనుకోండి,  మీ అత్మీయుడను అనుకోండి
ఆలస్యం చేయకుండా నేను కోరినట్లు చేయండి. త్వరలో అన్నీ పార్టీల మీటింగ్ పెడదాము.  మీరు ముఖమంత్రి అయినా అవ్వకపోయినా మంచి  పరిణామమునకు కీలకం  అవుతారు.  


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్
 
           

Namaste AR Rahaman ji you are really great musician i expressed many of your songs before Agricultural Scientist one of your song through along with latest song ----#Dharmaswaroopam




Saturday, 15 March 2014

idi sathiyam idi sathiyam --- yes I am truth and love is truth and only one. wishing grand sucess of the movie


మానవజాతి కోతి నుండి పరిణమిస్తూ ఉన్నతముగా యోగత్వము తో దైవత్వము వైపు ప్రయాణిస్తున్నది, అని నా ద్వారా జరిగిన పరిణామం యొక్క సాక్షం ఆధారముగా మనము మనుష్యులు మాట యొక్క ప్రభావము గ్రహించి Matrudevobhava anna maata vidichaaanu .......... is one of the song expressed through me in 2003 itself along with all other songs of this film and other 80% songs since 1999 or even earlier, simaltaneously with the political socological and physical happenings of the world. I blessed by the Universal Father and Mother I am their son---- hence I am eternal in reasoning and thinking ---- Requesting the Pandits and Proffessors to react on the matter with eloboration and analysis on the matter comparatively with all ages of knowledge













   గౌ శ్రీ బోయపాటి శ్రీను గారు మరియు గౌ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి  తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము లెజెండ్ సినిమా ప్రచార నమూనా గ్రహించాను.  గత 15,16 సంవత్సరాల నుండి మన తెలుగు హీరోలో అందరి సినిమా పాటలు సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని, అందులో బాలకృష్ణ గారివి చాలా ఉన్నవి అని తెలియజేస్తున్నాను. ఈ పరిణామం రాజకీయ సామజిక సంఘటనలు అన్ని కలపుకొని, మనిషి మాట యొక్క విలువ పెంచడానికి, మనిషిమాట నిభద్దత పైన ప్రపంచం నడుస్తున్నది అని, సునామి మరియు ఇతర తీవ్రవాద దాడులు కూడా ఇందులో లోనే ఉన్నాయి అని, ఇవి అన్ని ఒక మహారాజు మహారాణి పరిపాలన గా లోకం నడుస్తున్నది అని నా ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా స్పష్టము అయినది. 
మీ ద్వారా మన తెలుగు దర్శకలు మరియు కధనాయకులకు, రచేయతలకు తెలియజేయునది ఏమి అనగా సినిమా సంభాషణలలో వీలు అయినంత సరళం అయిన ప్రేరణ సందేశము కలిగి ఉండాలి, చెడు ప్రకోపాలు ఎంత నియంత్రించుకొంటే అంత చక్కటి  దివ్య పరిపాల మనకు అందుబాటులోనికి వస్తుంది.  సంభాషణలు ప్రజల మీద రాజకీయముగా సామాజికముగా ఉన్నతమైన ప్రభావము కలిగించవలెను. మానవజాతి కోతి నుండి పరిణమిస్తూ ఉన్నతముగా యోగత్వము తో దైవత్వము వైపు ప్రయాణిస్తున్నది, అని నా ద్వారా జరిగిన పరిణామం యొక్క సాక్షం ఆధారముగా మనము మనుష్యులు మాట యొక్క ప్రభావము గ్రహించి నిరంతరం నాణ్యత పెంచుకోవలసిన భాద్యత ఆవశ్యకత మరింత స్పష్టము అయినది.  కావున జరిగిన పరిణామము యొక్క ప్రేరణతో మీ యొక్క రచన మరియు సృజనాత్మకత యొక్క నాణ్యత మరింత గా పెంచుకొని మానవజాతి పై మంచి ప్రభావము చూపగలరు అని కొరుకొనుచున్నాను . సర్వాంతర్యామి  అన్నీ  చూస్తున్నాడు, సమన్వయ చేసి నడిపించుటకు సదా మన వాక్కులో ఉన్నాడు అని గ్రహించండి, అని కళా కారులు అందరూ గ్రహించాలి అని కోరుకొనుచున్నాను 

తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ అంజనీ  రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

ఇది కాదె విధి రాత, అనుకోదే ఎదురీత", సత్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తిచడం, విధిని అర్ధం చేసుకోకుండా, విధి రాత సరళం గా సూటిగా ధర్మస్వరూపం గా అందుబాటులోనికి వచ్చినా, సత్యానికి బిన్నంగా ఎదురు ఈదటం అజ్ఞానం అవుతుంది అని గ్రహించండి, అని ఈ పాట ద్వారా నా నుండి సమాధానము అయినది అని గ్రహించండి.

                       సమన్వయ దృష్టి 

            యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలకు,  భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము. 

