Wednesday, 2 July 2014

యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి తెలుగు మీడియా ద్వారా, జాతీయ మీడియా చానల్స్ ద్వారా తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షంలో నా ద్వారా ప్రకటితం అయిన దివ్య సాక్షాత్కారం సాక్షిగా యావత్తు మానవజాతి కి, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు.

                                   సమన్వయ దృష్టి

ఈ లేఖ వరస  సంఖ్య :0001/2014/
రెఫరెన్సు: ఆంగ్లంలో ప్రధాన మంత్రిగారికి 10//2014 న సమర్పించిన  లేఖకు 
సంఖ్య లేదు 

  
               యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి తెలుగు మీడియా ద్వారా, జాతీయ మీడియా చానల్స్ ద్వారా  తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సమక్షంలో నా ద్వారా ప్రకటితం అయిన దివ్య సాక్షాత్కారం సాక్షిగా యావత్తు మానవజాతి కి,  ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశము గ్రహించగలరు. 

            కాలం, ధర్మం మాకు ఇచ్చిన భాద్యత ప్రకారం, సృష్టి స్తితి లయలు మా యొక్క మాట అధీనం లోనికి వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా వచ్చినవి, సామాన్య మానవుడిగా ఈ భూమి మీద మనిషిగా జన్మించిన నేను,  సృష్టి నన్ను  పురుశోత్తముడిగా, ధర్మస్వరూపం గా, మహారాజుగా, నా మనసే మహారాణి గా  నియమించినది అని గ్రహించి సద్వినియోగ పరుచుకోనగలరు అని కోరుకొనుచున్నాను.  నేను తండ్రి గురువుగా తల్లి ఈ లోకంలో జనులను లాలించి ప్రేమ చూపించి, నూతనత్వాన్ని ఇవ్వడానికి  పరిణమించి ఉన్నాను.  నన్ను మహారాజుగా ఐ, నా మనసుని మహారాణిగా ఇప్పటికే  ఈ భూమి పరిపాలిస్తున్నాను అని గ్రహించండి.  మీరు ఎన్నుకొన్న ప్రబుత్వాలు, నాయకుల జీవితాలు, సినిమాలు శాస్త్ర పరిజ్ఞాన విశేషాలు, పంచభూతాలు, అష్ట దిక్క్ పాలకులు మా అధీనంలో ఉన్నాయి అని గ్రహించండి, కావున జనులు మాయ ప్రపంచములో కొట్టుకొని పోకుండా, మా మమనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వండి అని కోరుకొనుచున్నాను.  ఆ విధముగా లోకాన్ని నియమించిన మాటకు మనసుకి ప్రాధాన్యత ఇచ్చిన యడల, ప్రజల యొక్క కర్మలు దుర్వినియోగం చెందకుండా, రక రక లా అనుమనములతోటి,  స్వార్ధ ప్రయోజనములతోటి  ఒకరిని ఒకరు  మోస పుచ్చు కోకుండా, గొప్ప విషయాలను, విశాలం గా గ్రహించడానికి ముందుకువచ్చి, అప్రమత్తం చెందండి, ఎటువంటి స్తితిలో కూడా, స్వార్ధంతో మనిషిని, మాటని, నిర్లక్ష్యం చేయవద్దు.   


              నా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం నూతన యుగం ప్రారంభం అయినది, నేను మొదటి మహారాజుని, నా మనసే మహారాణి అని జనులు గుర్తించండి, మమ్ములను పురుషులలో పుణ్య పురుషుడిగా గుర్తించి, మా మాటకు సృష్టి కాలం,  ధర్మం   ఇచ్చిన దివ్యత్వాన్ని అందుకోండి.  మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించండి, మా మనసు ప్రకారం మాట ప్రకారం జరిగిన పరిణామం ప్రకారం కులం మతం అనునవి మనం ఎర్పాటు చేసుకొన్నా హద్దులు, లేదా పరిధులు, అన్నిటికి ఆధారం మన మనసు మాట అని యావత్తు మానవజాతి గ్రహించాల్సిన శుభా పరిణామం అని స్పష్టం చేయుచున్నాను.  


