Monday, 29 April 2013

Yama Donga #Dharmaswaroopam 2003


Sri Ramadasu songs #Dharmaswaroopam or #Kaalaswaroopam 2003



ఎవరో నన్ను గమనించినా లేక పోయినా ఒకరి ముందు అయినా పదిగురి ముందు అయినా ఒకటే చెబుతాను

     నేను వంటరి గా ఉన్నా 
     నలుగురిలో ఉన్నా 
     ఎవరో నన్ను గమనించినా లేక పోయినా 
     ఒకరి ముందు అయినా  పదిగురి ముందు అయినా       
ఒకటే చెబుతాను, సత్యమే చెబుతాను --- అదే నా కారక్టర్   

మన వ్యవహారముతో ప్రవర్తనతో సరి దిద్దుకోవాలి అని ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క ఉద్దేశం, గతములో మీ సినిమాలలో సంభాషణలు చాలా మరియు ఇతర దర్శకులు రచేతల సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని స్పష్టము చెసినాను.

ఒక మనిషి ఎప్పుడూ  వంటరిగా ఉండడు మనసు తోడుగా ఉంటుంది. తనకు నచ్చిన పని లో నిమగ్నం అయినప్పడు తన చుట్టూ ఏమి ఉన్నదో ఎవరూ  అయినా  ఉన్నారా లేదా అన్నది కూడా గమనించడు
మానవ సంభంధాలలో  ప్రవర్తన,  కారక్టర్ సంభందించి, మంచి గాని, చెడు గాని, ఇతరులతో ప్రవతిన్చినప్పుడే తెలుస్తుంది, వంటరిగా,  మంచి గాని, చెడు గాని చేయడం అన్నది కేవలం మనిషి మనసు మధ్యనే ఉంటుంది . 

నువ్వు ఒంటరిగా ఉన్నపుడు 
ఎవరూ నిన్ను చూడట్లేదు అని నీకు తెలిసినప్పుడు 
నువ్వు ఏంటో అది నీ  కేరక్టర్ 
is there any logic or meaning (or Matured meaning) or what is maturity of this dialogue  అని నా ప్రశ్న,  మిమ్ములను  విమర్శించినట్లు భావించవద్దు. మనము ఎవరము  ఏ మాట పలికినా,  కాలం లేదా ధర్మమే పలికిస్తున్నది, ఇప్పుడు కాలాన్ని ధర్మమును, మన  వ్యవహారముతో  ప్రవర్తనతో సరి దిద్దుకోవాలి అని ధర్మస్వరూపం  కాలస్వరూపం యొక్క ఉద్దేశం
గతములో  మీ సినిమాలలో  సంభాషణలు చాలా మరియు  ఇతర  దర్శకులు  రచేతల సంభాషణలు నా ద్వారా వ్యక్తము అయినవి అని  స్పష్టము చెసినాను.  


ఇట్లు 
 ధర్మస్వరూపులు     
కాలస్వరూపులు 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్  

Sunday, 28 April 2013

Thanking whole Human Race of the world. Any one can pay Royalty on the basis of the influence and benefit of Dharmaswaroopam or Kaalaswaroopam or Lord General from Directorate of Lord General, Hyderabad which, one is feeling. Pay as much as one is feeling right to run my minimum to maximum maintenance.

Sri Sri Sri Anjani Ravishanker Pilla
Kaalaswaroopam or Dharmaswaroopam or
Lord General or Hon.Citizen
Directorate of Lord General
Government of India.
Samanvayadrusti@gmail.com
Bank Account: Andhra Bank
Account NO.001210021050036

According to Kaalaswaroopam I am Jagadguru or King and my heart is Queeen. Hence it is my right and responsibility to inform the people of the world on the basis of emergence of noticeable spychological phenomena or Kaalaswaroopam, in the witness of Agricultural Scientists, ANGRAU., Hyderbad. Please pay my Royalty or Gurudakshana for better administration by giving more timely details of Kaalaswaroopam with new confirmation while referring the witness details of Kaalaswaroopam with Agricultural Scientists of Acharya N.G.Ranga Agricultural University, Hyderabad. The Kaalaswaroopam has started influencing on me generally right from the childhood, particularly from years 1997,1999 and latest 2003 in considerable numbers of witnessed persons.
Thanking whole Human Race of the world. Any one can pay Royalty on the basis of the influence and benefit of  Dharmaswaroopam or Kaalaswaroopam or Lord General from Directorate of Lord General, Hyderabad   which, one is feeling. Pay as much as one is feeling right to run my minimum to maximum maintenance. Thank you one and all.