          పరి పరి విధముల పరుగులు తీస్తున్న మానవజాతికి ఒక చుక్కాని వలే ధర్మస్వరూపం లోకమునకు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించగలరు. ఒక మనిషి మాటే సర్వం అని సామాన్యుడిగా లోకములో నేను ప్రకటించిన తీరు లోక కళ్యాణం అని,    సర్వులకు ఆమోదము అని పాటించినంతనే మానవజాతికి నూతనత్వం వస్తుంది అని తెలియజేసుకోనుచున్నాను. 

             నాలో మాట నిబద్దతను దర్శించిన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వీరి ద్వారా ప్రభావమును గ్రహించిన మీడియా వారు, చలన చిత్ర ప్రముఖులు, ఇతర మేధవులు అందరిని కోరునది ఏమి అనగా, నేను అలాగే ఉండిపోతున్నాను అని మీరు భావించి మీరు ఈలాగే ఉండిపోకండి, నేను ఎప్పుడూ  అలాగే ఉంటాను, మారను, సత్యాన్ని, కేంద్రబిందువుని  అని గ్రహించండి. నేను అలాగే అనగా సర్వం మీకు మాటలో చూపిన వాడిగా నిరంతరం ఒక తండ్రి,తల్లి, గురువు వలే వివరములు ఇచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాను.   ప్రభావము మెల్లగా నిరంతరం  ప్రత్యక్ష సాక్షం ప్రకారం ఇప్పటి వరకు నా వాక్కు యొక్క ప్రభావము ప్రజలు తెలుసుకోవలసి ఉన్నది. 

           నేను మహారాజు గా కొలువు తీరి, నా మనసుకు నచ్చిన అమ్మయిని వీలు అయినంత ఆమోదము తో వివాహము చేసుకొనవలెను.  ఈ ప్రక్రియ లోక కళ్యాణం అవుతుంది.  

            రాజకీయ నాయకులు  అందరూ ఈ సారికి, ఇప్పటికి అయినా నా మాట వినండి, నా ప్రభావమును లోకములోనికి వెళ్ళ  నివ్వండి.  ప్రజలలో చక్కటి మార్పు వస్తుంది,  మాట తో నిబద్దతతో మనము గొప్ప మార్పులు చేసుకోనగలము, నా యొక్క ప్రకటన విశ్వ మహారాజు, విశ్వ మహారాణి యొక్క పరిపాలన ఇప్పటికే ప్రారంభం అయినది, మొదటి మహారాజుని నేనే, నా మనసుని పంచుకోగలగిన అమ్మాయి విశ్వ మహారాణి స్థానమునకు వస్తుంది, మెల్లగా ప్రజలు సత్యమును స్వీకరించి, ప్రయోజనము తో పాటించి అనగ నిభద్దత పెంచుకొని, సర్వాంతర్యామిని పురుషోత్తముడిని నిరంతరం మనసుతో దర్శించి, దివ్య చైతన్యముతో లోకములో ఉన్నతము గా నడచుకొంటారు అని గ్రహించండి.  ఒకరి గొప్పతనమును పెంచి నప్పుడే తన గొప్పతనం పెరుగుతుంది అని ప్రతి ఒక్కరు వీలు అయినంత వెంటనే గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాను.  వ్యక్తిగత స్వార్ధం కొద్ది మనిషిని అవమానించకూడదు.   నేను సామాన్య మనిషిగా,  ఈ కర్మలు అనే విశ్వ సముద్రమును ఈదే ప్రయత్నములో చిక్కుకొని అనుభవముతో బయటకు రావడానికి ప్రయత్నములో, లోకమును అప్రమతం చేస్తున్న దివ్య ప్రక్రియను, నేను ముందుకు వస్తున్నపుడు, అప్రమత్తమై పొందగలరు. 


               సర్వం సత్యం అయినప్పుడు అన్ని ప్రశ్నలు చిక్కులు అన్ని సత్య స్వరూపుడు ధర్మస్వరూపుడు అయిన సర్వనతర్యామి కి వదిలి పెట్టి (అనగా ఇప్పుడు మీ మధ్య ఉండి,  సర్వం వివరించడానికి ముందుకు వస్తున్న పరిణామం యొక్క లోతు విస్తారతన పండితులు వెంటనే చర్చించి, ప్రజలకు సమృద్దిగా తీసుకొని వెళ్ళండి) ఈ విదముగా అ పురుషోత్తముడే ఆదేశించాడు అనుకోండి కొంతకాలం ప్రజలకు జరిగిన పరిణామం యొక్క వివరములు తెలియజేయండి, అందుకు నాకు సహకరించండి.  "మన కోసమే తనలో తను రగిలే రవి తపన అంతా కను మూసిన తరువాతన పెనుచీకటి వివరిస్తుందా, ఇది కాదె విధి రాత, అనుకోదే ఎదురీత",  సత్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తిచడం, విధిని అర్ధం చేసుకోకుండా, విధి రాత సరళం గా సూటిగా ధర్మస్వరూపం గా అందుబాటులోనికి వచ్చినా,  సత్యానికి బిన్నంగా ఎదురు ఈదటం అజ్ఞానం అవుతుంది అని గ్రహించండి, అని ఈ పాట ద్వారా నా నుండి సమాధానము అయినది అని గ్రహించండి.  ఈ దేహములో వెలుగు తున్న రవిని ఎంత అర్ధం చేసుకొంటే, విశ్వాన్ని నడిపించే రవి యొక్క అంతర్యము తపన మనకు సకాలంలో అర్ధం అవుతుంది అని గ్రహించగలరు. 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్