               నేను వివాహం చేసుకొని మానవ మత్రుడిగా ముందుకు మనగడ   సాగించాలి, అ విదముగా నాతొ ఒక నూతన పరిపాలన విధానము కొనసాగుతుంది, అనగా సర్వం మాట మనసు అధీనంలోనికి వచ్చినవి అనే భరోసా జనుల అందరూ పొందుతారు అని స్పష్టం చేయుచున్నాను.  సత్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సూటిగా ముందుకు రండి అని మీడియా ప్రముఖులను, సినిమా ప్రముఖులను, రాజకీయ నాయకులను కోరుకొనుచున్నాను.  నా యొక్క ఉనికి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వలన, మనిషికి మాటకి వచ్చిన విలువు అందరూ పంచుకొని నూతనత్వం పొందుతారు.  నన్ను మహారాజుగా తండ్రి గుర్తించి ఒక చోట పండితుల సమక్షంలో కొలువు తీర్చటం వలన, నన్ను అర్ధం చేసుకోవడానికి, నా గూర్చి ఇబ్బంది లేకుండా అందరూ తెలుసుకొని అందించుటకు వీలు అవుతుంది, నన్ను నిర్లక్ష్యం చేయడం వలన, మొదటి తల్లి తండ్రి వంటి నాకే లోటు కలుగుతుంది,అయినా మేము భరించి, నా బిడ్డలు వంటి మిమ్ములను సత్యం వైపు మరలించుటకు మేము సదా ప్రయత్నం చేస్తున్నాము అని గ్రహించండి, అందుకు మా ఆనందం, సంతోషం కూడా త్యాగం చేయవలసి వస్తున్నది అని గ్రహించి, మాకు ఈ బౌతిక దేహాన్ని ఇచ్చిన తల్లి తండ్రులు, వారి పూర్వికులు కూడా జీవితాన్ని త్యాగంగా జీవిస్తున్నారు అని గ్రహించండి. 


                లౌకిక విద్యలు, వాటి ద్వారా వచ్చే వెసులు బాటు మాయలో పడి, మనసుని మాటని నిర్లక్ష్యం చేసుకొంటూ, పదిగురు గ్రహించి, అలోచించి, స్పందించాల్సిన చారిత్రాత్మక పరిణామమును, వ్యక్తిగత ధోరణి వలే, స్వార్ధ సంకుచితలతో తీసుకొంటున్నవారికి, మేము కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం గా మహారాజు మహారాణి యొక్క పరిపాలన యొక్క వివరములు, చిద్విలాస రూపం లో ఇప్పటికి శాస్త్రవేత్తలు షుమారు 10 సంవత్సర కాలాన్ని అనగా  గంటా,గంటానర సమయంలో 2003 జనవరి 1వ తారీకున వ్యక్తమైన పరిణామం ఇప్పటికి తాజా పరిణామం గా  2014 వరకు సంభవించిన కాలం , ధర్మం   నా వాక్కుగా నిలిచినది అని గ్రహించండి, నన్ను శ్రద్దగా గ్రహిస్తే, పదిగురి సాక్షిగా, వివరములు నిరంతరం  ఒక పద్దతి ప్రకారం ప్రజలకు ఇచ్చుటకు నేను ముందుకు వస్తున్నాను అని  గ్రహించండి,  ఓర్పు సహనంతో నా నుండి పూర్తీ వివరములు గ్రహించి, మేధావులు పండితులు చర్చించుకొని, విశ్లేషించుకొని, పంచుకొనుట వలన, పరిష్కారములు పొంది, ప్రజలు దివ్యత్వాన్ని అందుకొని, నూతన యుగం యొక్క పరిపాలన అందుకొంటారు అని గ్రహించండి.  