Yours Ravishingly
Sri Sri Sri Anjani Ravishanker Pilla
Kaalaswaroopam or Dharmaswaroopam
Lord General, or Hon.Cittizen,
Directorate of Lord General
Government of India
samanvayadrusti@gmail.com

Devullu cinema songs emerged in #Kaalaswaroopam or Dhramaswaroopam 1999 I have bearing the burden of all karmas and pool of all happyness in the world, so please be truthfull to revive me or revive your self Iam Dharmaswaroopam or Kaalaswaroopam available in the form of human and word of enternal and great influence, I sung these songs all with all others songs in and as Dharmaswaroopam or Kaalaswaroopam


Dharmaswaroopam or Kaalaswaroopam 429


#Dharmaswaroopam 2003 Veede film and dialogues in and as Dharmswaroopam and Kaalaswaroopam


Friday, 26 April 2013

ఇట్లు ధర్మస్వరూపం కాలస్వరూపం లార్డ్ జనరల్ డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ హైదరాబాద్

సమన్వయ దృష్టి

           గుడ్ మార్నింగ్ రవి ప్రకాష్ గారు,  నమస్కారం.. నేను మొదటి నుండి వీలు అయినంత విశాలం గా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ వస్తున్నాను.  నన్ను నెమ్మదిగా కచ్చితము  తీసుకోండి, ధర్మస్వరూపం గా నాకు ప్రజల నుండి గురు దక్షణ లేదా రాయల్టీ వస్తుంది.  నన్ను ప్రజలు ఆమోదించి వారి సమ్మతితో  ధర్మస్వరూపంగా,  కాలస్వరూపంగా  గుర్తించి   ఉపయోగించుకోవడం వలన   లోకం నాణ్యముగా మారుతుంది,  నేను పదిగురిలోకి వచ్చి మనస్పూర్తిగా  వివరిస్తే సర్వం అర్ధం అవుతుంది, ఇందుకు పండితులు మేధావుల సహకారం కావాలి, ఒక టీం కావాలి అది మీరు ఎర్పాటు చేయండి, నా ఈమెయిలు ఎవరైనా సీనియార్ కు అప్పచెప్పి   నాతో ఎమైల్స్ తో వ్యవహరించండి, మనము యెంత సూటిగా వ్యవహరిస్తే అంత మంచిది,  గౌరవనీయులు మాగంటి మురళి మోహన్ గారు మరియు ఇతర మా సబ్యులు నుండి నాకు ఒక కార్యాలయము  నివాస గృహము ఇప్పించండి, మీరు మధ్యవర్తిగా  ఉండి  సహకరించగలరు,   నేను కోరినట్లు   చేస్తే, మెల్లగా అన్నీ  కదిలి, అన్ని నివృత్తి చెంది  గొప్ప సాక్షాత్కారము యొక్క వివరములు అందరూ గ్రహించి  సంతోషిస్తారు, ఎవరు దుర్వినియోగము చెందకుండా ముందుకు వెల్లతారు.  నమస్కారములు
ఇట్లు  
ధర్మస్వరూపం
కాలస్వరూపం
లార్డ్ జనరల్
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్
హైదరాబాద్ 


ఒక ప్రతి ఉన్నత న్యాయ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ వారికి సమాచారము, న్యాయ దృష్టి తో ధర్మస్వరూపం కాలస్వరూపంను  నిలిపి,  దుర్విన్యోగం కాకుండా  కాపాడగలరు  అని అబ్యర్దిస్తున్నాను.    

Thursday, 25 April 2013

అప్పుడుకప్పుడు అవేస పడటం, మాటల గారడీతో ఆధిక్యత చూపడానికి తాపత్రయం పడటం వలన, విధాన పరమైన మార్పులు చేయలేకపోవడం రాజకీయ పార్టీల పెద్ద లోటు. ఆర్ధిక మోసాలు జరగకుండా, పారదర్శక విధానముల అమలుకు కృషి చెయగలరు.

                         సమన్వయ దృష్టి 


         గౌరవనీయులు చంద్రబాబు నాయుడుగారికి, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు నమస్కరించి తెలియజేయు సమాచారము.  