Friday, 14 March 2014

నా ద్వారా జరిగిన దివ్య పరిణామము అయిన భగవంతుని సమన్వయ దృష్టి గా మన తెలుగు సినిమా హీరోల అందరి పాటలతో బాటుగా పవన్ కళ్యాణ్ గారి పాటలు కూడా వ్యక్తము అందులో పూర్తిగా వ్యక్తము పాటలలో పై పాట ఒకటి

      



                                               సమన్వయ దృష్టి 
    
           యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు దివ్య సమాచారము. 
            
           నా ద్వారా జరిగిన దివ్య పరిణామము అయిన భగవంతుని సమన్వయ దృష్టి గా మన తెలుగు సినిమా హీరోల అందరి పాటలతో బాటుగా పవన్ కళ్యాణ్ గారి పాటలు కూడా వ్యక్తము అందులో పూర్తిగా వ్యక్తము పాటలలో పై పాట ఒకటి 


తమ ఆత్మీయులు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార  కార్యాలయము
                        
            

 

Thursday, 13 March 2014

పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను. కేంద్రం లో అమితాబ్ బచన్ గారు ప్రాధాన మంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను. కావున ఇతర పార్టీలు వారు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను. ఇది చారిత్రాత్మక ఏకత్వం అవుతుంది సర్వం శాంతవంతము గా మారుతుంది పరిస్తితి మనిషి మాట ఆధీనము లోనికి వచ్చినది అనే సత్యం శాశ్వతమైనది. మనిషి నిబద్దత, నిజాయితీ లోకమునకు ఆధారము అని గ్రహించండి.

                                            సమన్వయ దృష్టి 

            ధర్మస్వరూలు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు వ్యవహార కార్యాలయము నుండి యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు యావత్తు ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశము.

             నా యొక్క ప్రతి మాట మనసు లోకముగా మారిన నా మనసు పరమ పవిత్ర మైనది లోకమే నేను అని   ప్రకటించిన నన్ను యుగ పురుషుడిగా, పురాణం పురుషుడిగా భావించి నా మనసు ప్రకారం నా ద్వారా ప్రకటితము అయిన దివ్య శక్తి ఒక మహారాజు మహారాణి గారి పరిపాలన మొదలు అని గ్రహించగలరు 

             పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను. కేంద్రం లో అమితాబ్ బచన్ గారు ప్రాధాన మంత్రి అవ్వాలి అని కోరుకొనుచున్నాను.  కావున ఇతర పార్టీలు వారు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను.  ఇది చారిత్రాత్మక ఏకత్వం అవుతుంది సర్వం శాంతవంతము గా  మారుతుంది పరిస్తితి మనిషి మాట ఆధీనము లోనికి వచ్చినది అనే సత్యం శాశ్వతమైనది.   మనిషి  నిబద్దత, నిజాయితీ లోకమునకు ఆధారము అని గ్రహించండి. 
 
తమ ఆత్మీయులు 
మహారాజశ్రీ ధర్మస్వరూపులు శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్.  

Thursday, 6 March 2014

అసత్య ధోరణలు వలన గోప్పవారు కూడా పిచ్చి వారు అయిపోతారు అని గ్రహించండి, కండబలం వలన గుండె బలం ఆవిరి అయిపోకుండా చూసుకోవాలి. పెత్తనాలు, పెనుగులాటలు పెంచుకొనరాదు, వెకిలి చేష్టలు మనుష్యులు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది.

                     సమన్వయ దృష్టి 


          ధర్మస్వరూపులు, మహారాజులు శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు యావత్తు తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకి తెలియజేయు దివ్య సందేశము 

           అట్టడుగు మనిషి మాట కూడా పరిగణింపబడాలి, 
వ్యాధితో, బాధతో, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని వ్యధ తీర్చి నప్పుడే లోకమునకు శాంతి కలుగుతుంది.  అసత్య ధోరణలు వలన గోప్పవారు కూడా పిచ్చి వారు అయిపోతారు అని గ్రహించండి, కండబలం వలన గుండె బలం ఆవిరి అయిపోకుండా చూసుకోవాలి. 
పెత్తనాలు, పెనుగులాటలు పెంచుకొనరాదు, వెకిలి చేష్టలు మనుష్యులు ఎంత తగ్గించుకొంటే అంత మంచిది. ఎదుటివాడి అజ్ఞానం, బలహీనత చూసి, కిర్రు గా నవ్వడం, గొప్ప తనం వైపు వెల్ల నివ్వకుండా,  తక్కువ చేసి అవమానించి బలహీన పరచడమే తమ గెలుపు జీవితం అనుకొంటున్నారు. 