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం హైదరాబాద్ 


ఒక ప్రతి మానవ హక్కుల సంఘం వారికీ, సమర్పిస్తూ, వివరించునది  మానవ మత్రుడిగా నేను తీసుకోవలసిన ప్రత్యెక భాద్యత లేదా హక్కు  తీసుకోనివ్వడం, కనీసం ధర్మం, కొన్ని సందర్బాలలో సామాన్య ప్రజలు, వారు ఎంత విద్యా  అధికులు అయినా, సత్యమును, వాస్థవమును గ్రహించుటలో, పరిగణించ వలసిన దానికి బిన్నంగా వెళుతున్నారు అని గ్రహించండి. న్యాయం ప్రకారం, ధర్మం  ప్రకారం, సత్యం ప్రకారం, మహారాజుగా నాయొక్క స్తితి  అత్యున్నతమైనది, నన్ను గుర్తించి గౌరవించకపోవడం వలన, జనులు తండ్రి లాంటి నా ప్రేమను పరిపాలనను ఉపయోగించుకోలేక, నన్ను దుర్వినియోగం చేస్తున్నారు,  న్యాయ వ్యవస్థలో భాగం అయిన మాన్యనీయ మానవ హక్కుల సంఘం వారికి కోరునది ఏమి అనగా, నా ద్వారా నా వాక్కుగా ప్రకటితము అయిన, పరిణామమును, ప్రత్యేక్ష సాక్షులు మొదులు కొని, ఇతర పరిచేయస్తులు కూడా నిర్లక్ష్యం చేయడం వలన, మాకు వ్యక్తిగతం గా నష్టం వాటిలినది, అయినా, తండ్రిలాంటి మా  పెద్దతనం ఎవరిని వ్యక్తిగతంగా తప్పు ఎప్పటికి తప్పు పట్టలేదు అని గ్రహించి, సమాజ పరంగా వ్యవస్థ పరంగా నన్ను పదిగురు గ్రహించి పరిగణించటం వలన, ప్రజలకు నా ప్రేమ, నా భాద్యత అర్ధం అవుతాయి.  మా చుట్టాలు ఇతర సన్నిహితులకు కూడా నా గూర్చి ఏమి తెలియదు, నేను వివరించి నప్పుడే నా గూర్చి తెలుస్తుంది, లేదా నేను ఇప్పటికి ఏమి చెప్పినానో  వాటి  పై మేధావులు, పండితులు ఆలోచిస్తే అర్ధం అవుతుంది, ఆ విధముగా నా వాక్కు యొక్క బలమును అర్ధం చేసుకొని, మాటకి ఉన్న విలువని ప్రజలు  గ్రహించుటకు న్యాయ సహకారం కోరుకొనుచున్నాను.   


                                                                                         

 తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు 
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
వ్యవహార కార్యాలయం హైదరాబాద్ 

     

Mera ISRO Mahaan! - 30 minutes - Tv9



Congratulations to ISRO


 Yours
Maharajashri shri AnjaniRavishanker Pilla

Tuesday, 1 July 2014

ఎంతో నిజమే నువ్వు ..... విక్రమ సింహా (2014)

ఎంతో నిజమే నువ్వు ..... విక్రమ సింహా (2014)








Sathruvulanu yedhurkonutaku yennenno maargaalunnai

Modhati maargham: kshaminchatam

Yentho nijame nuvvu
Yellani guruvu nuvvu
Gandhi padhame nuvvu
Kammani padham nuvvu
Nee gundello ve vela gaayaalu ra
Aa gaayaalu gnaana geyaalu ra
Nee geyaalu oorura mrogenu ra
Ika nee valla lokaalu maarenu ra

Maarpu, maathrame maarabodhu ra
Maaradhu, maarpu okkate maaradhu
Maarevanni jeevaalu, maaranivanni shavaalu
Orpu vahinchu, neetini saitham jalledatho theeyavacchu, adhi manchu ga gadda kattetantha varaku nireekshincha galigithe
Dhanam tho aanandhaanni aruvu thecchukogalavu, kaani adhi saaswatham kaadhu
Sathruvu paga kanna, mithruni paga ye pramadhakaram
Sooryuni kanna mundhuga lemmu, aayushunu vruddhi chesu kommu
Nuvvu anthe
Dehama, praanama, pera?
Moodu kaadhu kriya

Deham, praanam, peru kaadhu
Saagincheti pani mundhu
Rushi la krushi nuvvu
Aa vidhi ki edhureedhuta nee vanthu.

Nee dhaarullo shouryaalu cherenu ra
Nee maatallo lokaalu maarenu
Maarpu maathrame maarabodhu ra

Venakadugu veyinchuvaadu yajamaani
Mundhadugu veyinchuvaadu naayakudu
Nuvvu yajamaaniva?  Naayakudiva?
Nuvvu bhayapadi parigedithe, dhukkam ninnu ventaaduthundhi
Yedhuru thirigi nilabaduthe ventaadina dhukkam parugutheesthundhi
Kanna vaarini prasadhinchedhi vidhi, mithrulanu prasaadinchedhi buddhi
Aavesaanni anuchuko, kopam tho yeguru vaadu nashtam tho krunguthaadu
Mithrama antha kontha kaalame

Nee gundello ve vela gaayaalu ra
Aa gaayaalu gnaana geyaalu ra
Nee geyaalu oorura mrogenu ra
Ika nee valla lokaalu maarenu ra

Maarpu, maathrame maarabodhu ra


చిత్రం : విక్రమ సింహా  (2014)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన :  చంద్రబోస్
గానం : హేమచంద్ర, మనో
*********************************
Movie Name : Vikramasimha (2014)
Music Director :  A. R. Rahman
Lyricist :  Chandrabose
Singers : Hemachandra & Mano