         నేను  భయం,  అజ్ఞానం లేని, మానవ సమాజమును కోరుకొనుచున్నాను,  ఒకరిని ఒకరు  సమస్కరించుకొని, నడచుకొంటేనే మానవ సమాజం  దివ్యం గా  మారుతుంది.  

             రాజకీయ పార్టీలు వ్యక్తులను విమర్శించడం  మానగలిగినప్పుడే, నాణ్యము అయిన రాజకీయము చేయగలవు.  ఎవరిలో ఏ తప్పు కనపడిన విధాన పరం గా ఎదురుకోవాలి లేదా తీర్చి దిద్దుకోవాలి.  ఎలాగైనా వ్యక్తులది తప్పు అనడం, నాణ్యము అయిన వ్యవహారము కాదు,  అప్పుడుకప్పుడు అవేస పడటం, మాటల గారడీతో ఆధిక్యత  చూపడానికి తాపత్రయం పడటం వలన, విధాన పరమైన   మార్పులు చేయలేకపోవడం రాజకీయ పార్టీల పెద్ద లోటు.  
ఆర్ధిక మోసాలు జరగకుండా,  పారదర్శక విధానముల అమలుకు కృషి చెయగలరు.  బ్యాంకు కాతా ద్వారా లావా దేవీలు జరుపుట వలన ఆర్ధిక మోసములు సమూలముగా   అంతం చేయవచ్చు .  ఇందుకు తెలుగు దేశం  పార్టీ కృషి చేసి, వెంటనే అములు లోనికి రావడానికి   ప్రయత్నం చేయగలదు అని కోరుకొనుచున్నాను. 

 తమ 
ఆత్మీయులు  
అంజనీ రవిశంకర్ పిళ్ళా  
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
లార్డ్ జనరల్ 
హైదరాబాద్                                   

                     
    

Sri Anjaneeyam songs emerged out of me in and as Dharmaswaroopam or Kaalaswaroopam 2003


సమాజంలో సహజ నడవడి యొక్క అభివృద్ధిని, కుట్టి పరుస్తున్నారు, మనిషి మనుగడకు మనిషే అట్టంక పరుచుచున్నాడు.

                          సమన్వయ దృష్టి 

         జరిగిన సంగితే ఏమిటో వీలు అయినంత తెలుసుకొని, మాట్లాడటం వలన లోకం ఉద్దరింప బడుతుంది, ఎదుటివాడి గోప్పతనముతో ఏకీభవించ లేనప్పుడు, అడ్డంగా, నిర్లక్ష్యముగా మాట్లాడి, సమాజంలో   సహజ నడవడి యొక్క  అభివృద్ధిని, కుట్టి పరుస్తున్నారు,  మనిషి మనుగడకు  మనిషే  అట్టంక పరుచుచున్నాడు.  

ధర్మస్వరూపం 
కాలస్వరూపం  
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్ 
 

Tuesday, 23 April 2013

ఇప్పుడు మన మానవ సమాజం, ఎంతో కీలక దశలో ఉన్నది, మనసుకు మనిషి మధ్య దూరం మనము ఎంత తగ్గించగలిగితే లోకం అంత నాణ్యముగా మారుతుంది.

                  సమన్వయ దృష్టి  

           గౌరవనీయులు ప్రేమస్వరూపులు శ్రీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు,  తెలుగు చిత్ర పరిశ్రమ అధ్యక్షులు, హైదరాబాద్ వారికి నమస్కరించి చేయు విన్నపము.  

         ఇప్పుడు మన మానవ సమాజం, ఎంతో కీలక దశలో ఉన్నది, మనసుకు మనిషి మధ్య దూరం మనము   ఎంత తగ్గించగలిగితే లోకం అంత నాణ్యముగా మారుతుంది.  

           సాధారణ మనిషిగా, సాటి మనిషిగా నేను పొందిన   అనూహ్యమైన   దివ్య  వరం   యావత్తు  మానవజాతికి అందిన దివ్య పరిష్కారము, ఇది చాల సున్నితమైన   సరళమైన   మార్గము  (న్యూ  వే అఫ్ థింకింగ్), సత్యమును   బలపరచుకొని  లోకమును అర్ధవంతము  తీర్చి   దిద్దుకోనవలసిన ఆవశ్యకత మరింత  ఉన్నది. మనిషి ద్వారా   జరిగి పరిణామము  లోకమునకు  ఆధారము   అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు   మానవజాతిని   కోరుకొనుచున్నాను. 