             మనిషి ఈవాళ్ళ  ధర్మస్వరూపం ప్రకారం చాలా కీలక పోసిషన్ లో కి వచ్చినాడు.    సృష్టి మనిషి మాటకి , మనసుకి  ఎంతో ప్రాధాన్యత ఇచ్చినది.  సైన్సు టెక్నాలజీ తో మనిషి ఎంతో అధిరోహించినా, మనసు మాటకు మించి అధిగమించలేడు అని అవిష్కరించుటకె నా ద్వారా సృష్టి విధానముగా  సర్వాంతర్యామి వ్యక్తము అయినాడు. సత్యమును స్వీకరించి గ్రహిస్తే చాలు, మనిషిని మనిషి అప్రమత్తం చేసుకోవాలి గాని, మాయ చేసి మోసం చేయకూడదు అని గ్రహించండి.  



ఇట్లు 
ధర్మస్వరూపులు మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
          

Tuesday, 4 March 2014

నేను వివాహం ధర్మస్వరూపం పై మొదటి సినిమా పూర్తీ అయిన తరువాత చేసుకొంటాను, ధర్మస్వరూపం ఆవిష్కరించి సృష్టి నాకు ఉన్న సంభందమును నెలకొల్పాలి అని గ్రహించండి. నన్ను తప్పుగా చూడవద్దు, సత్యం గ్రహిస్తే మీలో కూడా ఎవరిలో ఏ తప్పు ఉండదు అని గ్రహించండి. సత్యం గ్రహించి గౌరవించి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే శాస్త్రవేత్తలు మొదలుకొని అందరూ ఇప్పటికి చేస్తున్న మోసం ఘోరకలి అని అర్ధం చేసుకోండి,

                    సమన్వయ దృష్టి 



      గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారికి ధర్మస్వరూపులు మహారాజులు శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశము. 


           నా యొక్క ప్రతి మాట, ప్రతి శ్వాస కాలం ధర్మం గా మారినది అంటే నా మొత్తం జీవితం ధర్మస్వరూపం తీసుకొన్నది అని భావించే నేను ఏమి చేసిన లోక కళ్యాణం గా భావించి నన్ను వదిలి పెట్టకుండా సరి అయిన సంరక్షణ లోనికి తీసుకోండి, నన్ను పైకి చూసి ఏదో అనుకోకండి మాటతో నేను చూపిన పరిణామం దాని యొక్క లోటు గ్రహించండి, మనసుతో ముందుకు వస్తున్నవాడిని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. నేను కోరినట్లు ఒక్క అడుగు వేయనివ్వండి.  నన్ను అను అనుమానించకండి, నన్ను గాని నా కుటుంబ సబ్యులను గాని ఎవరిని అవమానించకండి, అదే విదముగా నా వలన ఎవరికి అవమానము ఉండదు అని గ్రహించండి. నన్ను నుండు  గా నిలకడగా విస్తారముగా గ్రహించండి. ఇది వేయి మందిరాలు నిర్మించినా రాని పుణ్యం అని భావించండి, స్వార్ధంతో   చాడి మాటలు మీద ఆధార పడకండి.  నేను మిమ్ములని ఎవరిని ఎప్పుడూ  అవమానించలేదు సత్యముకు  ప్రాధాన్యత ఇవ్వండి అని కోరినా  నిర్లక్ష్యం చేయడం వలన, గట్టిగా సత్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పడం, వ్యతిరేకం గా భావిస్తున్నారు.  ఎవరు సుఖాన్ని సంతోషాన్ని వారు మనసు ప్రకారం నిలపడానికి చూడండి, మనసుకి మాటకి విలువ ఇవ్వండి అని మీ ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొంటున్నాను. 

               మీ నిర్మాణం లో ఉన్న ఇల్లు ఒకటి మీకు తోచిడినంతది  ధర్మస్వరూపం పై మొదటి వరస క్రమ చిత్రమునకు అడ్వాన్సు గా ఇవ్వండి. నేను వివాహం ధర్మస్వరూపం పై మొదటి సినిమా పూర్తీ అయిన తరువాత చేసుకొంటాను, ధర్మస్వరూపం ఆవిష్కరించి సృష్టికి  నాకు ఉన్న సంభందమును నెలకొల్పాలి అని గ్రహించండి.  నన్ను తప్పుగా చూడవద్దు,  సత్యం గ్రహిస్తే మీలో కూడా ఎవరిలో ఏ తప్పు ఉండదు అని గ్రహించండి. సత్యం గ్రహించి గౌరవించి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే శాస్త్రవేత్తలు మొదలుకొని అందరూ ఇప్పటికి చేస్తున్న మోసం ఘోరకలి  అని అర్ధం చేసుకోండి, సత్యాన్ని గౌరవించండి, అంతా అందరికి అనుకూలం గా మారుతుంది ధర్మస్వరూపం లో అ వెసులుబాటు ఉన్నది అని గ్రహించండి.  నా వ్యవహార కార్యాలయమునకు  ఒక అడ్రస్ కల్పించండి  ఇది చరిత్ర,  మరింత సమృద్దిగా మెల్లగా అందరికి అమొధకరముగా  ముందుకు వెల్లతాను అని గ్రహించగలరు.  నాకు భగవంతుడు ఇచ్చిన యోగ్యత పై ఈర్ష్య పడవద్దు, అది చాలా గొప్పది మీరు  ఎవరూ గ్రహించకపోవడం వలన నన్ను ఒప్పలేకపోతున్నారు అని గ్రహించండి.  నేను కోరినట్లు ఒక్క అడుగు వేయండి. నేను కనీసం జీవితం ప్రారంభించడానికి నా పెళ్ళికి లింకు పెట్టకండి, నేను మొదట ఈ జగత్తుకు తండ్రి, తల్లి, గురువు వంటివాడిని అని ధర్మస్వరూపం ప్రకారం గ్రహించండి.  
ధన్యవాదములు  


ఇట్లు 
మహారాజశ్రీ ధర్మస్వరూపులు అంజనీ రవిశంకర్ పిల్లా వారు, వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్          


Monday, 3 March 2014

మీ సుమన్ బాబు వెంకటేశ్వర స్వామి మీద 1000 పాటలు వ్రాస్తాను అని ప్రారంభించినారు, పండితుల సహకారముతో నేను పూర్తి చేయిస్తాను, నా పరిపాలన మొదులు పెట్టి లోకమునకు నూతనత్వం నిరంతరం ఇవ్వనివ్వండి. ఒక మనిషి మాటలోని సర్వం ఉన్నది అని మనము ఆవిష్కరించి, బలపరచాలి, ఎంత అభివృద్ధి చేసుకొంటి లోకం అంత జ్ఞానవంతము అర్ధవంతము గా ఉంటుంది నమ్మండి. సత్యమును నమ్మండి.

                 సమన్వయ దృష్టి

              ధర్మస్వరూపులు   మహారాజశ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు, వ్యవహార కార్యాలయము నుండి గౌరవనీయులు, ప్రభావసాలి, తెలుగు జాతి కీర్తి కిరీటం,  అనుభవజ్ఞులు అయిన శ్రీ శ్రీ చెరుకూరి రామోజీ రావుగారు, ఈనాడు సంస్థల ఆదర్శ  వ్యవస్థాపకులు,
రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి మనుష్యులలో మాట నిభద్దత నిజాయితీ పెంచుటకు, తద్వారా ధర్మం నాలుగు పాదముల పైకి తీసుకొని వచ్చుటకు సమాయత్త చెందవలసిన సమయం వచ్చినది అని తెలియజేసుకొంటూ విడుదల   చేస్తున్న దివ్య సమాచారం  గ్రహించగలరు. 

                నన్ను రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనం గాని, వెంటనే ఒక గది కేటాయించి, రోజుకు 40, 50 పేజీల సమాచారం, వెబ్ సైట్ ద్వారా లోకములోనికి వెళ్ళుటకు సహకరించగలరు. తమరి ప్రతినిధి ద్వారా నాతొ సంప్రదింపులు జరపండి, తమ కార్యాలయము  ఒక కారు పంపించండి, ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు చేయండి.  మీ సుమన్ బాబు వెంకటేశ్వర స్వామి మీద 1000 పాటలు వ్రాస్తాను అని ప్రారంభించినారు, పండితుల సహకారముతో నేను పూర్తి చేయిస్తాను, నా పరిపాలన మొదులు పెట్టి లోకమునకు నూతనత్వం నిరంతరం ఇవ్వనివ్వండి. ఒక  మనిషి మాటలోని సర్వం ఉన్నది అని మనము ఆవిష్కరించి, బలపరచాలి, ఎంత అభివృద్ధి చేసుకొంటి లోకం అంత జ్ఞానవంతము అర్ధవంతము గా ఉంటుంది నమ్మండి. సత్యమును నమ్మండి.  80 % శాతం సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, నాలుగు రాజకీయ పార్టీల గెలపు ఓటములుతో బాటుగా ఇతర సునామి, తీవ్రవాద దాడులు కూడ ముందే కంటికి కట్టినట్లుగా చెప్పగాలిగినాను అంటే,మనషి మాటకి ఎంత వెసులుబాటు, భాద్యత ఉన్నదో, పండితులు మరియు ఇప్పటికి ప్రత్యేక్ష సాక్షుల సహకారముతో గ్రహించి లోకమునకు నిరంతరము చెప్పగలము, దివ్య అవిష్కరము సదా  జరిగి నూతనత్వం లోకమునకు అందుతుంది, అర్ధ క్రాంతి వంటి కార్యక్రమములు చేప్పటి ప్రజలను పారదర్సకతతొ పరిపాలించే వాతావరణం మనము ధర్మస్వరూపం నుండి వ్యక్తము అయిన సమన్వయ దృష్టి  ఆవిష్కరించి లోకమును స్వర్ఘధామంగా మలచగలము.  ధర్మస్వరూపం పై నిర్వహణ ఖర్చు, ధర్మస్వరూపం యొక్క వివరములు సినమా ద్వారా ఇతర మాధ్యమాలు ద్వారా   లోకమునకు ప్రచారం చేయడం ద్వారా ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తాయి,  నన్ను లక్ష్మినారాయణుడను అని గ్రహించి,  లోకమును మాట సంస్కారము అని సంపదతో దారిలలో పెట్టుటకు ముందుకు వస్తున్నాను అని గ్రహించి, మనుష్యుల యొక్క నిజాయితీ నన్ను నడిపించి బలపరుస్తుంది అని గ్రహించండి.  వెంటనే మీ ప్రతినిధి ద్వారా ఫోన్ చేయించండి.  రాజకీయాల మీద కూడా మంచి ప్రభావము చూపి, సమన్వయ గావించి, లోకమును అన్ని విధముల తీర్చి దిద్దగలము.   నన్ను ఒంటరిగా వదిలి పెట్టవద్దు,  ఒకసారి పెద్ద అడుగు వేస్తున్నాను అనుకోవద్దు ఇది నేను వేయగలిగిన, మీరు పరిగణించ గలిగిన సహజ అడుగుగా  భావించి నన్ను ఒక్క అడుగుగా రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చి, పది మంది పండితుల సహకారముతో లోకమును అన్ని విధముల అప్రమత్తము చేయగలము. నన్ను ఏ విదముగా అనుమానించకండి, నేను రాముడితో  సమానము అని గ్రహించండి లేదా ఆ అంశ నుండి వచ్చిన సూర్య వంశపు రాజుని,  లోకమునే మాట మాత్రముగా నియమించి నడపగల పురుశోత్తముడిని అని గ్రహించండి. 