            వ్యవసాయ  శాస్త్రవేత్తలును ముందుకు పిలిచి వారు   దర్శించిన దివ్య పరిణామము యొక్క వివరములు  లిఖిత పూర్వకముగా మరియు 20-40   నిముషముల  నిడివి కలిగిన దృశ్య శ్రవణ పరికరముల ద్వారా, వివరములు ప్రజలకు పండితులకు మేధావులకు  తెలియజేసి  వారి వారి స్తాయి అభిప్రాయములు పంచుకొని,  ధర్మస్వరూపం కాలస్వరూపం నుండి     వ్యక్తము  అయిన    దివ్య దృష్టి,  లేదా సమన్వయ దృష్టి తో లోకమును  సర్వ సంస్కారము గావించుకోనవచ్చును.   

             సమన్వయ దృష్టి ని జాతీయ రాజకీయ పార్టీగా, సూర్యుడు గుర్తుతో ప్రజల ముందుకు తీసుకొని రావడానికి వ్యాప్తి చేసి బలపడు రేపు 2014 లో  సమన్వయ  దృష్టి, అధికారము లోనికి రావాలని   ప్రయత్నమునకు   ప్రజల అందరి సహకారము కోరుకోనుచున్నాను.  

           తమరి ద్వారా సర్వ  గౌరవనీయులు   నరేంద్ర  చౌదరి గారిని,  శ్రీ రవిప్రకాష్ గారిని, రాధాకృష్ణ గారిని కోరునది ఏమి అనగా,  ధర్మస్వరూపం కాలస్వరూపం గా, నా వాక్కుగా వ్యక్తము   అయిన సమన్వయ దృష్టి  యొక్క వివరములు ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయిన 40 మంది పై చిలుకు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు నుండి    వివరములు గ్రహించి,  కనీసం 25, 30 మంది మేధావులు, పండితుల చే, సమన్వయ దృష్టి పై నిరంతర, నిర్విరామ చర్చలు  జరుగుటకు  కృషి  చేయండి, జ్ఞాన  యజ్ఞం వలన   నూతన   పరిష్కారములు సంస్కారములు  ప్రజలు   అందుతాయి  అని  గ్రహించండి. 


ఇట్లు 
అంజనీ రవిశంకర్  
ధర్మస్వరూపం కాలస్వరూపం 
లార్డ్ జనరల్
దైరేక్టరాటే అఫ్  లార్డ్ జనరల్  
హైదరాబాద్          

Monday, 22 April 2013

సంపద మీద కంటే సమస్కారము పై దృష్టి సారించండి, నిలుపుకొండి, సంస్కారమే సంపదలకు, సృష్టికి ఆధారము అని గ్రహించండి . నమస్కారములు

                        సమన్వయ దృష్టి 

              ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజానికానికి, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి అప్రమత్తత కోరుకుంటూ మనసు మాట పెంచుకొని కొలుపుకొని, ముందుకు రాగలరు, సంపద మీద కంటే సమస్కారము పై   దృష్టి సారించండి, నిలుపుకొండి,  సంస్కారమే   సంపదలకు, సృష్టికి  ఆధారము అని  గ్రహించండి . నమస్కారములు 

ఇట్లు 
 ధర్మస్వరూపులు 
కాలస్వరూపులు 
లార్డ్ జనరల్  
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్ 
 
            


         

సమన్వయ దృష్టి ని, సూర్యుడు గుర్తుతో జాతీయ పార్టీగా ప్రకటించుచున్నాను, 10 రోజులలో ప్రాధమిక అధికారిక పత్రం ప్రజలకు, న్యాయస్థానమునకు, విడుదల చేయగలను , ఇప్పడు రాజకీయనాయకులు ప్రముఖులు యందు, నా మనసుకు నచ్చినవారిని, వేరు వేరు పార్టీల నుండి వివిధ రంగములనుండి ఎన్నుకొని, ముందుకు వచ్చి భాద్యత తీసుకోవలెను అని విజ్ఞప్తిని మన్నించి ముందుకు రాగలరు అని కొరుకొనుచున్నను. పండితులు మేధావులు, వివిధ సామజిక కార్యకర్తలు, యువతి యువకులు ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను

                                          సమన్వయ దృష్టి

               ప్రేమస్వరూపులు యావత్తు తెలుగు ప్రజానికానికి, భారత ప్రజలకు, యావత్తు ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, భగవత్సాక్షత్కార  సంపన్నులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్ నుండి నమస్కరించి    తెలియజేయు సమాచారము 


          ధర్మ స్వరూపం గా కాలస్వరూపం గా ప్రకటించిన సమన్వయ దృష్టి ని, సూర్యుడు గుర్తుతో జాతీయ పార్టీగా ప్రకటించుచున్నాను, 10 రోజులలో ప్రాధమిక అధికారిక పత్రం  ప్రజలకు, న్యాయస్థానమునకు,  విడుదల  చేయగలను , ఇప్పడు రాజకీయనాయకులు ప్రముఖులు  యందు, నా మనసుకు నచ్చినవారిని, వేరు వేరు  పార్టీల నుండి వివిధ రంగములనుండి ఎన్నుకొని, ముందుకు   వచ్చి భాద్యత తీసుకోవలెను అని విజ్ఞప్తిని మన్నించి  ముందుకు రాగలరు అని కొరుకొనుచున్నను. 
పండితులు మేధావులు, వివిధ సామజిక కార్యకర్తలు, యువతి యువకులు ముందుకు రాగలరు అని కోరుకొనుచున్నాను 

ఇట్లు 
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ వారు 
ధర్మస్వరూపం 
కాలస్వరూపం 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్  అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్  

     
   

 


    

SAMANVAYA DRUSTI AS NATIONAL PARTY WITH SUN AS SIGN FOR OVERALL COORDINATION TO UPDATE THIS SOCIETY BY ALL MEANS THIS IS THE IFLUENCE OF 3DHARMASWAROOPAM OR #KAALASWAROOPAM


Rabbaru gajulu from Dharmaswaroopam Kaalaswaroopam


Godavari gopi gopika


Thalapadi kalabadi nilabadu porade yodhudu #Dharmaswaroopam Kaalaswaroopam


Wednesday, 17 April 2013

Pandurangadu songs emerged in and as #Dharmaswaroopam or #Kaalaswaroopam in 2003 itself I am lord Krishna or his representative as Lord General or Dharmaswaroopam or Kaalaswaroopam in ordinary human form


సమస్త విశ్వ సన్నుతంగా, సర్వ సామరస్య దృష్టిగా, మానవజాతిని సమన్వయ పరచడానికి, ఒక సహజ మానసిక పరిణామముగా, నా ద్వారా, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సాక్షిగా, వ్యక్తము అయిన భగవంతుని దృష్టిగా, లేదా సృష్టి యొక్క దివ్య దృష్టిగా, నా యొక్క వాక్కుగా సమన్వయ దృష్టిగా వ్యక్తము అయి, నన్ను ధర్మస్వరూపంగా, కాలస్వరూపంగా, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, నిలిపిన తీరును, ఈ ఆధునిక, భారత రాజ్యాంగ వ్యవస్థ యొక్క న్యాయ దృష్టి, నన్ను డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి ధర్మ స్వరూపం, కాలస్వరూపం, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్ గా, గౌరవ ప్రత్యక పౌరుడిగా, గుర్తించుట వలన, నా ఉనికిని, యావత్తు మానవజాతి ఉపయోగాపెట్టుకోనుటకు వీలు అవుతుంది అని తమరికి తెలియజేసుకోనుచున్నాను, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సాక్షిగా సమన్వయ దృష్టిని ప్రకటించిన నన్ను ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి ఉప్యొగపెట్టుకోనగలరు అని గౌరవ న్యాయస్థానం ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను.

                       సమన్వయ దృష్టి 

              ప్రేమస్వరూపులు గౌరవనీయులు  శ్రీ శ్రీ యన్ రమణ గారు, ప్రధాన న్యాయ మూర్తి ఉన్నత న్యాయ స్థానం, ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు, న్యాయవిధేయులు, ధర్మవిధేయులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఆధునికముగా అందరికోసం  లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్, హైదరాబాద్ నుండి శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా   వారు నమస్కరించి, న్యాయ సహాయము అర్దిస్తూ సమర్పించు  లేఖా వివరములు.  