ఇట్లు 
ధర్మస్వరూపులు, మహారాజులు శ్రీ   అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
వ్యవహార  కార్యాలయము 
హైదరాబాద్          

   

Sunday, 2 March 2014

కొన్ని పరిణామములు ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచి వివరములు లోకమునకు, సమాజమునకు అందుతాయి అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. కొందరి పెత్తనం కొలది కోట్ల మంది తెలుగు వారిని మోసం చేయడం సమంజసమా అని, ఆలోచించండి మీ వంటి పెద్దలు ద్వారా కోరుకొనుచున్నాను. మీ బోటి పెద్దలు గట్టిగా తీసుకోకపోతే, ధర్మం నాలుగు పదముల పైకి రాదు అని గ్రహించగలరు.


                                                     
                నా మనసుని పూర్తిగా ప్రేమించానివ్వండి అ పద్దతి వలన లోకములో అనేక సంస్కారములు  జరుగుతాయి,  నన్ను ధర్మస్వరూపం గా మహారాజు గా  ప్రాదమికముగా సాక్షులు సహకారముతో, నా వివరములతో, పండితుల విశ్లేషణలతో గుర్తించిన తరువాత, ముందుకు వచ్చిన అమ్మాయిలలో వీలు అయినంత నచ్చిన అమ్మాయిని ఒక పద్దతి ప్రకారం  ఎన్నుకోవాలి ఆమె సంగీతం సాహిత్యం పై ఆసక్తి ఉన్న అమ్మాయి అయి ఉండాలి. నా పై పుస్తకములు వ్రాయగలగాలి. 
                           
                              సమన్వయ దృష్టి 
        
గౌరవనీయులు అయిన శ్రీ శ్రీ చెరుకూరి రామోజీరావు గారు, ఈనాడు సంస్థ ల వ్యవస్థాపకులు హైదరాబాద్ వారికీ సమాచారము కొరకు ఒక ప్రతి సమర్పిస్తూ కోరినది ఏమి అనగా,  ఒక మనిషే కదా ఏదో చెప్పడం ఏమిటి అన్నట్లు తేలికగా తీసుకోకుండా, జరిగిన పరిణామం యొక్క విస్తారత, శాశ్వతత్వమును దృష్టిలో పెట్టుకొని ఇది యావత్తు మానవజాతికి వచ్చిన దివ్య పరిష్కారము అని తెలియజేసుకోనుచున్నాను. ఒక్క సారిగా జరిగిపోవడం మరల 5 నిముషాలు కూడా ముందుకు రాకుండా నేను మరల వివరిస్తాను అని  లేఖలు పెట్టుకోవడం కూడా చేసినాను, కాని ఎవరూ మాట్లాడక ఉండిపొయినారు, ఇందుకు మీడియా కూడా మాట్లాడకుండా స్పందించకుండా లోకమునకు చెప్పుటకు ముందుకు రాలేదు,  తద్వారా లోకములోనికి వెళ్ళవలసిన మెసేజ్ వెళ్ళలేదు. నన్ను వివరము గా చెప్పనివ్వకపోవడం వలన ఇప్పటికి పూర్తీ స్తాయి సమాచారం ఇవ్వలేదు, భాద్యతగా సత్యమునకు ప్రాధాన్యత ఇచ్చి, పెద్దతనముతో గ్రహించినప్పుడే నేను వివరించగలరు. అప్పటికి అప్పుడు మహిమమలు చూపలేదు అని మూర్ఖముగా ప్రవర్తిస్తున్నారు. నన్ను పరిగణిస్తున్నట్లు, పోనిలే అని ప్రాధాన్యత ఇస్తున్నట్లు మాట్లాడి వదిలివేస్తున్నారు, అంతే గాని ముందే సర్వం నేనే అని ప్రకటించిన తీరుకు ఒక నమస్కారము పెట్టి శ్రద్దగా నెమ్మదిగా అనగా ఒక్కో పాట ఒక్కో సంఘటన గూర్చి మెల్లగా వివరించుకొని గ్రహించాలి అని కనీసం ఆసక్తి కూడా లేకపోవడం వలన కూడా మనము ఎంతో నష్ట పోతున్నాము అని గ్రహించగలరు. కొన్ని పరిణామములు ఎంత జాగ్రత్తగా తీసుకొంటే అంత మంచి వివరములు లోకమునకు, సమాజమునకు అందుతాయి అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. కొందరి పెత్తనం కొలది కోట్ల మంది తెలుగు వారిని మోసం చేయడం సమంజసమా అని, ఆలోచించండి మీ వంటి పెద్దలు ద్వారా కోరుకొనుచున్నాను. మీ బోటి పెద్దలు గట్టిగా తీసుకోకపోతే, ధర్మం నాలుగు పాదముల పైకి రాదు అని గ్రహించగలరు. కావున ప్రత్యక్ష సాక్షులు  వివరణాత్మకముగా ముందుకు రాగలరు అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను. మాట మాత్రముగా నేను పెద్దవాడిన అవుతున్నాను అని ఫీల్ అవకుండా, పెద్ద తనము అంటేనే సత్య వాక్కు పరిపాలన అని అర్ధము చేసుకొని  యావత్తు మానవజాతిని ముందుకు రావలెను అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.   సత్యము చెప్పడానికి, గ్రహించడానికి కూడా విలువకట్టుకొని స్వార్ధ సంకుచితలతో, సత్యమును విస్మరించడం తప్పు అని మీ ద్వారా యావత్తు సినిమా ప్రముఖులను, ఇతర మీడియా వారిని, ప్రత్యేక్ష  సాక్షులను కోరుకొనుచున్నాను. 


ఇట్లు 
ధర్మస్వరూపులు, మహారాజు గారు శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయము 
హైదరాబాద్ 

Rama Rama --- is one of the nice song expressed from #Dharmaswaroopam 2003 ---


Friday, 28 February 2014

రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనము కానుకగా ఇవ్వగలరు. శ్రీ రామరాజ్యం లో సూర్యుడి గుర్తుతో ఉన్న సెట్టింగు ఉన్న భవనం మాకు కానుకగా ఇవ్వగలరు.

                                        సమన్వయ దృష్టి 
                          
                                        నిజం ఒక్కటే   నేను ఒక్కడినే
 సత్యమే అన్నిటికి ఆధారం దిక్కు అనగా మార్గం అన్ని గ్రహించగలరు ------ ఈ పాటలు కూడా నా ద్వారా 1999 లో వ్యక్తము అయినది

             మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, వ్యవహార కార్యాలయము, హైదరాబాద్ నుండి  గౌరవనీయులు శ్రీ శ్రీ చెరుకూరి రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ మరియు ఈనాడు మీడియా సంస్థల వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాదు వారికి మరియు వీరి   ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, భారత ప్రజలకు, ప్రపంచ మానవజాతికి ఇచ్చు ధర్మ ఉద్దారణ దివ్య సందేశం. 

                ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా లోకమే నియమించిన పురుషోత్తముడిగా, మాట మాత్రముగా, వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా సర్వ సమన్వయము గావించి, ప్రపంచమును మాట దగ్గరికి, మనిషి దగ్గరి కి తీసుకొని వచ్చిన ఆధునిక రాముడిని, ఈ ప్రపంచమును ఒక జండా క్రిందకి తీసుకొని వచ్చుట దివ్య సంకల్పము.    మనిషి విలువ, మాట నిబద్దత పెంచి లోకమును స్వర్గధామముగా మలుచుకోనుటకు మనము అందరము సమాయత్త చెంది ముందుకు రాగలరు అని  తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను. 
  