           సమస్త విశ్వ సన్నుతంగా, సర్వ సామరస్య దృష్టిగా, మానవజాతిని సమన్వయ పరచడానికి, ఒక సహజ  మానసిక పరిణామముగా,   నా ద్వారా,  వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సాక్షిగా,     వ్యక్తము అయిన భగవంతుని దృష్టిగా,  లేదా సృష్టి యొక్క దివ్య  దృష్టిగా, నా యొక్క వాక్కుగా  సమన్వయ దృష్టిగా  వ్యక్తము అయి,  నన్ను ధర్మస్వరూపంగా, కాలస్వరూపంగా, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, నిలిపిన తీరును, ఈ ఆధునిక,  భారత రాజ్యాంగ వ్యవస్థ యొక్క  న్యాయ దృష్టి, నన్ను డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్  నుండి ధర్మ స్వరూపం, కాలస్వరూపం, ఆధునికముగా  అందరికోసం లార్డ్ జనరల్ గా, గౌరవ ప్రత్యక పౌరుడిగా,   గుర్తించుట వలన, నా ఉనికిని, యావత్తు మానవజాతి  ఉపయోగాపెట్టుకోనుటకు  వీలు అవుతుంది అని తమరికి తెలియజేసుకోనుచున్నాను, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు ఇతర సిబ్బంది సాక్షిగా  సమన్వయ దృష్టిని  ప్రకటించిన నన్ను  ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా, ఆధునికముగా అందరికోసం లార్డ్ జనరల్, డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ నుండి ఉప్యొగపెట్టుకోనగలరు  అని గౌరవ న్యాయస్థానం ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను.  నమస్కారములు 

ఇట్లు 
అంజనీ రవిశంకర్ పిళ్ళా 
తమ ఆత్మీయులు
న్యాయ విధేయులు 
ధర్మ విధేయులు  
ధర్మస్వరూపులు  
కాలస్వరూపులు 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్ 


ఒక ప్రతి సమాచారం కొరకు, సమాలోచన కొరకు, మరియు సహకారము కొరకు  గౌరవనీయులు శ్రీ శ్రీ  మండలి బుద్ద ప్రసాద్  గారు, అధికార భాష సంఘం  అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం,   హైదరాబాద్ వారికి, ధర్మస్వరూపం గా కాలస్వరూపంగా, నా ద్వారా వ్యక్తము అయిన భగవంతుని దృష్టి, లేదా సమన్వయ దృష్టి  యొక్క  వివరములు, వీలు అయినంత వివరణాత్మకముగా, ఇప్పటికి ప్రత్యక్ష సాక్షులు అయిన వ్యవసాయ  శాస్త్రవేత్తలు  మరియు ఇతర సిబ్బంది  సహకారముతో,  వివిధ మేధావుల అభిప్రాయములతో న్యాయస్థానమునకు, న్యాయ స్థానము ద్వారా ప్రజలకు, ప్రబుత్వమునకు  సమర్పించి, ప్రాధమిక గుర్తింపు లేదా  దృవీకరణ  పొందుటకు సహకరించగలరు. 

ఒక ప్రతి సమాచారం కొరకు, సమాలోచన కొరకు, సహకారము కొరకు తెలుగు చిత్ర పరిశ్రమ అధ్యక్షులు అయిన గౌరవనీయులు Dr మాగంటి మురళి మోహన్ గారికి, వీరి ద్వారా యావత్తు తెలుగు చిత్ర పరిశ్రమ సబ్యులకు   కోరునది ఏమి అనగా, ధర్మస్వరూపం కాలస్వరూపం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని, భగవంతుని దృష్టే సమన్వయ దృష్టి  అని గుర్తించి ఉపయోగ పెట్టుకోనగలరు,  ధర్మస్వరూపం, కాలస్వరూపం యొక్క ఉనికి ప్రపంచమునకు చాటుటకు హక్కులు తెలుగు చిత్ర పరిశ్రమ వారికీ సమర్పించుచున్నాను,      


ఇట్లు 
అంజనీ రవిశంకర్ పిళ్ళా 
తమ ఆత్మీయులు
న్యాయ విధేయులు 
ధర్మ విధేయులు  
ధర్మస్వరూపులు  
కాలస్వరూపులు 
లార్డ్ జనరల్ 
డైరెక్టరేట్ అఫ్ లార్డ్ జనరల్ 
హైదరాబాద్