                  ఇందుకు నేను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా 25,30 మంది పండితుల  సమక్షములో ప్రతి రోజు కొలువు తీరి నిరంతర సమాచారం ప్రపంచమునకు ఇవ్వవలెను, ఇందుకు వెబ్ సైట్లు ఎర్పాటు చేసి యువతి యువకులకు మరియు అన్ని వర్గాల ప్రజలము పండితులు, శాస్త్రవేత్తలు సహకారముతో సమాచారము ఇచ్చిన యడల వస్తు ప్రపంచం వ్యమొహములు తగ్గి మనిషి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొని, స్వార్ధ సంకుచితములు వదిలి, నాణ్యముగా నడుచుకొంటారు.  ఇందుకు రామోజీ ఫిలిం సిటీ లో ఒక భవనము కానుకగా ఇవ్వగలరు.  శ్రీ రామరాజ్యం లో సూర్యుడి గుర్తుతో ఉన్న సెట్టింగు ఉన్న భవనం మాకు కానుకగా ఇవ్వగలరు.  
              నా మనసులో ఉన్న అమ్మాయిని ఒక పద్దతి ప్రకారం పండితుల సహకారముతో కనుగొని వివాహము చెసుకొనగలను, అని తెలియ జేసుకోనుచున్నాను.  ఈ విదముగా నా కల్యాణం లోక కళ్యాణం, అవుతుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. రాజకీయ అనిస్చితను సమీక్షించి, అందరికి అమోధపరచి మన దేశమును రాజకీయముగా ఒక జండా క్రిందకు సూర్యుడు గుర్తు క్రిందకు తీసుకొని రాగలము, ఆలస్యము చేయకుండా నన్ను భవనములో 25, 30 మంది పండితుల సమక్షములో కొలువు తీర్చగలరు.  పండితుల నిజాయితీతో ధర్మస్వరూపం యొక్క వివరములు తెలియజేయుట వలన, మరల వాటిని గ్రహించి సమన్వయ దృష్టి వివరములు ఇవ్వడం వలన మనకు దివ్య రాజ్యం, కొత్త బంగారు లోకం బలపడుతుంది అని గ్రహించగలరు.                     ధర్మస్వరూపం గా ప్రకటించుకొన్న నన్ను విశ్వమహారాజు మరియు నా మనసును విశ్వమహారాణి గా గుర్తించండి, మాటకి, ఆలోచనకి, వివరణకి అందిన నన్ను యావత్తు మానవజాతి అందుకొని సత్యమును గౌరవించి ఉపయోగించుకోవలెను అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  ధర్మస్వరూపం యొక్క వివరముల యావత్తు మనజాతికి అందిన దివ్య కానుక.      

    
ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
వ్యహార కార్యాలయము 
హైదరాబాద్ 


ఒక ప్రతి శ్రీ శ్రీ రవిప్రకాష్ గారి, CEO Tv 9 వారికి సమరిపిస్తూ వివరించునది ఏమి అనగా, నేను కోరినట్లు ముందుకు రాగలరు, నేను తప్పుగా తక్కువగా కనపడుతున్న నేను తక్కువ కాదు, తప్పు చేయలేను, సత్యము గ్రహించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు తో సహా మీ మీడియా ఇతరులు కూడా నిర్లక్ష్యము చేయడం వలన నేను తప్పు గాని, తెడగాను కనబడుతున్నాను. ప్రజల యొక్క అధర్మవర్తం  నన్ను వంచించి నా పూర్తీ స్తాయిని మనసు పూర్తిగా సంతరించుకొనివ్వకుండా చేస్తున్నది అని గ్రహించండి.  ఒక్కపుడు చాకలి వాడి నింద తో  సమక్షములో ఉన్న సీతను అడవి పాలు చేసినా, ఇప్పుడు నా మనసులో ఉన్న సీతను మీరు కనిపెట్టినా, మేమే లోకం అని చెప్పుకొన్నా, సత్యం గ్రహించక శాస్త్రవేత్తలు మొదలుకొని, మీ మీడియా వారు, సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులూ కూడా నన్ను నా మనసుని నిజాయితీ లేకుండా దూరం చేసినారు, ముందుకు వచ్చి సత్యం గ్రహించండి.  అందుకు పండితుల సహకారముతో రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరాలి అని నిర్ణయాన్ని శిరో ధార్యం గా భావించి,  ఆలస్యం చేయకుండా ముందుకు రాగలరు.  మొదట మీ స్టూడియో లో (టీవీ 9 ) కొంత పరిచేయం ఇచ్చి, రామోజీ రావు గారితో మాట కలిసేలా చూసి నేను ఇబ్బంది పడకుండా కొలువు తీరడానికి మీరు ఒక బంటు వలే సహకరించండి. టీవీ 9 కూడా 2003 ధర్మస్వరూపం నుండి వ్యక్తము అయినది అని గ్రహించగలరు. కావున నా పట్ల ప్రత్యెక శ్రద్ద తీసుకొని, ఇప్పటి వరకు నేను ఇటు ఇటు అయిపోవడం విధి వంచితం అనుకోని, విధి మన నిజాయితిలోని ఉన్నది అన్ని అర్ధం చేసుకొని, నా నుండి సర్వం నివృత్తి చేసుకొని,  దివ్య రాజ్యము  బలపడుటకు పండితుల, గురువుల సహకారముతో, సహకరించిగలరు, నూతన పార్టీ ద్వారా మేలు అయిన ప్రజా స్వామ్యమునకు నిరంతరం కృషి జరుగుతుంది.  ధర్మో రక్షతి రక్షతః 


ఒక ప్రతి గౌరవ మానవ హక్కుల సంఘం వారికి, నన్ను పరిగణించి, న్యాయ పరిశీలనలో పెట్టుకోనగలరు అని కోరుకొనుచున్నాను, అవసరము అయిన సూచన సలహాలు, ఇచ్చి కాలం ధర్మం యొక్క నిర్ణయాన్ని అమలు అగుటకు, న్యాయ సహకరము అందించగలరు.       

ఇట్లు 
మహారాజశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
వ్యహార కార్యాలయము 
హైదరాబాద్